IND-USA: వచ్చే ఏడాది ఇండియా వస్తా.. ట్రంప్
భారత్-అమెరికా వాణిజ్య సంబంధాల్లో బిగ్ మూవ్ జరగనున్నట్టు తెలుస్తోంది. ఇరు దేశాల మధ్యనా వాణిజ్య చర్చలు సానుకూలంగా జరుగుతున్నాయని.. తాను వచ్చే ఏడాది ఇండియాకు వస్తానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పారు.
భారత్-అమెరికా వాణిజ్య సంబంధాల్లో బిగ్ మూవ్ జరగనున్నట్టు తెలుస్తోంది. ఇరు దేశాల మధ్యనా వాణిజ్య చర్చలు సానుకూలంగా జరుగుతున్నాయని.. తాను వచ్చే ఏడాది ఇండియాకు వస్తానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పారు.
మహిళల క్రికెట్ ప్రపంచ కప్‌ను గెలిచి చరిత్ర సృష్టించిన భారత మహిళా క్రికెట్ జట్టు, ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన సంగతి తెలిసిందే.
భారత ప్రధాని మోదీ చాలా చక్కని వ్యక్తి. మంచి తండ్రి లక్షణాలున్నాయి. కానీ చాలా కఠినాత్ముడు, జెయింట్ కిల్లర్ అంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. దక్షిణ కొరియాలోని గ్యాంగ్జులో జరుగుతున్న ఎపెక్ సీఈవో సదస్సులో ఆయన మాట్లాడారు.
భారత ప్రధాని నరేంద్రమోదీని హత్య చేసేందుకు అమెరికా కుట్ర చేసిందా? సీఐఏతో కలిసి మోదీ హత్యకు స్కెచ్ వేసిందా? ఆ కుట్రను భారత్, రష్యా సంయుక్తంగా భగ్నం చేశాయా? ఇప్పుడీ అనుమానాలు సంచలనంగా మారాయి.
ఈ బస్సు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా స్పందించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రధాని ఆకాంక్షించారు.
వేమూరి కావేరి ట్రావెల్స్‌కు చెందిన ఈ వోల్వో బస్సు (DD01N9490)గురించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ బస్సుపై ఏకంగా తెలంగాణలో 16 చలాన్లు ఉన్నాయి.
మలేసియా రాజధాని కౌలాలంపూర్‌లో మరికొన్ని రోజుల్లో ఆసియన్ (ASEAN) సదస్సు జరగనుంది. అక్టోబర్ 26 నుంచి 28 వరకు మూడు రోజుల పాటు ఈ సదస్సు కొనసాగనుంది.
ఆసియాన్ శిఖరాగ్ర సమావేశంలో భారత ప్రధాని మోదీ పాల్గొనడం లేదు. బిజీ షెడ్యూల్ వల్లనే ఆయన దీనికి అటెండ్ కాలేకపోతున్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దీని కారణంగా మోదీ, ట్రంప్ మధ్య కూడా భేటీ క్యాన్సిల్ అయినట్లు తెలుస్తోంది.