సినిమా Aryan Khan: ఓటీటీలో షారుక్ ఖాన్ కొడుకు వెబ్ సిరీస్.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే? బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ ఏడాది కాలంగా ఒక వెబసిరీస్ కు దర్శకత్వం వహిస్తున్నాడు.అయితే తాజా గా ఈ వెబ్ సిరీస్ పై ఓక ఇంట్రస్టీంగ్ విషయం బయటకు వచ్చింది.అదేంటంటో ఇప్పుడు చూద్దాం.. By Durga Rao 09 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా OTT : 150 కోట్లు కొల్లకొట్టిన సినిమా ఓటీటీలోకి వచ్చేస్తుంది.. ఎప్పుడంటే? మళయాలంలో 150 కోట్లుకొల్లగొట్టిన ఫహద్ ఫాజిల్ ఆవేశం మూవీ మే 9 న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. అది కూడా మళయాళంతో పాటూ తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానుండటం విశేషం. By Anil Kumar 07 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా OTT: ఓటీటీలోకి వచ్చిన ఫ్యామిలీ స్టార్! విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ "ఫ్యామిలీ స్టార్". థియేటర్లలో ఫ్లాప్ అయిన ఈ సినిమా ఓటీటీలోకి వస్తోంది.ఈ రోజు నుంచి ఈ సినిమా అమోజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. By Durga Rao 26 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా OTT లో అద్భుతమైన థ్రిల్లర్ సిరీస్.. ఒంటరిగా చూసే ధైర్యం ఉందా? హాలీవుడ్, కొరియన్ సిరీస్‌ల తరహాలో జాంబీస్ ఆధారంగా భారతదేశంలో ఇటువంటి సినిమాలు, షోలు రూపొందుతున్నాయి. సైఫ్ అలీఖాన్ సినిమా గో గోవా గాన్ తో ఈ ట్రెండ్ మొదలైంది. అయితే ఈ వారం నెట్ ఫ్లిక్స్ లో ఓ థ్రిల్లర్ సిరీస్ వస్తుంది.అదేంటో చూసేయండి! By Durga Rao 22 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Tillu Square OTT : ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ టిల్లు స్క్వేర్ మూవీ! సిద్ధు జొన్నలగడ్డ డీజే టిల్లు కు సీక్వల్ గా వచ్చిన టిల్లు స్క్వేర్ బంపర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. చిన్న సినిమాగా వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర బంపర్ హిట్ అయ్యింది.అయితే టిల్లు స్క్వేర్ ఓటీటీలోకి వచ్చేందుకు డేట్ ఫిక్స్ ఖరారైయింది.అదేప్పుడో చూసేయండి! By Durga Rao 17 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా OTT : ఓటీటీ లోకి వచ్చేసిన విశ్వక్ సేన్ గామి చిత్రం! ఇప్పటి యంగ్ హీరోలలో విభిన్న కథలతో ప్రేక్షకులను అలరిస్తున్న వారిలో విశ్వక్ సేన్ ఒకడు. అయితే లేటేస్ట్ గా వచ్చిన విశ్వక్ గామి చిత్రం ఓటీటీ లోకి వచ్చేసింది.ఈ సినిమా జీ5లో ఈరోజు నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. By Durga Rao 12 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా MOVIE : ఏడేళ్ల పాటు చిత్రీకరించిన హరర్ మూవీ! ఈ హరర్ సినిమాలో ప్రతి క్షణం ఉత్కంఠభరితంగా ఉంటుంది. చాలా సన్నివేశాలు చాలా భయానకంగా ఉంటాయి.దీన్ని ఒంటరిగా చూడవద్దని చూసినవాళ్లు అంటున్నారు. సస్పెన్స్, థ్రిల్లర్, హారర్ మూడూ కలిపి ఒకే సినిమా.అమెజాన్ OTT లో ఉంది. By Durga Rao 29 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా OTT Release: ఈ వారం ఓటీటీ ప్రియులకు పండగే.. 'ఓపెన్ హైమర్' మూవీతో పాటు అదిరిపోయే సినిమాలు ఈ వారం ఓటీటీలో అలరించేందుకు సూపర్ హిట్ సినిమాలు రాబోతున్నాయి. ఏడు క్యాటగిరీల్లో ఆస్కార్ అవార్డు సొంతం చేసుకున్న 'ఓపెన్ హైమర్', జయరామ్ 'అబ్రహం ఓజలర్', సారా ఆలీఖాన్ 'ఆ వతన్ మేరే వతన్' సినిమాలు సందడి చేయనున్నాయి. పూర్తి లిస్ట్ కోసం హెడ్డింగ్ పై క్లిక్ చేయండి. By Archana 18 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా BIG BREAKING: అశ్లీల కంటెంట్ ఉన్న 18 OTT ప్లాట్‌ఫామ్స్‌పై కేంద్రం కొరడా.. ఏకంగా బ్యాన్! కేంద్ర ప్రభుత్వం 18 OTT ప్లాట్‌ఫామ్స్‌పై నిషేధం విధించింది. అశ్లీల కంటెంట్‌ని ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేసింది. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కి చెందిన 19 వెబ్సైట్లు, 10 యాప్స్, 57 సోషల్ మీడియా హ్యాండిల్స్‌ని బ్లాక్ చేస్తున్నట్టు వెల్లడించింది. By Trinath 14 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn