ఇంటర్నేషనల్ Jeff Bezos: వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్న అపర కుభేరుడు.. లగ్జరీ నౌకలో పెళ్లి! జెఫ్ బెజోస్ తన ప్రియురాలు లారెన్ శాంచెజ్‌ను ఇటలీలోని వెనిస్లో ఈ వేసవిలో ఘనంగా పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇటలీ తీరంలో 500 మిలియన డాలర్ల నౌకలో జూన్‌లో వీరి పెళ్లి జరగనున్నట్లు సమాచారం. వీరికి 2023లో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. By Kusuma 24 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Amazon Layoffs: ఉద్యోగులకు అమెజాన్ బిగ్ షాక్.. 14 వేల మందికి లేఆఫ్ ! ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ అమెజాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఖర్చులు తగ్గించుకునేందుకు దాదాపు 14 వేల మంది మేనేజర్ల ఉద్యోగాలు తొలగించనుంది. దీనివల్ల అమెజాన్‌లోని మేనేజ్మెంట్ ఉద్యోగుల్లో 13 శాతం తగ్గిపోనుంది. By B Aravind 20 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Amazon: ఇక మీదట అమెజాన్‌లో కూడా పది నిమిషాల్లో డెలివరీ.. ప్రపంచ దిగ్గజం అమెజాన్ కూడా క్విక్ కామర్స్ లోకి అడుగుపెట్టింది. ఇక మీదట వస్తువులను పది నిమిషాల్లో డెలివరీ చేయనుంది అమెజాన్. మొదటగా దీన్ని బెంగళూరులో ప్రారంభించింది. త్వరలో దేశం మొత్తం దీన్ని అములు చేస్తామని చెబుతోంది. By Manogna alamuru 13 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Amazon TV Offers: 40 ఇంచుల స్మార్ట్ టీవీ కేవలం రూ.15 వేలలోపే.. దుమ్మురేపిన ఆఫర్స్! అమెజాన్ లో స్మార్ట్ టీవీలపై దుమ్మురేపే ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. 40 ఇంచుల స్మార్ట్ టీవీని కేవలం రూ.15 వేల లోపే సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా భారీ బ్యాంక్ ఆఫర్లు సైతం ఉన్నాయి. పలు బ్యాంక్ క్రెడిట్ కార్డులపై రూ.2వేల తగ్గింపు పొందొచ్చు. By Seetha Ram 02 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Hyderabad: అమెజాన్‌కు భారీ నష్టం.. మోసం చేసిన ఉద్యోగులు అమెజాన్ సంస్థకు ఉద్యోగులు భారీ టోకరా వేశారు. హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న ఉద్యోగులు నకిలీ ట్రిప్పులను డెలివరీ చేసినట్లు చూపించి.. భారీ మొత్తంలో కమిషన్ తీసుకున్నారు. ఇలా సంస్థకు దాదాపుగా రూ.102 కోట్లు నష్టం వాటిల్లడంతో సైబర్ క్రైంకు ఫిర్యాదు చేసింది. By Kusuma 28 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Infosys Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఇన్ఫోసిస్‌లో కొత్తగా 17 వేల ఉద్యోగాలు..! ప్రముఖ టెక్ దిగ్గజ కంపెనీ ఇన్ఫోసిస్.. తెలంగాణలో మరింత విస్తరించనుంది. దావోస్ వేదికగా జరిగిన రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. పోచారంలో క్యాంపస్‌ను విస్తరిస్తున్నట్లు ఆ సంస్థ తెలిపింది. దీనివల్ల మరో 17 వేల కొత్త ఉద్యోగాలు రానున్నట్లు పేర్కొంది. By B Aravind 23 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Amazon:అమెజాన్ వ్యవస్థాపకుడు బెజోస్ నౌకలో కస్టమ్స్ అధికారుల తనిఖీలు అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్‌కు చెందిన 500 మిలియన్ డాలర్ల విలాసవంతమైన నౌకలో కస్టమ్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. ఆ సమయంలో బెజోస్‌కు కాబోయే భార్య లారెన్ శాంచెజ్ షిప్‌లోనే ఉన్నట్లు సమాచారం. By Bhavana 04 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Amazon Prime: నెట్‌ఫ్లిక్స్ బాటలో ప్రైమ్..నో షేరింగ్ యూజర్ల మధ్య పాస్వర్డ్ షేరింగ్‌ను అరికట్టడం లక్ష్యంగా అమెజాన్ ప్రైమ్ ఈ ప్రణాళికలు మొదలు పెట్టింది. నెట్ ఫ్లిక్స్ తరహాలో స్ట్రిక్ట్ రూల్స్‌ను అమలు చేయాలని డిసైడ్ అయింది. దీని ప్రకారం ఇక మీదట ప్రైమ్ వీడియో కేవలం 5 పరికరాల్లో మాత్రమే లాగన్ అవగలుగుతారు. By Manogna alamuru 22 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ అమెజాన్ లో బంపర్ ఆఫర్స్ ..రూ. లక్ష రిఫ్రిజిరేటర్ కేవలం రూ. 64 వేలకే! అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ మొదలైంది. ఈ సేల్ లో వినియోగదారులు రిఫ్రిజిరేటర్, వాషింగ్ మెషీన్లు భారీ తగ్గింపు ధరలతో అందుబాటులో ఉన్నాయి. రూ. 1,10,399 విలువ చేసే ఎల్జి 655ఎల్ 3 స్టార్ రిఫ్రిజిరేటర్ కేవలం రూ.64,990కి కొనుగోలు చేయవచ్చు. By Archana 29 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn