సినిమా ఓటీటీలోకి వచ్చేసిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ.. స్ట్రీమింగ్ ఇందులోనే! సంక్రాంతికి వస్తున్నాం సినిమా సాయంత్రం 6 గంటల నుంచి జీ తెలుగులో ప్రసారం అవుతుంది. టీవీతో పాటు ఓటీటీలో కూడా ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతుంది. ఒరిజినల్ తెలుగుతో పాటు పాన్ ఇండియా భాషలు సబ్‌టైటిల్స్‌తో జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. By Kusuma 01 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Sankranthiki Vasthunam: 'సంక్రాంతికి వస్తున్నాం' ఫ్యాన్స్ కి అనిల్ రావిపూడి మరో బంపర్ సర్ప్రైజ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీ అభిమానులకు మరో సర్ప్రైజ్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. టీవీ ప్రీమియర్స్ లో థియేటర్లో డిలీట్ చేసిన సన్నివేశాలను కూడా యాడ్ చేయనున్నారట. మార్చి 1న జీ తెలుగు ఛానెల్ లో 'సంక్రాంతికి వస్తున్నాం' ప్రీమియర్ కానుంది. By Archana 25 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Raghavendra Rao: మెగా ఛాన్స్ పట్టేసిన భీమ్స్.. స్టేజ్ పై లీక్ చేసిన రాఘవేందర్ రావు సంక్రాంతికి వస్తున్నాం' మ్యూజికల్ హిట్ కొట్టిన భీమ్స్ అనిల్ నెక్స్ట్ సినిమాలో కూడా ఛాన్స్ కొట్టేశాడు. అనిల్- మెగాస్టార్ కాంబోలో రాబోతున్న సినిమాకు కూడా భీమ్స్ మ్యూజిక్ అందించబోతున్నాడు. ఈ విషయాన్ని దర్శకుడు రాఘవేందర్ రావు ఇటీవలే ఓ ఈవెంట్ లో బయటపెట్టారు. By Archana 11 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Sankranthiki Vasthunam: వావ్! అప్పుడే టీవీలో వెంకీ మామ 'సంక్రాంతికి వస్తున్నాం'..! నవ్వులే నవ్వులు విక్టరీ వెంకటేష్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ 'సంక్రాంతికి వస్తున్నాం' బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు రాబోతుంది. త్వరలోనే 'జీ' తెలుగు ఛానెల్ లో ప్రీమియర్ కాబోతున్నట్లు సదరు ఛానెల్ వీడియో రిలీజ్ చేసింది. By Archana 10 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society సింగర్ సునీతకి షాక్ ఇచ్చిన IT అధికారులు | It raids in singer sunitha house | Dil raju | RTV By RTV 22 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn