సినిమా జాక్ పాట్ కొట్టిన యంగ్ హీరో.. కోలీవుడ్ బడా ప్రాజెక్ట్ లో సందీప్ కిషన్ లోకేష్ కనకరాజ్, రజినీకాంత్ కాంబినేషన్లో వస్తున్న 'కూలీ' మూవీలో సందీప్ కిషన్ కీ రోల్ చేయబోతున్నారట. సినిమాలో అతను కథను మలుపు తిప్పే పాత్రలో కనిపించనున్నాడని తెలుస్తోంది. త్వరలోనే దీనిపై మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానున్నట్లు తెలుస్తోంది. By Anil Kumar 08 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Actor Sundeep Kishan : సందీప్ కిషన్ మంచి మనసు.. అభిమాని అడగ్గానే డబ్బులు పంపిన హీరో టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ మంచి మనసు చాటుకున్నారు. ఓ వ్యక్తి తన తల్లికి యాక్సిడెంట్ కావడంతో ఐసీయూలో ఉంది, రూ.60 వేలు కావాలని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. దీంతో సందీప్ కిషన్ అతని అకౌంట్కు రూ. 50 వేలు ట్రాన్స్ఫర్ చేశాడు. ఇది చూసిన నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. By Anil Kumar 03 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Sundeep Kishan : నాకు ఆ సమస్య ఉంది.. దాని వల్ల ఓ రోజు షూటింగ్ లో ఊపిరి ఆడక.. : సందీప్ కిషన్ టాలీవుడ్ యువ హీరో సందీప్ కిషన్ తాజా ఇంటర్వ్యూలో తన ఆరోగ్య సమస్యల గురించి ఓపెన్ అయ్యారు. తాను కొంతకాలంగా సైనస్, శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నానని, ఈ సమస్యల వల్ల షూటింగ్ సమయంలో ఇబ్బందులు పడుతున్నట్లు వెల్లడించాడు. By Anil Kumar 24 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn