సినిమా Saindhav : బుజ్జి కొండవే.. నా బుజ్జి కొండవే.. 'సైంధవ్' ఎమోషనల్ సాంగ్ వెంకటేష్ 75 వ చిత్రంగా తెరకెక్కిన లేటెస్ట్ సినిమా 'సైంధవ్'. 2024 జనవరి 13 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా చిత్ర బృందం 'సైంధవ్' నుంచి బుజ్జి కొండవే ఎమోషనల్ సాంగ్ రిలీజ్ చేసింది. భావోద్వేగ సన్నివేశాలతో ఈ పాట సాగింది. By Archana 30 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Big 4: ఎన్నాళ్లకెన్నాళ్లకు.. ఒకే వేదికపై చిరు, బాలయ్య, వెంకీ, నాగ్.. ఎందుకంటే? వెంకటేష్ హీరోగా నటిస్తున్న 75 వ చిత్రం సైంధవ్. ఈ చిత్రం జనవరి 13 న విడుదల రానుంది. ఈ నేపత్యంలో JRC కన్వెన్షన్ లో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈవెంట్ లో టాలీవుడ్ అగ్ర నటులు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, హాజరు కాబోతున్నారని నెట్టింట్లో టాక్ వినిపిస్తోంది. By Archana 27 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Saindhav: బస్సెక్కిన విక్టరీ వెంకటేశ్..ఎందుకో తెలుసా! By Bhavana 11 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా పేకాట ఆడిన సూపర్ స్టార్ మహేశ్ బాబు, విక్టరీ వెంకటేశ్.! సూపర్ స్టార్ మహేశ్ బాబు, విక్టరీ వెంకటేశ్ పేకాట ఆడిన ఫొటోలు వైరల్ గా మారాయి. ఓ పార్టీలో పాల్గొన్న వీరిద్దరూ సరదాగా కాసేపు పేకాడుతూ కనిపించారు. అయితే, ఇంత పబ్లిక్ గా పేకాట ఆడే సాహసం ఎలా చేశారా? అని వీరి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. By Jyoshna Sappogula 05 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Guntur: 20 ఏళ్ల యువకుడితో 45 ఏళ్ల ఆంటీ ఎఫైర్.. పట్టించుకోవడం లేదని యాసిడ్ దాడి.. అసలేమైందంటే? గుంటూరు జిల్లాలో యాసిడ్ దాడి కలకలం రేగింది. తనను ప్రేమ పేరుతో మోసం చేశాడన్న అక్కసుతో మహిళ ఓ యువకుడుపై యాసిడ్ దాడి చేసింది . ఈ యాసిడ్ దాడిలో తీవ్రంగా గాయపడిన ప్రియుడు వెంకటేష్ ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. By Vijaya Nimma 04 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn