OTT : ఈవారం ఓటీటీ లవర్స్ కు పండగే.. ఏకంగా 34 సినిమాలు

ఈ వారం ఓటీటీలో ఏకంగా 34 సినిమాలు/వెబ్ సిరీస్ లు విడుదల కానున్నాయి. వాటిల్లో 'సింగం ఎగైన్', 'బొగెన్ విల్లా', 'డిస్పాచ్' సినిమాలతో పాటు 'హరికథ' అనే వెబ్ సిరీస్ ఉన్నంతలో ఇంట్రెస్ట్ కలిగిస్తోంది. ఈ వారం ఓటీటీ రిలీజ్ ఫుల్ లిస్ట్ ఈ ఆర్టికల్ లో..

New Update
ott movies

ప్రెజెంట్ థియేటర్స్ లో 'పుష్ప2' హవా నడుస్తోంది. ఈ నెల మొత్తం పుష్పరాజ్ మ్యానియానే ఉండబోతుంది. ఇక ఈ వారం  బిగ్ స్క్రీన్స్ పై సిద్ధార్థ్ నటించిన 'మిస్ యూ' అనే డబ్బింగ్ చిత్రం తప్పితే పెద్దగా సినిమాలేవీ రిలీజ్ కు లేవు. కానీ ఓటీటీలో మాత్రం అలా కాదు. ఈ వారం ఓటీటీలో ఏకంగా 34 సినిమాలు/వెబ్ సిరీస్ లు విడుదల కానున్నాయి. వాటిల్లో 'సింగం ఎగైన్', 'బొగెన్ విల్లా', 'డిస్పాచ్' సినిమాలతో పాటు 'హరికథ' అనే వెబ్ సిరీస్ ఉన్నంతలో ఇంట్రెస్ట్ కలిగిస్తోంది.  ఈ వారం ఓటీటీ రిలీజ్ ఫుల్ లిస్ట్ పై ఓ లుక్కేద్దాం..


నెట్‌ఫ్లిక్స్

  • ద గ్రేట్ బ్రిటీష్ బేకింగ్ షో హాలీడేస్ సీజన్ 7 (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబరు 09
  • ద షేప్స్ ఆఫ్ లవ్ (జపనీస్ సిరీస్) - డిసెంబరు 09
  • రగ్డ్ రగ్బీ (కొరియన్ సిరీస్) - డిసెంబరు 10
  • జెమియా ఫాక్స్ (ఇంగ్లీష్ సినిమా) - డిసెంబర్ 10
  • పోలో (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబరు 10
  • వన్ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ సోలిట్యూడ్ (స్పానిష్ సిరీస్) - డిసెంబర్ 11
  • మారియా (ఇంగ్లీష్ సినిమా) - డిసెంబర్ 11
  • ద ఆడిటర్స్ (కొరియన్ సిరీస్) - డిసెంబర్ 11
  • ద కింగ్స్ ఆఫ్ టుపేలో (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబర్ 11
  • వన్ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ సోలిట్యూడ్ (స్పానిష్ సిరీస్) - డిసెంబర్ 11
  • మారియా (ఇంగ్లీష్ సినిమా) - డిసెంబర్ 11
  • క్వీర్ ఐ: సీజన్ 9 (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబర్ 11
  • మకల్యాస్ వాయిస్ (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబర్ 11
  • లా పల్మా (నార్వేజియన్ సిరీస్) - డిసెంబర్ 12
  • హౌ టూ మేక్ మిలియన్స్ బిఫోర్ గ్రాండ్ మా డైస్ (థాయ్ సినిమా) - డిసెంబర్ 12
  • నో గుడ్ డీడ్ (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబర్ 12
  • 1992 (స్పానిష్ సిరీస్) - డిసెంబర్ 12
  • డిజాస్టర్ హాలీడే (ఇంగ్లీష్ సినిమా) - డిసెంబర్ 13
  • మిస్ మ్యాచ్డ్ సీజన్ 3 (హిందీ సిరీస్) - డిసెంబర్ 13
  • క్యారీ ఆన్ (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబర్ 13
  • ట్యాలెంట్ లెస్ టకానో (జపనీస్ సిరీస్) - డిసెంబర్ 14

