సినిమా Save the Tigers Season 2: దెబ్బకు సిస్టం మారిపోవాల! నవ్విస్తున్న..సేవ్ ద టైగర్స్ సీజన్ 2 ట్రైలర్ సేవ్ ద టైగర్స్ సీజన్ 1 డిస్నీ హాట్ స్టార్ లో కుటుంబ ప్రేక్షకులను అలరించింది. దీనికి కొనసాగింపు సీజన్ 2 మార్చి15 నుంచి ప్రసారం కాబోతోంది. దీని ట్రైలర్ ఇప్పుడు అందర్నీ నవ్వుల్లో ముంచేస్తోంది. ఇక సీజన్ 1 అన్ని ఎపిసోడ్లు మార్చి 10 వరకూ ఫ్రీగా చూసే అవకాశం కల్పించారు. By KVD Varma 02 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Hanuman: ఓటీటీలో హనుమాన్ కోసం వెయిట్ చేస్తున్నవాళ్లకు బ్యాడ్ న్యూస్...స్ట్రీమింగ్ ఇప్పుడే లేదట..!! ఓటీటీలో హనుమాన్ సినిమా చూద్దామనుకునేవాళ్లకు బ్యాడ్ న్యూస్. జనవరి 12న విడుదలైన హనుమాన్ మూవీ ఫిబ్రవరి 9 లేదా 10వ తేదీ వరకు ఓటీటీలోకి వస్తుందని అనుకున్నారు. కానీ ఈ మూవీకి థియేటర్లలో వస్తున్నా ఆదరణ చూసిన చిత్ర యూనిట్ ఓటీటీ స్ట్రీమింగ్ వాయిదా వేసుకున్నట్లు సమాచారం. By Bhoomi 29 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Movies:ఓటీటీల్లోనూ దమ్ముదులుపుతున్న సలార్ డార్లింగ్ ప్రభాస్ సలార్ మూవీ డిసెంబర్ 22న థియేటర్స్ లోకి వచ్చి సూపర్ హిట్ అయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ 730 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. ఇప్పుడు ఓటీటీలో కూడా రిలీజ్ అయి దుమ్ము లేపుతోంది. By Manogna alamuru 23 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Nayan : నేను అలా అనుకోలేదు..క్షమించండి..లేఖ విడుదల చేసిన లేడీ సూపర్ స్టార్! నయనతార తన లేఖలో ఇటీవల మా అన్నపురాణి సినిమా పై వచ్చిన వివాదాలకు బరువెక్కిన హృదయంతో ఈ లెటర్ రాస్తున్నాను. దీనిని కేవలం ఒక సినిమాలానే తీయలేదు. స్ఫూర్తిని పెంచే విధంగా తీశాము. మనోభావాలు దెబ్బతిన్న వారందరికీ నా హృదయ పూర్వక క్షమాపణలు తెలుపుతున్నాను. By Bhavana 19 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Theater v/s OTT : థియేటర్ హను మాన్ వర్సెస్ ఓటిటి హనుమాన్ .. ఒకే రోజు రెండు హనుమాన్ లు సందడి హను-మాన్ మూవీ థియేటర్స్‌లో సక్సస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఇదే టైంలో డిస్నీ+ హాట్ స్టార్ లో “ది లెజెండ్ ఆఫ్ హనుమాన్” అనే సూపర్ హిట్ యానిమేటెడ్ సిరీస్ మూడో సీజన్ ని ఈరోజే రిలీజ్ చేయడం విశేషం. .థియేటర్స్‌లో హనుమాన్ అధరగొడుతుంటే.. ఓటిటి లో సైతం హనుమాన్ దుమ్ము రేపుతున్నాడు. By Nedunuri Srinivas 12 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Annapoorani Movie: నెట్‌ఫ్లిక్స్, జీ స్టూడియోస్ నుంచి ‘అన్నపూరణి’ సినిమా ఔట్.. కారణం ఇదే నయనతారా హిరోయిన్‌గా నటించిన అన్నపూరాణి అనే చిత్రం హిందూ మనోభావాలను కించపరిచేలా ఉన్నాయని పలు హిందూ గ్రూప్‌లు చిత్ర బృందంపై కేసు పెట్టాయి. ఈ చిత్రం వివాదస్పదం కావడంతో తాజాగా నెట్‌ఫ్లిక్స్, జీ స్టూడియోస్‌లు తమ ఫ్లాట్‌ఫాం నుంచి సినిమాను తొలగించాయి. By B Aravind 11 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ TV Subscription: బీ ఎలర్ట్.. టీవీ ఎంటర్టైన్మెంట్ కావాలంటే ఖర్చు పెరిగిపోతుంది.. తెలుసా? జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్, సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియా, వయాకామ్ 18 వంటి బ్రాడ్కాస్టర్లు సామాన్యులకు పెద్ద షాక్ ఇచ్చాయి. ఈ బ్రాడ్కాస్టర్లందరూ పెరుగుతున్న కంటెంట్ ఖర్చులను భర్తీ చేయడానికి టీవీ ఛానెల్‌ల ధరలను పెంచారు. సోనీ కూడా ధరలు పెంచింది. By KVD Varma 07 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Amazon prime: అమెజాన్ ప్రైమ్ వాడే వారికి షాక్.. మళ్లీ రూ.250 కట్టాలా? ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోస్ తమ కస్టమర్లకు షాకిచ్చింది.ఇక నుంచి సినిమా మధ్యలో యాడ్స్ రాకుండా అదనంగా ఛార్జీలు వసూలు చేయనుంది.యాడ్స్ స్కిప్ చేయాలనుకునేవారు దానికోసం అదనంగా మరో రూ. 250 చెల్లించాల్సి ఉంటుంది. By Bhoomi 03 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Ott plat forms:నెట్ ఫ్లిక్స్, డిస్నీ హాట్ స్టార్ బాటలోనే అమెజాన్ ప్రైమ్ అందరూ తీసుకుంటుంటే మేమేం తక్కువ తిన్నాం అంటున్నారు అమెజాన్ ప్రైమ్ నిర్వాహకులు. ఓటీటీలో తమకున్న డిమాండ్ ను క్యాష్ చేసుకునేందుకు రెడీ అయింది. నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్ లలానే అమెజాన్ లోనే యాడ్స్ మొదలెడతామని చెబుతున్నారు. By Manogna alamuru 27 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn