సినిమా ఫిల్మ్‌ఫేర్ ఓటీటీ అవార్డ్స్..మెగా హీరో షార్ట్ ఫిలింకి అరుదైన పురస్కారం ఫిలిం ఫేర్ ఓటీటీ అవార్డ్స్ ముంబై వేదికగా గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకలో ఓటీటీలో రిలీజైన సినిమాలు, వెబ్ సిరీస్‌లకు సంబంధించి అవార్డులను ప్రకటించారు. సినిమా విభాగంలో ఉత్తమ నటిగా కరీనా కపూర్, ఉత్తమ నటుడిగా దిల్జిత్ దొసాంజ్ అవార్డు సొంతం చేసుకున్నారు. By Anil Kumar 02 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Amaran: ఓటీటీలోకి వచ్చేస్తున్న అమరన్.. ఎప్పుడంటే ? వరల్డ్ వైడ్‌గా అమరన్ మూవీ రూ.300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా? అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డిసెంబరు 5న తెలుగు, తమిల్, మలయాళం, కన్నడ తో పాటు హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. By B Aravind 30 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Matka : మూడు వారాలకే ఓటీటీలోకి 'మట్కా'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? వరుణ్ తేజ్ 'మట్కా' మూవీ ఇటీవలే థియేటర్స్ లో రిలీజై భారీ డిజాస్టర్ గా నిలిచింది. ఇప్పుడీ సినిమా ఓటీటీలోకి రాబోతుంది. డిసెంబరు 5 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి 'మట్కా' స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని అమెజాన్ ప్రైమ్ అధికారికంగా అనౌన్స్ చేసింది. By Anil Kumar 30 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Kanguva: జెట్ స్పీడ్‌లో OTTలోకి వచ్చేస్తున్న ‘కంగువ’.. ఎప్పుడంటే? సూర్య నటించిన కంగువ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ప్రైమ్ వీడియోలో డిసెంబర్ 13 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం త్వరలో వెల్లడి కానుంది. By Seetha Ram 25 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా OTT : ఈ వారం ఓటీటీలో ఏకంగా 23 సినిమాలు.. ఆ నాలుగు చాలా స్పెషల్ ఈ వారం ఓటీటీలో మాత్రం ఏకంగా 23 సినిమాలు/ వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో 'సిటాడెల్ హన్నీ బన్నీ' వెబ్ సిరీస్‌తో పాటు 'వేట్టయన్', 'జనక అయితే గనక', 'ఏఆర్ఎమ్' సినిమాలు సినీ లవర్స్ కు చాలా స్పెషల్ అని చెప్పొచ్చు. By Anil Kumar 04 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా దసరా స్పెషల్.. ఈ వారం థియేటర్/ ఓటీటీలో సందడే సందడి.. దసరా పండుగ సందర్భంగా వెండితెరపై సందడి నెలకొంది. థియేటర్లో తెలుగు చిత్రాలతో పాటు డబ్బింగ్ సినిమాలు అలరించడానికి సిద్ధమయ్యాయి. మరోవైపు ఓటీటీలోనూ పలు సినిమాలు/ సిరీస్‌లు స్ట్రీమింగ్కు రాబోతున్నాయి. By Seetha Ram 07 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా This Week Movies: ఈ వారం ఓటీటీ, థియేటర్స్ లో సినిమాల సందడి.. లిస్ట్ ఇదే..? ఈ వారం థియేటర్, ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి పలు సినిమాలు, సీరీస్ లు సిద్ధంగా ఉన్నాయి. ధనుష్ 'రాయన్', రక్షిత్ అట్లూరి ‘ఆపరేషన్ రావణ్’, రాజ్ తరుణ్ ‘పురుషోత్తముడు’, యోగిబాబు 'చట్నీ సాంబార్' చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. By Archana 22 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Shalini Pande : "ఆ సీన్ చీకటి గదిలో చేశారు"... భయమేసి బయటకు వెళ్ళిపోయిన షాలిని..! నటి షాలిని పాండే 'మహారాజ్' చిత్రంలో తాను చేసిన ఓ సన్నివేశానికి సంబంధించి ఆసక్తికర విషయాలను పంచుకుంది."చీకటి గదిలో ఒక సన్నివేశాన్ని షూట్ చేస్తున్నారు. నాకేమో చీకటంటే భయం. దాంతో అశాంతిగా అనిపించింది. వెంటనే లేచి బయటకు పరుగు తీశాను అని చెప్పుకొచ్చింది షాలిని". By Archana 01 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా This Week Movies : ఈ వారం సినిమాల సందడి..! ఈ వారం ఓటీటీ, థియేటర్ ప్రేక్షకులను అలరించడానికి పలు సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. రౌడీ బాయ్స్ హీరో ఆశిష్, వైష్ణవి చైతన్య 'లవ్ మీ', జబర్దస్త్ గెటప్ శ్రీను 'రాజ్ యాదవ్', డర్టీ ఫెలో, హాలీవుడ్ ఫిల్మ్ ‘ఫ్యూరియోసా. By Archana 20 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn