Latest News In Telugu Rahul Gandhi : అప్పుడెక్కడికి వెళ్లారు మీరంతా.. మీడియాకు రాహుల్ కౌంటర్.. మీడియా తీరుపై రాహుల్ గాంధీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 150 మంది ఎంపీలను బయటకు పంపిస్తే మీడియాలో కనీసం చర్చ లేదన్నారు. ఉపరాష్ట్రపతిని ఎవరూ ఎమీ అనలేదని క్లారిటీ ఇచ్చారు రాహుల్. ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదని మీడియాకు సూచించారు రాహుల్. By Shiva.K 20 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu పార్లమెంట్ భద్రతా వైఫల్యం.. బీజేపీపై పొన్నం సంచలన వ్యాఖ్యలు పార్లమెంట్ భద్రతా వైఫల్యంపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్లమెంట్ భద్రతపై ప్రశ్నించిన ఎంపీలను సస్పెండ్ చేయడం దేశ పార్లమెంటరి వ్యవస్థకే మచ్చగా పేర్కొన్నారు. By srinivas 19 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu పార్లమెంట్ లో నిరసనలు.. 92 మంది ఎంపీలపై సస్పెన్షన్ వేటు పార్లమెంట్ ఉభయ సభల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. లాస్ట్ వీక్ చోటుచేసుకున్న భద్రతా వైఫల్యంపై విపక్షాలు పెద్ద ఎత్తున నిరసలను చేపట్టాయి. దీంతో ఒక్క రోజే 92 మంది ఎంపీల మీద సస్పెన్షన్ వేటు వేశారు. By srinivas 18 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Parliament Security Breach: పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన కేసు.. ఆరు రాష్ట్రాల్లో దర్యాప్తు! ఎక్కడెక్కడంటే? డిసెంబర్ 13న పార్లమెంట్‌ను కుదిపేసిన భద్రతా ఉల్లంఘనపై ఢిల్లీ పోలీసు ప్రత్యేక విభాగం దర్యాప్తు ముమ్మరం చేసింది. ఆరు రాష్ట్రాలైన రాజస్థాన్, హర్యానా, కర్ణాటక, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రలకు బృందాలను పంపింది. By Trinath 18 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Uncategorized PM MODI : పార్లమెంటు భద్రతా లోపంపై తొలిసారి స్పందించిన ప్రధాని...ఈ సంఘటన బాధాకరమన్న మోదీ..!! పార్లమెంట్ భద్రతా ఉల్లంఘనపై ప్రధాని మోదీ స్పందించారు. ఈ ఘటన దురద్రుష్టకరమన్నారు. ఆందోళనకరమైన సంఘటనగా అభివర్ణించారు ప్రధాని. ఈ ఘటనపై లోకసభ స్పీకర్ ఓం బిర్లా సీరియస్ చర్యలు తీసుకుంటారని...ఈ ఘటనను తక్కువ అంచనా వేయద్దన్నారు. By Bhoomi 17 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Parliament Security Breach: పార్లమెంటులో భద్రతా వైఫల్యం ఘటన.. లొంగిపోయిన కీలక సూత్రధారి.. పార్లమెంటులో భద్రతా వైఫల్యం జరడంతో పోలీసులు ఆరుగురు నిందుతుల్ని అరెస్టు చేశారు. అయితే గురువారం రాత్రి ఆరో నిందితుడు లలిత్ మోహన్ గురువారం రాత్రి ఢిల్లీలోని కర్తవ్యపథ్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి లోంగిపోయాడు. ప్రస్తుతం వీరిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. By B Aravind 15 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Parliament Attack : పార్లమెంటు దాడి ప్రధాన సూత్రధారుడు లలిత్ ఝా ఎవరు? అతనికి బెంగాల్ లో ఎన్జీవోకి ఉన్న సంబంధం ఏంటి? పార్లమెంటు దాడికి ప్రధాన సూత్రధారుడు అయిన లలిత్ ఝా గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న ఇతను దాడి తర్వాత నీలాక్ష్ అనే వ్యక్తితో మాట్లాడినట్టు తెలుస్తోంది. దాడి వీడియో కూడా అతనికి వాట్సాప్ లో పంపాడని పోలీసులు చెబుతున్నారు. By Manogna alamuru 14 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Smriti Irani:అలా ఎలా అంటారు మేడం.. పీరియడ్ లీవ్ పై సెన్సేషనల్ అవుతున్న స్మృతి వ్యాఖ్యలు మహిళలకు నెలసరి అనేది వైకల్యం కాదు..జీవితంలో అదొక ప్రక్రియ. దానికి సెలవు ఇస్తే వివక్ష రావచ్చు అంటూ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. ఆడవారు అయి ఉండి మీరే ఇలా అంటే ఎలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. By Manogna alamuru 14 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu పార్లమెంట్ విజిటర్స్ గేట్ క్లోజ్.. ఆ పాసులున్నా నో పర్మిషన్ భద్రతా అవసరాల రిత్యా పార్లమెంటు హౌస్ ఆవరణలోకి విజిటర్స్ ప్రవేశించే గెట్లను మూసివేశారు. అధికారిక పాసులతో వచ్చిన పౌరులను సైతం ప్రస్తుతానికి లోపలికి అనుమతించబోమని స్పష్టం చేశారు. సందర్శకులపై ఎలాంటి నిషేధాజ్ఞలు విధించలేదని అధికారులు తెలిపారు. By srinivas 14 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn