MAZAKA Trailer
MAZAKA Trailer: సందీప్ కిషన్, రావు రమేష్, రీతూ చౌదరీ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'మజాకా'. ఈ చిత్రం ఫిబ్రవరి 26న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మూవీ ట్రైలర్ విడుదల చేశారు. తండ్రీకొడుకులుగా సందీప్ కిషన్, రావు రమేష్ మధ్య సన్నివేశాలతో ట్రైలర్ ఫన్ రైడ్ గా సాగింది.
తమ్ముళ్ళూ... సీట్లు లెగుస్తాయ్ 😎
— SivaCherry (@sivacherry9) February 23, 2025
Ee Shivarathriki Elanti Disturbance Lekunda Memu Mimmalni Navvistham ❤️🔥
The Entertainment Tsunami is HERE.#MazakaTrailer OUT NOW 🔥
-- https://t.co/FGum2pHa4l
Celebrate this Shivaratri with #MAZAKA - IN THEATERS FROM FEBRUARY 26th📽 pic.twitter.com/PfIGiv8vWG
ఇది కూడా చదవండి: మహాశివరాత్రి నాడు ఉపవాసం ఉంటున్నారా?.. అయితే.. ఈ విషయం మీ కోసమే!