/rtv/media/media_files/2025/03/28/WrbxaI3XazbucrO3S6d0.jpg)
OTT Movies Photograph: (OTT Movies)
థియేటర్లలో సినిమాలు రిలీజ్ అయిన కొన్ని రోజులకే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. రిలీజ్ అయిన 20 రోజుల్లోనే సినిమాలు ఓటీటీలోకి వస్తున్నాయి. థియేటర్లలో సినిమాలు చూడటానికి వీలు లేని వారంతా కూడా ఓటీటీలో సినిమాలు చూస్తారు. అయితే ఈ రోజు మొత్తం నాలుగు కొత్త సినిమాలు ఒక్కసారిగా ఓటీటీలోకి వచ్చాయి. అయితే ఏ సినిమా ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో చూద్దాం.
ఇది కూడా చూడండి: Ganja: గంజాయి బ్యాచ్‌కు బిగ్ షాక్.. తాగినా, అమ్మినా పదేళ్ల జైలు శిక్ష, లక్ష జరిమానా!
మజాకా
టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్, రీతూ వర్మ కాంబోలో తెరకెక్కిన మజాకా సినిమా నేటి నుంచి జీ5(Z5)లో స్ట్రీమింగ్ అవుతోంది.
Telugu film #Mazaka is now
— OTT Gate (@OTTGate) March 27, 2025
streaming on ZEE5 Premium.
In 4K & Dolby Audio. pic.twitter.com/ryS1PmYBiu
ఇది కూడా చూడండి: IPL 2025: SRHకు నిరాశ.. లక్నో సూపర్ జెయింట్స్ విక్టరీ
దేవ
షాహిద్ కపూర్, పూజా హెగ్డే కలిసి నటించిన దేవ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చేసింది.
శబ్దం
ఆది పినిశెట్టి హీరోగా నటించిన శబ్దం సినిమా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
#Sabdham OTT Release expected to Premeire on March 28th on Amazon Prime Video pic.twitter.com/KP4RhXiNh9
— SRS CA TV (@srs_ca_tv) March 19, 2025
అగత్యా
తమిళ నటుడు జీవా నటించిన అగత్యా సన్ నెక్ట్స్‌లో విడుదలైంది.
#Aghathiyaa is now streaming
— OTT Gate (@OTTGate) March 27, 2025
on Amazon Prime & SunNXT.
In Tamil, Telugu audios. pic.twitter.com/i6Ff5kNKDD
ఇది కూడా చూడండి: Bharat-America:అమెరికా నుంచి సాయం ఆగిపోతే కనుక ...10 లక్షల మరణాలు !