సినిమా Anil Ravipudi: ఈసారి సంక్రాంతికి 'మెగాస్టార్'తో వస్తున్నాం: అనిల్ రావిపూడి అనిల్ రావిపూడి 2026 సంక్రాంతికి చిరంజీవితో బ్లాక్ బస్టర్ కొట్టేందుకు కథను సిద్ధం చేస్తున్నారు. ఆదివారం సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నా ఆయిన మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే సినిమాకు సంబంధించిన అన్ని వివరాలు తెలుపుతామన్నారు. By Lok Prakash 17 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా ఓటీటీలోకి వచ్చేసిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ.. స్ట్రీమింగ్ ఇందులోనే! సంక్రాంతికి వస్తున్నాం సినిమా సాయంత్రం 6 గంటల నుంచి జీ తెలుగులో ప్రసారం అవుతుంది. టీవీతో పాటు ఓటీటీలో కూడా ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతుంది. ఒరిజినల్ తెలుగుతో పాటు పాన్ ఇండియా భాషలు సబ్‌టైటిల్స్‌తో జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. By Kusuma 01 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Sankranthiki Vasthunam: మరో వారంలో టీవీలోకి సంక్రాంతికి వస్తున్నాం మూవీ.. డేట్ ఫిక్స్ సంక్రాంతికి వస్తున్నాం సినిమా మార్చి 1వ తేదీన సాయంత్రం 6 గంటలకు జీ తెలుగులో ప్రసారం కానుంది. ఈ విషయాన్ని జీ తెలుగు సోషల్ మీడియా వేదికగా తెలిపింది. డైరెక్టర్ అనిల్ రావిపూడి, విక్టరీ వెంకటేష్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది. By Kusuma 22 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా వచ్చేసిన మీను ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో ట్రెండింగ్ కావడం పక్కా! విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమా నుంచి మీను ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది. టీ సిరీస్ తెలుగు ఈ ఫుల్ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేసింది. ఈ మీనూ పాటలో వెంకటేష్ తన లవ్ స్టోరీ చెబుతుంటాడు. మీరు ఈ ఫుల్ వీడియో సాంగ్‌ను చూడకపోతే ఓ సారి చూసేయండి. By Kusuma 07 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Venkatesh On IT Raids: ఓన్లీ వైట్ మనీ తీసుకుంటా.. ఐటీ రైడ్స్‌పై హీరో వెంకటేష్ సంచలన కామెంట్స్! టాలీవుడ్లో ఐటీ రైడ్స్‌పై హీరో వెంకటేష్, దర్శకుడు అనిల్ రావిపూడి స్పందించారు. నిర్మాత దిల్ రాజు ఒక్కడిపైనే ఐటీ దాడులు జరగడం లేదని అన్నారు. తాను తీసుకునేది తక్కువేనని.. అదికూడా వైట్ మనీ మాత్రమే తీసుకుంటానని వెంకటేష్ చెప్పుకొచ్చారు. By Seetha Ram 23 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Sankranthiki Vasthunam: ఆల్ టైం రికార్డు.. 200 కోట్ల క్లబ్లో చేరిన సంక్రాంతికి వస్తున్నాం అనిల్ రావిపూడి, వెంకటేశ్ కాంబోలో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా సూటర్ హిట్ అయినా విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా వారం రోజుల్లో 200 కోట్లు కంటే ఎక్కువ గ్రాస్ కలెక్షన్లు సాధించింది. తొలి రీజనల్ తెలుగు సినిమాగా ఆల్ టైమ్ రికార్డును క్రియేట్ చేసింది. By Kusuma 21 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Sankranthiki Vasthunnam: వంద కోట్ల క్లబ్ లో 'సంక్రాంతికి వస్తున్నాం'.. మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ విక్టరీ వెంకటేష్ నటించిన 'సంక్రాంతికి వస్తున్నాం' బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబడుతోంది. తాజాగా ఈ చిత్రం 100 కోట్ల క్లబ్ లో చేరినట్లు మూవీ టీమ్ వెల్లడించింది. మూడో రోజు రూ.106 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి దాదాపు బ్రేక్ ఈవెన్ అయినట్లు మేకర్స్ తెలిపారు. By Anil Kumar 17 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా అంతేగా.. అంతేగా : సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్ టాక్ భారీ అంచనాలతో వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ప్రీమియర్ షోస్ పడటంతో ఫ్యాన్స్ ఎక్స్ వేదికగా పోస్టులు పెడుతున్నారు. లాజిక్స్ లేకుండా సినిమా చూస్తే బాగా ఎంజాయ్ చేయోచ్చు. By Krishna 14 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Thalapathy Vijay: విజయ్ పిలిచి ఆఫర్ ఇస్తే అనిల్ రిజెక్ట్ చేశాడు.. నటుడి కామెంట్స్ వైరల్ అనిల్ రావిపూడి 'భగవంత్ కేసరి' సినిమాను మెచ్చిన దళపతి విజయ్.. ఇదే సినిమాను తనతో రీమేక్ చేయమని కోరితే, అనిల్ రిజెక్ట్ చేశారట. ఈ విషయాన్ని తమిళ నటుడు VTV గణేష్ 'సంక్రాంతికి వస్తున్నాం' ఈవెంట్ లో వెల్లడించారు. పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో.. By Anil Kumar 12 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn