నేషనల్ దుర్గామాతపై స్వయంగా పాట రాసిన మోదీ.. వైరల్ అవుతోన్న వీడియో! నవరాత్రుల సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన దైవ భక్తిని చాటుకున్నారు. దుర్గామాతపై తాను రాసిన ‘ఆవతి కలే’ అనే సాంగ్‌ను మోదీ తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. దుర్గామాత ఆశీస్సులు ప్రజలపై ఎప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. By Seetha Ram 07 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ అర్బన్ నక్సల్స్‌తో కాంగ్రెస్ దోస్తీ.. ప్రధాన సూత్రధారి ఆయనే: మోదీ కాంగ్రెస్ పార్టీని నడిపిస్తుంది అర్బన్ నక్సల్స్ మూఠాలేనంటూ ప్రధాని మోదీ సంచలన కామెంట్స్ చేశారు. ప్రమాదకరమైన కాంగ్రెస్ పార్టీ ఎజెండాను తిప్పికొట్టడానికి దేశప్రజలంతా ఏకం కావాలన్నారు. ఆదివారం మహారాష్ట్రలో నిర్వహించిన బహిరంగ సభలో ఈ వ్యాఖ్యలు చేశారు. By srinivas 06 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు బీజేపీకి మద్దతుగా కేజ్రీవాల్ ప్రచారం.. బహిరంగ సభలో సంచలన వ్యాఖ్యలు! ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తే తాను బీజేపీకి మద్దతుగా ప్రచారం చేస్తానని కేజ్రీవాల్ అన్నారు. దీనికి మోదీ సిద్ధంగా ఉన్నారా అంటూ ‘జనతా కీ అదాలత్’ బహిరంగ సభలో సవాల్ విసిరారు. హరియాణా, జమ్మూకశ్మీర్‌లో బీజేపీ పతనం ఖాయమేనంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. By srinivas 06 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ తెలంగాణలో రుణమాఫీపై మోదీ సంచలన వ్యాఖ్యలు.. రుణమాఫీ చేస్తామని చెప్పడం కాంగ్రెస్‌కు అలవాటేనని మహారాష్ట్రలోని ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ఆరోపించారు. తెలంగాణలో కూడా రైతులకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు. ఇంకా రుణమాఫీ కాకపోవడంతో ప్రజలు నిలదీస్తున్నారని విమర్శించారు. By B Aravind 06 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ అండర్ గ్రౌండ్ మెట్రో ప్రారంభించనున్న ప్రధాని మోదీ.. ఎక్కడంటే ? మహారాష్ట్ర రాజధాని ముంబైలో శనివారం అండర్ గ్రౌండ్ మెట్రో పరుగులు తీయనుంది. ప్రధాని మోదీ మహారాష్ట్రలో ముంబై మెట్రో లైన్-3తో పాటు మొదటి భూగర్భ మెట్రో లైన్‌ను ప్రారంభించనున్నారు. By B Aravind 05 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ PM Modi : రైతులకు గుడ్‌న్యూస్.. ఈరోజే రూ.2 వేలు జమ పీఎం కిసాన్ స్కీమ్‌లో భాగంగా ప్రధాని మోదీ.. రైతుల ఖాతాల్లోకి రూ.20 వేల కోట్లు విడుదల చేయనున్నారు. దేశవ్యాప్తంగా మొత్తం 9.4 కోట్ల మందికి పైగా రైతులు ఈ పథకం ద్వారా రూ.2 వేలు పొందనున్నారు. By B Aravind 05 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ పాకిస్థాన్‌కు వెళ్లనున్న ఎస్. జైశంకర్.. ఎందుకో తెలుసా ? పాకిస్థాన్‌లోని అక్టోబర్ 15, 16వ తేదీల్లో షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సమావేశం జరగనుంది. అయితే ఈ సమావేశానికి భారత విదేశాంగ మంత్రి ఎస్. జై శంకర్ వెళ్లనున్నారు. 2015 డిసెంబర్ తర్వాత భారత విదేశాంగ మంత్రి పాకిస్థాన్‌కు వెళ్లడం ఇదే తొలిసారి. By B Aravind 04 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ యువతకు కేంద్రం శుభవార్త.. నెలకు రూ.5 వేలు.. ఇలా అప్లై చేయండి! దేశ యువతకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. నైపుణ్యాభివృద్ధికి సంబంధించిన ‘పీఎం ఇంటర్న్‌షిప్’ పథకాన్ని పైలట్ ప్రాతిపదికన ప్రారంభించింది. డిగ్రీ, డిప్లొమా అర్హతగల అభ్యర్థులు 2024 అక్టోబరు 12 నుంచి 25 దాకా ‘పీఎం ఇంటర్న్‌షిప్’ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. By srinivas 04 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ఆ సమయంలో ప్రధాని మోదీ నుంచి కాల్‌ను తిరస్కరించాను: వినేశ్ ఫొగాట్ ప్యారిస్ ఒలింపిక్స్‌లో అనర్హత వేటుకు గురైన తర్వాత కాంగ్రెస్‌లో చేరిన రెజ్లర్ వినేశ్ ఫొగాట్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను అనర్హత వేటుకు గురైన సమయంలో ప్రధాని మోదీ నుంచి ఫోన్ వస్తే మాట్లాడేందుకు నిరాకరించానని పేర్కొన్నారు. By B Aravind 02 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn