సినిమా Sundeep Kishan: ఆర్ నారాయణమూర్తి ట్యాగ్ పై సందీప్ కిషన్ షాకింగ్ కామెంట్స్! సందీప్ కిషన్ 'పీపుల్స్ స్టార్ ట్యాగ్' వివాదం పై స్పందించారు. ఆర్. నారాయణ మూర్తి గారికి ఆ ట్యాగ్ ఉన్నట్లు తెలియదని. ఈ విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామని తెలిపారు. అయితే సందీప్ తన లేటెస్ట్ మూవీ మజాకా లో 'పీపుల్స్ స్టార్' అనే ట్యాగ్ పెట్టుకున్నారు. By Archana 23 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా MAZAKA Trailer: బాలయ్య బాబు ప్రసాదం.. జై బాలయ్య.. 'మజాకా' ట్రైలర్ చూశారా? సందీప్ కిషన్, రావు రమేష్, రీతూ చౌదరీ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'మజాకా'. ఈ చిత్రం ఫిబ్రవరి 26న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మూవీ ట్రైలర్ విడుదల చేశారు. తండ్రీకొడుకులుగా సందీప్ కిషన్, రావు రమేష్ మధ్య సన్నివేశాలతో ట్రైలర్ ఫన్ రైడ్ గా సాగింది. By Archana 23 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా MAZAKA: అదిరింది.. 'చిన్న రాములమ్మ' పాటకు సందీప్ స్టెప్పులు.. లైవ్ షూటింగ్ వీడియో! సందీప్ కిషన్- రీతూ చౌదరీ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'మజాకా'. తాజాగా మేకర్స్ ఈమూవీలోని 'ఓ చిన్నా రాములమ్మా' సాంగ్ లైవ్ షూటింగ్ వీడియోను రిలీజ్ చేశారు. సాంగ్ షూట్ జరిగే సమయంలోమీ ప్రతీ సన్నివేశాన్ని ఈ వీడియోలో చూపించారు. By Archana 18 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా థియేటర్లలోకి వచ్చేస్తున్న సందీప్ మజాకా.. ఆ పండుగ రోజే గ్రాండ్ రిలీజ్.. సందీప్ కిషన్ మజాకా మూవీ మహా శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 26న థియేటర్లలో గ్రాండ్గా రిలీజ్ కానుంది. కామెడీ ఎంటర్టైనర్లో వస్తున్న ఈ సినిమాలో హీరోయిన్గా రీతూ వర్మ నటించగా రావు రమేష్, అన్షూ కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదల చేసిన టీజర్ బాగుంది. By Kusuma 08 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn