ఆంధ్రప్రదేశ్ Rajya Sabha: రాజ్యసభలో పోలింగ్ మొదలు ..12 రాష్ట్రాల అభ్యర్ధులు ఏకగ్రీవం ఈరోజు దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల నుంచి రాజ్యసభ ఎంపీల ఎంపిక జరగనుంది. ఉదయం 9 నుంచి సాయంత్రం నాలుగు వరకు పోలింగ్ కొనసాగనుంది. సాయంత్రం 5 తరువాత ఓట్ల కౌంటింగ్ మొదలు అవుతుంది. ఇందులో 12 రాష్ట్రాల ఎంపీ అభ్యర్ధులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. By Manogna alamuru 27 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Parliament : మోడీ పదేళ్ళ పాలన మీద కాంగ్రెస్ బ్లాక్ పేపర్.. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ప్రహుత్వం శ్వేతపత్రం విడుదల చేసింది. దీనికి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ మోడీ పదేళ్ళ పాలన మీద బ్లాక్ పేపర్ తీసుకుని వచ్చింది. By Manogna alamuru 08 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu PM Modi Speech: BSNL, ఎయిర్ ఇండియాను కాంగ్రెస్ సర్వనాశనం చేసింది... లాస్ట్ స్పీచ్ లో విశ్వగురువు విశ్వరూపం..!! రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై స్పందిస్తూ, యూపీఏ హయాంలో పీఎస్‌యూలను కాంగ్రెస్ నిర్వీర్యం చేసిందని ప్రధాని మోదీ ఆరోపించారు. బిజెపి పాలనలో పిఎస్‌యుల సంఖ్య పెరిగిందని, వాటి లాభాలు పెరిగాయని ఆయన ఉద్ఘాటించారు.బిఎస్ఎన్ఎల్, ఎంటిఎన్ఎల్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ , ఎయిర్ ఇండియా వంటి ప్రభుత్వ రంగ సంస్థలను కాంగ్రెస్ సర్వనాశనం చేస్తోందని ప్రధాని మోదీ ఆరోపించారు. By Bhoomi 07 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: లోక్‌సభ అభ్యర్థులపై కాంగ్రెస్ కసరత్తు.. పార్లమెంటు ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్ధుల మీద కసరత్తులు చేస్తోంది. కొంతమంది ఎంపీల షార్ట్ లిస్ట్‌ని రెడీ చేసింది. దాంతో పాటూ అశావహుల నుంచి అప్లికేషన్లను స్వీకరించింది. By Manogna alamuru 07 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Lok Sabha:పేపర్ లీక్ నిరోధక బిల్లుకు లోక్‌సభలో ఆమోదం ప్రభుత్వ పరీక్షల్లో.. ఎగ్జామ్స్ పేపర్ లీక్, కాపీయింగ్ లాంటివి అరికట్టేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన యాంటీ చీటింగ్ బిల్లును ఈ రోజు లోక్‌సభ ఆమోదించింది. దీంతో ఈ బిల్లు రాజ్యసభ ఆమోదం కోసం వెళ్ళింది. By Manogna alamuru 06 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: ఈ రోజే ఇంద్రవెల్లిలో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ పునర్నిర్మాణ సభ ఇంద్రవెల్లి వేదికగా పార్లమెంట్ ఎన్నికల శంఖారావం పూరించనున్నారు పీసీసీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి తొలిసారి బహిరంగ సభలో పాల్గొంటున్నారు. ఈ సభ నుంచి మరో మూడు గ్యారంటీల అమలు దిశగా ఆయన ప్రకటన చేసే అవకాశముంది. By Manogna alamuru 02 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Budget 2024-25 : వేతన జీవులకు లభించని ఊరట..యథాతథంగా ట్యాక్స్ విధానం. మధ్యంతర బడ్జెట్లో ఆదాయపన్ను వర్గాలకు ఈసారి ఏమీ ఊరట లభించలేదు. కొత్త ట్యాక్స్ విధానం ప్రవేశపెట్టామని అయితే చెప్పారు కానీ మార్పులు ఏమీ కనిపించలేదు. కొత్త పన్ను విధానంతో రూ. 7లక్షల వరకు పన్ను లేదని తెలిపారు. By Manogna alamuru 01 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Budget Session:పేదవారి అభివృద్ధే...దేశాభివృద్ధి..మధ్యంతర బడ్జెట్ లో నిర్మలా సీతారామన్ పార్లమెంటులో మధ్యంతర బడ్జెట్ ప్రసంగం మొదలైంది. ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను చదువుతున్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తమ ప్రభుత్వం పని చేసిందని..పేదల అభివృద్ధే లక్ష్యంగా పని చేశామని చెప్పారు. By Manogna alamuru 01 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CPI : 'ఏపీలోని ఎంపిలు పనికిమాలిన వెధవలు.. భయంతో బతుకుతున్నారు' పార్లమెంట్లో విపక్ష ఎంపీల సస్పెన్షన్‌ను నిరసిస్తూ విజయవాడలో INDIA కూటమి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ ఆందోళనలో వైసీపీపై సీపీఐ రామకృష్ణ విమర్శలు గుప్పించారు. ఏపీలోని ఎంపిలు పనికిమాలిన వెధవలు.. భయంతో బతుకుతున్నారంటూ కామెంట్స్ చేశారు. By Jyoshna Sappogula 22 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn