సినిమా Return Of The Dragon: ఓటీటీలోకి 'డ్రాగన్' ఎంట్రీ.. అధికారికంగా ప్రకటించిన మేకర్స్ 'లవ్ టుడే' ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ లేటెస్ట్ సూపర్ హిట్ "రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్" ఓటీటీ విడుదలను అధికారికంగా ప్రకటించారు. మార్చి 21 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిపారు. తమిళ్, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో అందుబాటులోకి రానుంది. By Archana 18 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా ఓటీటీలోకి వచ్చేసిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ.. స్ట్రీమింగ్ ఇందులోనే! సంక్రాంతికి వస్తున్నాం సినిమా సాయంత్రం 6 గంటల నుంచి జీ తెలుగులో ప్రసారం అవుతుంది. టీవీతో పాటు ఓటీటీలో కూడా ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతుంది. ఒరిజినల్ తెలుగుతో పాటు పాన్ ఇండియా భాషలు సబ్‌టైటిల్స్‌తో జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. By Kusuma 01 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా This Week Movies: మహాశివరాత్రి స్పెషల్.. థియేటర్, ఓటీటీలో సినిమాల జాతర! లిస్ట్ ఇదే మహాశివరాత్రి సందర్భంగా ఈ వారం పలు చిత్రాలు థియేటర్ సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. మజాకా, అగాథియా, శబ్దం, తకిట తదిమి తందాన చిత్రాలు థియేటర్ లో విడుదల కానుండగా.. సుడల్2 , సూపర్ బాయ్స్ ఆప్ మాలేగావ్ సినిమాలు ఓటీటీలో అలరించనున్నాయి. By Archana 25 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Sankranthiki Vasthunam: మరో వారంలో టీవీలోకి సంక్రాంతికి వస్తున్నాం మూవీ.. డేట్ ఫిక్స్ సంక్రాంతికి వస్తున్నాం సినిమా మార్చి 1వ తేదీన సాయంత్రం 6 గంటలకు జీ తెలుగులో ప్రసారం కానుంది. ఈ విషయాన్ని జీ తెలుగు సోషల్ మీడియా వేదికగా తెలిపింది. డైరెక్టర్ అనిల్ రావిపూడి, విక్టరీ వెంకటేష్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది. By Kusuma 22 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Sankranti Ki Vastunnam OTT: ఓటీటీలోకి వెంకీ మామ బ్లాక్‌బస్టర్ మూవీ - 'సంక్రాంతికి వస్తున్నాం' స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే! సంక్రాంతికి వచ్చిన 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీ భారీ విజయం సాధించి 300 కోట్ల పైగా వసూళ్లు నమోదు చేసుకుంది. అయితే హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో ఇంకా థియేటర్స్ లో దూసుకుపోతున్న ఈ మూవీని ZEE5 డిజిటల్ హక్కులు తీసుకుని, మార్చి లో OTTలో రిలీజ్ చేయనుంది. By Lok Prakash 07 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా ANUJA: ఓటీటీలో ఆస్కార్ నామినేటెడ్ షార్ట్ ఫిల్మ్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? ఆస్కార్ నామినేటెడ్ 'అనుజా' షార్ట్ ఫిల్మ్ ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఫిబ్రవరి 5 నుంచి నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. 'అనుజ' 97వ అకాడమీ అవార్డులలో ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో నామినేట్ అయ్యింది. By Archana 01 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా OTT Movies: ఓటీటీలో మిలియన్ల జనం చూసిన సీరీస్ లు, సినిమాలు ఇవే.. మరి మీరు చూశారా? ఆర్మ్యాక్ మీడియా 2024లో వివిధ ఓటీటీల్లో అత్యధికంగా వీక్షించిన వెబ్ సీరీస్, సినిమాల వివరాలను వెల్లడించింది. అందులో మీర్జాపూర్ 30.8 మిలియన్ల వ్యూస్ తో ఫస్ట్ ప్లేస్ లో ఉంది. ఆ తర్వాత 'పంచాయత్3' 28.2 మిలియన్, 'హీరామండి' 21.5 మిలియన్ వ్యూస్ తో 2,3 స్థానాల్లో ఉన్నాయి. By Archana 22 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా OTT: ఈ సినిమాలు చూస్తే వాష్‌రూమ్‌కు ఒంటరిగా వెళ్లలేరు.. ఓటీటీలో బెస్ట్ సైకో-థ్రిల్లర్ చిత్రాలు ఇవే! సైకో క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడేవారు ఓటీటీలో ఈ ఐదు సినిమాలను చూడవచ్చు. అతిరన్, కింగ్ ఆఫ్ కొత్త, హసీన్ దిల్రుబా, రామన్ రాఘవ్ 2.0, కాపా. ఈ సినిమాల్లో సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఇంట్రెస్టింగ్ గా సాగుతాయి. By Archana 28 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ BNSL నుంచి ఫ్రీ OTT : 300 ఛానల్స్, మూవీస్, వెబ్ సిరీస్ ఎంజాయ్ BSNL నెట్ వర్క్ Bi TV అనే మొబైల్ యాప్‌ను లాంచ్ చేసింది. దీని ద్వారా 300 ఛానల్స్‌ను ఉచితంగా యాప్ వినియోగదారులకు అందించనుంది. బీఎస్ఎన్ఎల్ BiTV అందుబాటులోకి వస్తే డీటీహెచ్‌లకు రీఛార్జ్ చేసుకునే పని అవసరం లేదు. By K Mohan 28 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn