/rtv/media/media_files/2025/02/25/Ca1P6Hln4OpecgqdCHP9.jpg)
Sankranthiki Vasthunam
డైరెక్టర్ అనిల్ రావిపూడి, హీరో వెంకటేష్ కాంబోలో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా బిగ్ హిట్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ను జీ5 కొనుగోలు చేసింది. ప్రస్తుతం టెలివిజన్‌లో ఈ సినిమా ప్రసారం కానుండటంతో పాటు ఓటీటీలో కూడా స్ట్రీమింగ్ అవుతోంది. వికెండ్ కావడంతో సినిమాను సాయంత్రం 6 గంటల నుంచి ప్రసారం చేస్తున్నారు. ఒరిజినల్ తెలుగుతో పాటు పాన్ ఇండియా భాషలు సబ్‌టైటిల్స్‌తో వచ్చేసింది.
ఇది కూడా చూడండి: SLBC: డాక్టర్‌గా చెబుతున్నా.. టన్నెల్‌లో చిక్కుకున్న వారి పరిస్థితి ఇది.. ఎమ్మెల్యే వంశీకృష్ణ సంచలన ప్రకటన!
Telugu Movie #SankranthikiVasthunam Watch Now on #ZEE5 in Telugu(Original), Tamil, Hindi, Kannada & Malayalam Audios
— OTT Streaming Updates Reviews (@gillboy23) March 1, 2025
Directed by - #AnilRavipudi
Starring - #VenkateshDaggubati #MeenakshiChaudhary #AishwaryaRajesh pic.twitter.com/nU6ta16blr
ఇది కూడా చూడండి: Crime: 13ఏళ్ల పగ.. నంబర్ బ్లాక్ చేసిన ప్రియుడిని కత్తితో పొడిచి, కారు ఎక్కించిన యువతి.. లాస్ట్ ట్విస్ట్ అదిరింది!
ప్రాంతీయ భాషల్లో రిలీజై..
ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. దిల్ రాజు, శిరీష్‌లు ఈ సినిమా నిర్మాతలగా వ్యవహరించారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో సంక్రాంతికి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించింది. ప్రాంతీయ భాషల్లో మాత్రమే రిలీజై రూ.300 కోట్ల మార్క్ దాటిన తొలి చిత్రంగా రికార్డు సృష్టించింది.
ఇది కూడా చూడండి: Viral Video: ఎవర్రా మీరంతా.. ఇండియాలో ఇద్దరు మగాళ్ల పెళ్లి.. డ్యాన్స్‌లతో హోరెత్తించిన తల్లిదండ్రులు!
Telugu Movie #SankranthikiVasthunam will Premieres Tomorrow at 6 PM on #ZEE5 in Telugu(Original), Tamil, Hindi, Kannada & Malayalam Audios
— OTT Streaming Updates Reviews (@gillboy23) February 28, 2025
Directed by - #AnilRavipudi
Starring - #VenkateshDaggubati #MeenakshiChaudhary #AishwaryaRajesh pic.twitter.com/Udm75brPfG
ఇది కూడా చూడండి: TG High Court: ప్రీమియర్, బెనిఫిట్ షోలపై హైకోర్టు సంచలన నిర్ణయం.. అనుమతించాలంటూ ఉత్తర్వులు!