ఇంటర్నేషనల్ Pakistan:పాకిస్తాన్లో క్రీస్టియన్ మహిళ...తొలిసారిగా బ్రిగేడియర్‌గా ముస్లిం దేశమైన పాకిస్తాన్లో ఓ మైనారిటీ మహిళకు అరుదైన అవకాశం లభించింది. పాక్ ఆర్మీలో మెడికల్ కోర్లో పనిచేస్తున్న డాక్టర్ హెలెన్ మేరీ రాబర్ట్స్ బ్రిగేడియర్‌గా పదోన్నతి పొందారు. అక్కడ ఇలా జరగడం ఇదే మొదటిసారి. By Manogna alamuru 03 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Fawad Chaudhry : మోదీని ఓడించండి.. పాక్ మాజీ మంత్రి బహిరంగ పిలుపు లోక్‌సభ ఎన్నికలలో మోదీని ఓడించాలంటూ పాకిస్థాన్ మాజీ మంత్రి ఫవాద్ చౌదరి బహిరంగంగా పిలుపునిచ్చారు. భారత్ లో రాజకీయంగా ఆయన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. కేజ్రీవాల్, రాహుల్ గాంధీలను ప్రశంసించిన ఆయన మోదీ, బీజేపీలను తీవ్రంగా దుయ్యబట్టారు. By KVD Varma 30 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Pakistan: ముస్లిమేతరులపై పాకిస్తాన్ లో దాడులు.. టెన్షన్ లో ప్రజలు.. పాకిస్తాన్ లో ముస్లిమేతరులపై దాడులు పెరిగిపోతున్నాయి. తాజాగా సర్గోధా జిల్లాలో క్రిస్టియన్ల పై పాకిస్తాన్ అల్లరి మూకలు దాడి చేశాయి. ఇళ్లకు నిప్పంటించారు. ఈ దాడుల్లో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. ఒక ఇల్లు పూర్తిగా తగలబడిపోయిందని అక్కడి పోలీసులు తెలిపారు. By KVD Varma 26 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu PM Modi: నేను లాహోర్కి వెళ్తా.. పాకిస్థాన్‌పై ప్రధాని మోదీ ఫన్నీ కామెంట్స్ తాజాగా ప్రధాని మోదీ ఇండియా టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చారు. పాకిస్థాన్ వద్ద అణుబాంబు ఉందని.. భారత్ అప్రమత్తంగా ఉండాలని ఓ కాంగ్రెస్ నేత అన్నారు.. దీనిపై మీ కామెంట్స్ ఏంటీ అని అడగగా 'నేను లాహోర్‌కు వెళ్లి అణుబాంబు ఉందో లేదో తనిఖీ చేస్తానని ప్రధాని మోదీ ఫన్నీగా కామెంట్ చేశారు. By B Aravind 23 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ ఆదాయపు పన్ను ఎగవేత దారుల సిమ్ బ్లాక్ చేస్తున్న పాకిస్తాన్ ప్రభుత్వం..! పొరుగు దేశం పాకిస్తాన్ ఇప్పటికే ఆర్థిక సంక్షోభంతో కొట్టిమిట్టాడుతోంది.అయితే తాజాగా దేశ ఆర్థిక పరిస్థితి చక్కదిద్దేందుకు అక్కడి ప్రభుత్వం ఆదాయపన్ను ఎగవేత దారులపై కఠిన చర్యలు తీసుకుంటుంది. పన్ను ఎగవేత దారుల సిమ్ కార్డు ను బ్లాక్ చేస్తున్నట్లు పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించింది. By Durga Rao 18 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Pakistan : భారత్ చంద్రునిపై అడుగుపెట్టింది.. మన పిల్లలు మాత్రం.. : పాకిస్తాన్ ఎంపీ పాకిస్థాన్ పార్లమెంట్లో మరోసారి భారత్‌కు ప్రశంసలు వచ్చాయి. భారత్ చంద్రునిపైకి చేరుకుంటే.. తమ పిల్లలు డ్రైనేజీలో పడి చనిపోతున్నారని ఓ ఎంపీ వ్యాఖ్యానించారు. భారత్ సూపర్ పవర్‌గా అవతరిస్తుంటే.. పాకిస్థాన్ సంక్షోభం నుంచి రక్షించమని ప్రపంచాన్ని కోరుతోందని మరో ఎంపీ అన్నారు. By B Aravind 16 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Narendra Modi: మాకూ మోదీ లాంటి నాయకుడు కావాలి అంటున్న పాకిస్తాన్ వ్యాపావేత్త పాకిస్థాన్‌కు చెందిన అమెరికన్ వ్యాపారవేత్త సాజిద్ తరర్ ధానీ ప్రధాని మోదీ.. భారతదేశ అభివృద్ధి గురించి మాట్లాడారు. పాక్ కు కూడా ప్రధాని మోదీ లాంటి నాయకుడు కావాలి. పాకిస్థాన్‌లో అనేక సమస్యలు పరిష్కారం కావాల్సి ఉంది. కాబట్టి మోదీ లాంటి పరిపాలన మనకు అవసరమని ఆయన అన్నారు. By KVD Varma 16 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu T20 Cricket : టీ 20 వరల్డ్ కప్ కు ఇప్పటికీ 15మంది ఆటగాళ్లను ప్రకటించిన జట్లు ఇవే.. T20 ప్రపంచ కప్ కోసం ఇప్పటికే భారత్‌తో సహా 16 జట్లు తమ ఆటగాళ్ల ను ప్రకటించాయి. వారు జూన్ లో జరగనున్నపొట్టి ప్రపంచకప్ కోసం వెస్టీండీస్,అమెరికా వెళ్లనున్నారు.అయితే టీ20 ప్రపంచకప్ కు రెండు జట్లు మాత్రం వారి ఆటగాళ్లను ప్రకటించలేదు. By Durga Rao 10 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu T20 World Cup 2024: ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీ జరగటం కష్టమే.. ICC T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్‌కి నార్త్ పాకిస్థాన్ నుంచి ఉగ్రవాద ముప్పు పొంచి ఉందనే వార్తలతో ఆందోళన నెలకొంది. By Durga Rao 07 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn