సినిమా Sankranthiki Vasthunam: మరో వారంలో టీవీలోకి సంక్రాంతికి వస్తున్నాం మూవీ.. డేట్ ఫిక్స్ సంక్రాంతికి వస్తున్నాం సినిమా మార్చి 1వ తేదీన సాయంత్రం 6 గంటలకు జీ తెలుగులో ప్రసారం కానుంది. ఈ విషయాన్ని జీ తెలుగు సోషల్ మీడియా వేదికగా తెలిపింది. డైరెక్టర్ అనిల్ రావిపూడి, విక్టరీ వెంకటేష్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది. By Kusuma 22 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా SVSC Re-Release: మళ్లీ థియేటర్లలోకి వస్తున్న కల్ట్ క్లాసిక్.. రీ రిలీజ్ ఎప్పుడంటే? వెంకటేశ్, మహేశ్ బాబు అన్నతమ్ముళ్లుగా నటించిన "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" రీ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాతలు స్పెషల్ పోస్టర్ విడుదల చేస్తూ అధికారికంగా ప్రకటించారు. మార్చి 7 న థియేటర్లలో ఈ మూవీ మళ్ళీ థియేటర్లలో సందడి చేయనుంది. By Lok Prakash 21 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Venkatesh On IT Raids: ఓన్లీ వైట్ మనీ తీసుకుంటా.. ఐటీ రైడ్స్పై హీరో వెంకటేష్ సంచలన కామెంట్స్! టాలీవుడ్లో ఐటీ రైడ్స్పై హీరో వెంకటేష్, దర్శకుడు అనిల్ రావిపూడి స్పందించారు. నిర్మాత దిల్ రాజు ఒక్కడిపైనే ఐటీ దాడులు జరగడం లేదని అన్నారు. తాను తీసుకునేది తక్కువేనని.. అదికూడా వైట్ మనీ మాత్రమే తీసుకుంటానని వెంకటేష్ చెప్పుకొచ్చారు. By Seetha Ram 23 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Sankranthiki Vasthunam: ఆల్ టైం రికార్డు.. 200 కోట్ల క్లబ్లో చేరిన సంక్రాంతికి వస్తున్నాం అనిల్ రావిపూడి, వెంకటేశ్ కాంబోలో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా సూటర్ హిట్ అయినా విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా వారం రోజుల్లో 200 కోట్లు కంటే ఎక్కువ గ్రాస్ కలెక్షన్లు సాధించింది. తొలి రీజనల్ తెలుగు సినిమాగా ఆల్ టైమ్ రికార్డును క్రియేట్ చేసింది. By Kusuma 21 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Balayya Vs Venkatesh: బాలయ్య Vs వెంకీమామ.. ఇద్దరిలో సంక్రాంతి విన్నర్ ఎవరు? సంక్రాంతికి రిలీజైన సినిమాల్లో గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ లను వెనక్కి నెట్టి వెంకటేశ్ 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీ బ్లాక్బస్టర్ హిట్ సాధించింది. ఈ మూవీ మొదటి నాలుగు రోజుల్లోనే రూ.131 కోట్ల గ్రాస్ వసూలు చేసి అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ సాధించింది. By Anil Kumar 18 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Sankranthiki Vasthunnam: వంద కోట్ల క్లబ్ లో 'సంక్రాంతికి వస్తున్నాం'.. మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ విక్టరీ వెంకటేష్ నటించిన 'సంక్రాంతికి వస్తున్నాం' బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబడుతోంది. తాజాగా ఈ చిత్రం 100 కోట్ల క్లబ్ లో చేరినట్లు మూవీ టీమ్ వెల్లడించింది. మూడో రోజు రూ.106 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి దాదాపు బ్రేక్ ఈవెన్ అయినట్లు మేకర్స్ తెలిపారు. By Anil Kumar 17 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా వెంకీనా మజాకా.. అదరగొట్టిన సంక్రాంతికి వస్తున్నాం ఫస్ట్ డే కలెక్షన్స్ సంక్రాంతికి వస్తున్నాం ఫస్ట్ డే కలెక్షన్స్ అదరగొట్టింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ రూ. 16 కోట్లు వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇతర రాష్ట్రాల్లో రూ. 2 కోట్లు .. వరల్డ్ వైడ్ గా రూ. 36 కోట్లు వసూళ్లను సాధించింది. By Krishna 15 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Performing arts ఏం లేదు అంతా డొల్ల.! I MAX Theatre 100% Genuine Reviews | Sankranthiki Vasthunnam Public Talk | RTV By RTV 15 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా అంతేగా.. అంతేగా : సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్ టాక్ భారీ అంచనాలతో వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ప్రీమియర్ షోస్ పడటంతో ఫ్యాన్స్ ఎక్స్ వేదికగా పోస్టులు పెడుతున్నారు. లాజిక్స్ లేకుండా సినిమా చూస్తే బాగా ఎంజాయ్ చేయోచ్చు. By Krishna 14 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn