/rtv/media/media_files/2025/01/15/FJ2zNP8JEAXttrYwOYKR.jpg)
Sankranthiki Vasthunam
Sankranthiki Vasthunam: పండుగ సందర్భంగా డైరెక్టర్ అనిల్ రావిపూడి, విక్టరీ వెంకటేష్ కాంబోలో వచ్చిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం. ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరీ హీరోయిన్లగా నటించారు. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గ భారీ విజయాన్ని సాధించింది. అయితే ఈ సినిమా ఓటీటీ కంటే ముందుగానే టీవీలోకి రానుందని ముందుగానే మూవీ టీం ప్రకటించింది.
ఇది కూడా చూడండి: Kamal Hasan: ఆలస్యంగా రావడం వల్లే ఓటమి..20 ఏళ్ల ముందే వచ్చి ఉంటే కథ వేరేలా ఉండేది!
World Television Premiere #SankranthikiVasthunam March 1st Saturday at 6pm @ZeeTVTelugu
— Telugu TV Updates (@telugutvupdts) February 22, 2025
Ad started now#Venkatesh #AishwaryaRajesh #MeenakshiChaudhary @aishu_dil pic.twitter.com/v4X3IZjCvU
ఇది కూడా చూడండి:Horoscope: ఈరోజు ఈ రాశివారు డబ్బు నష్టపోయే అవకాశాలున్నాయి..జాగ్రత్త!
మార్చి 1వ తేదీన..
తాజాగా డేట్‌ను ఫిక్స్ చేసింది. మార్చి 1వ తేదీన ఈ చిత్రం జీ తెలుగులో సాయంత్రం 6 గంటలకు ప్రసారం కానున్నట్లు తెలిపింది. భారీ ధరకు ఈ సినిమా ఓటీటీ, డిజిటల్ రైట్స్‌ను జీ5/జీ తెలుగు దక్కించుకుంది. ఈ క్రమంలో మళ్లీ సంక్రాంతికి వైబ్స్ ఆస్వాదించండని సోషల్ మీడియా ద్వారా తెలిపింది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో సంక్రాంతికి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించింది. ప్రాంతీయ భాషల్లో మాత్రమే రిలీజై రూ.300కోట్ల మార్క్ దాటిన తొలి చిత్రంగా రికార్డు సృష్టించింది.
ఇది కూడా చూడండి: MK Stalin:దేని మీద రాళ్లు రువ్వుతున్నారో గమనించుకోండంటూ స్టాలిన్ స్ట్రాంగ్ వార్నింగ్!
The blockbuster date of #SankranthikiVasthunnam is 𝐌𝐀𝐑𝐂𝐇 𝟏𝐬𝐭 💥🔥
— ZEE TELUGU (@ZeeTVTelugu) February 22, 2025
StayTuned to #ZeeTelugu 💥#SankranthiKiVasthunnamOnZeeTelugu#WorldTelevisionPremiereSankranthikiVasthunnam #FirstTVloVasthunnam #SVonTV #SankrathikiVasthunnamFirstOnTV@VenkyMama @anilravipudi… pic.twitter.com/LUa1F3tkbu
ఇది కూడా చూడండి: ఇంటర్ విద్యార్థులకు బిగ్ షాక్.. సెలవులు కుదింపు