అమెజాన్ ప్రైమ్

  • సీక్రెట్ లెవల్ (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబరు 10
  • సింగం ఎగైన్ (హిందీ సినిమా) - డిసెంబర్ 12
  • బండిష్ బండిట్స్ సీజన్ 2 (హిందీ సిరీస్) - డిసెంబర్ 13
  • హాట్‌స్టార్
  • డ్రీమ్ ప్రొడక్షన్స్ (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబరు 11
  • ఎల్టన్ జాన్ (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబర్ 13
  • హరికథ (తెలుగు సిరీస్) - డిసెంబర్ 13
  • ఇన్విజబుల్ (స్పానిష్ సిరీస్) - డిసెంబర్ 13

సోనీ లివ్

  • బొగెన్ విల్లా (తెలుగు డబ్బింగ్ మూవీ) - డిసెంబర్ 13

జీ5

  • డిస్పాచ్ (హిందీ సినిమా) - డిసెంబర్ 13
  • జియో సినిమా
  • బూకీ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబర్ 13
  • పారిస్ & నికోల్ (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబర్ 13

బుక్ మై షో

  • ద క్రో (ఇంగ్లీష్ సినిమా) - డిసెంబరు 10
  • డ్యాన్సింగ్ విలేజ్: ద కర్స్ బిగిన్స్ (ఇండోనేసియన్ మూవీ) - డిసెంబరు 10

 

 

 

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

రవితేజ ‘మాస్ జాతర’ నుంచి వచ్చేసిన మాస్ సాంగ్.. చూపుల్తో గుచ్చి గుచ్చి.. మ్యూజిక్, స్టెప్స్‌తో అదిరిపోయాయిగా!

మాస్ మహారాజ్ రవితేజ "మాస్ జాతర" మూవీ నుంచి ‘తు మేరా లవర్’ లిరికల్ సాంగ్‌ను మూవీ టీం రిలీజ్ చేసింది. చూపుల్తో గుచ్చి గుచ్చి మ్యూజిక్, సెప్స్‌తో వింటేజ్ రవితేజను గుర్తుచేశారు. ఇందులో హీరోయిన్‌గా శ్రీలీల నటిస్తోంది.

New Update

మాస్ మహారాజ్ రవితేజ (Ravi Teja) "మాస్ జాతర" మూవీతో ప్రేక్షకుల ముందుకు త్వరలో రాబోతున్నాడు. భాను భోగవరపు దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఈ మూవీకి సంబంధించిన తు మేరా లవర్ అనే పాట లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ పాటలో ఇడియట్ సినిమాలోని చూపుల్తో గుచ్చి గుచ్చి బీట్, డ్యాన్స్‌ను రీమేక్ చేసి మధ్యలో యాడ్ చేశాడు.  

ఇది కూడా చూడండి: HIT 3 Trailer: ఆ నరుకుడు ఏంది సామి.. రక్తం ఏరులైపారిందిగా..! హిట్-3' ట్రైలర్ రిలీజ్..

ఇది కూడా చూడండి: AP Crime: విశాఖలో దారుణం.. మరో 24 గంటల్లో డెలివరీ.. నిండు గర్భిణిని గొంతు పిసికి చంపిన భర్త!

ఇది కూడా చూడండి:Aghori Audio Call Leak: రాధీ నావల్ల కావట్లేదే.. ఫస్ట్‌ వైఫ్‌తో అఘోరీ రాసలీలల ఆడియో లీక్.. ఒక్కసారి విన్నారంటే?

వింటేజ్ రవితేజను గుర్తు చేసేలా..

ఈ పాట అప్పట్లో సంచలనాలు సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ అవే స్టెప్‌లు, మ్యూజిక్‌ వింటేజ్ రవితేజను గుర్తు చేశాయి. ఈ మాస్ సాంగ్‌లో రవితేజ, శ్రీలీల మాస్ బీట్స్‌తో అదరిగొడుతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ పాట ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో ఈ స్టోరీలో చూద్దాం. 

ఇది కూడా చూడండి: Shiva Puja: ఇంట్లో శివలింగం ఏ దిశలో ఉంచాలంటే?: శివభక్తులు తప్పక తెలుసుకోవాల్సిన 5 విషయాలు!

Advertisment
Advertisment
Advertisment