అంతేగా.. అంతేగా : సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్ టాక్
భారీ అంచనాలతో వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ప్రీమియర్ షోస్ పడటంతో ఫ్యాన్స్ ఎక్స్ వేదికగా పోస్టులు పెడుతున్నారు. లాజిక్స్ లేకుండా సినిమా చూస్తే బాగా ఎంజాయ్ చేయోచ్చు.
Venkatesh: ఇదెక్కడి ఎనర్జీ వెంకీమామా.. వెంకటేష్ లైవ్ పర్ఫామెన్స్ వీడియో వైరల్!
సంక్రాంతికి వస్తున్నాం ప్రీరిలీజ్ ఈవెంట్ హీరో వెంకటేష్ లైవ్ పర్ఫామెన్స్ అదరగొట్టారు. స్టేజ్ పై సినిమాలో తాను పాడిన 'బ్లాక్ బస్టర్ పొంగల్' సాంగ్ ని లైవ్ లో వినిపించారు. వెంకీ మామ ఎనర్జిటిక్ పర్ఫామెన్స్ తో స్టేడియం అంతా విజిల్స్, డాన్సులతో మారుమోయిపోయింది.
HYD: దగ్గుబాటి ఫ్యామిలీకి నాంపల్లి కోర్టు భారీ షాక్
దగ్గుబాటి సురేష్, రానా, అభిరామ్‌పై కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. హైదరాబాద్ ఫిల్మ్ నగర్లో డెక్కన్ కిచెన్ కూల్చివేతపై విచారణ చేసిన న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది. కోర్టు ఆదేశాలను పాటించకుండా దౌర్జన్యం చేశారన్న అభియోగాలు వీరిపై ఉన్నాయి.
'సంక్రాంతికి వస్తున్నాం' ట్రైలర్.. పంచులతో వెంకీమామ రచ్చ రచ్చ
'సంక్రాంతికి వస్తున్నాం' ట్రైలర్‌ను సూపర్‌స్టార్ మహేష్ బాబు రిలీజ్ చేశారు. ఈట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. ట్రైలర్ మొత్తం ఫుల్ కామెడీ, పంచులతో నింపేశారు. ఎఫ్2, ఎఫ్3 కి మించిన ఎంటర్టైన్మెంట్ ను ఈ సినిమాలో ఉంటుందని ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది.
వెంకీ మామ బ్లాక్ బస్టర్ పొంగల్.. పాటతో అదరగొట్టేశాడుగా..
టాలీవుడ్ యాక్టర్ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న సినిమా 'సంక్రాంతికి వస్తున్నాం'. తాజాగా మూడో లిరికల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. బ్లాక్ బస్టర్ పొంగల్ అంటూ వెంకీ మామ వేరే లెవల్లో పాడారు. దీంతో నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
పాటతో కుమ్మేసిన వెంకీ మామ.. బ్లాక్ బస్టర్ పొంగల్ పక్కా!
టాలీవుడ్ యాక్టర్ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న సినిమా 'సంక్రాంతికి వస్తున్నాం'. తాజాగా మూడో పాట ప్రొమోను మేకర్స్ విడుదల చేశారు. బ్లాక్ బస్టర్ పొంగల్ అంటూ వెంకీ మామ వేరే లెవల్లో పాడారు. దీంతో నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
నాన్నకు తీరని రెండు కోరికలు అవే.. కన్నీళ్లు పెట్టుకున్న వెంకటేష్, సురేష్ బాబు
బాలయ్య 'అన్‌స్టాపబుల్' షోలో వెంకటేష్, సురేష్ బాబు తండ్రి రామానాయుడుని గుర్తుచేసుకొని ఎమోషనల్ అయ్యారు. నాన్న చివరి రోజుల్లో వెంకటేష్‌తో ఓ సూపర్ హిట్ సినిమా చేయాలని కోరుకున్నారు. కానీ సాధ్యం కాలేదు అంటూ సురేష్ బాబు, వెంకటేష్ కన్నీళ్లు పెట్టుకున్నారు.
Unstoppable : బాలయ్యతో వెంకీమామ.. 'అన్ స్టాపబుల్' ప్రోమో అదుర్స్
బాలయ్య 'అన్ స్టాపబుల్' షోకి విక్టరీ వెంకటేష్ అతిథిగా విచ్చేశారు. తాజాగా ఆహా ఈ ఏడవ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ప్రోమోలో బాలయ్య, వెంకీల ఫన్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది. ఇదే ఎపిసోడ్ లో డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా సందడి చేశారు.
/rtv/media/media_files/2025/01/15/FJ2zNP8JEAXttrYwOYKR.jpg)
/rtv/media/media_files/2025/01/14/u0SbhZtHmGJnxI9KPNIq.jpg)
/rtv/media/media_files/2025/01/12/CrnkSr6xjE6kbXNQ6n18.jpg)
/rtv/media/media_files/2025/01/12/3RjVTusjzE2CAtpHOPZj.jpg)
/rtv/media/media_files/2025/01/06/tU0vhqzI2jXylgtx8wTu.jpg)
/rtv/media/media_files/2024/12/31/T3U9bo5KwzwxRtYZ4ZvB.jpg)
/rtv/media/media_files/2024/12/29/7DL7miehbmhhP6EaNVIg.jpg)
/rtv/media/media_files/2024/12/28/iAhtV3K7tegcSJzHC13Y.jpg)
/rtv/media/media_files/2024/12/24/RlqmpLfKu0LJ16rZwxdL.jpg)