ఇంటర్నేషనల్ NASA: హమ్మయ్యా...సునీతా విలియమ్స్ ఇక వచ్చేస్తారు.. అంతరిక్షంలో చిక్కుకుపోయిన సునీతా విలియమ్స్, బుచ్ విల్ మోర్ లు భూమి మీదకు వచ్చే టైమ్ దగ్గర పడింది. వాయిదా పడుతూ వచ్చిన ఫాల్కన్ 9 రాకెట్ నింగిలోకి ఎగిసింది. నలుగురు వ్యోమగాములతో వెళ్ళిన క్రూ 10 మిషన్ సునీతా, బుచ్ లను తిరిగి తీసుకురానుంది. By Manogna alamuru 15 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA: మళ్ళీ వాయిదా పడ్డ ప్రయోగం..సునీతా విలియమ్స్ రాక ఇంకా ఆలస్యం తొమ్మిది నెలలుగా అంతరిక్షంలో ఉండిపోయారు సునీతా విలియమ్స్, బుచ్ విల్ మోర్ లు. వారిని తొందరలోనే తీసుకువస్తామని స్పేస్ ఎక్స్, నాసాలు ప్రకటించాయి. దానికి సంబంధించిన ఏర్పాటు కూడా చేసేశారు. కానీ ఇప్పుడు మళ్ళీ సంకేతిక సమస్యల కారణంగా వారి రాక వాయిదా పడింది. By Manogna alamuru 13 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Sunita Williams: భూమిపైకి వచ్చాక సునీతా విలియమ్స్‌కు ఎదురుకానున్న ఇబ్బందులు సునీతా విలయమ్స్, బుచ్ విల్మోర్ మార్చి 19న అంతరిక్ష కేంద్రం నుంచి భూమిపైకి రానున్నారు. వాళ్లు ఇక్కడికి వచ్చాక పలు ఇబ్బందులు ఎదుర్కోనున్నారు. ఒక పెన్సిల్ లేపినా కూడా వర్కౌట్ చేసినట్లే ఉంటుందని స్వయంగా బుచ్ విల్మోర్ చెప్పారు. By B Aravind 15 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ NASA: మార్చిలో భూమి మీదకు సునీతా విలియమ్స్.. టెక్నికల్ ఇష్యూస్ వలన అంతరిక్షంలో చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్ మోర్ లు త్వరలో భూమి మీదకు రానున్నారు. మార్చి మధ్యలో వీరిద్దరినీ వెనక్కు తీసుకువచ్చేందుకు స్పేస్ఎక్స్ సంస్థ వ్యోమనౌకను పంపనుందని నాసా ప్రకటించింది. By Manogna alamuru 13 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Asteroid 2024 YR4: అదే డిసెంబర్ 22.. అదే భయం.. భూమికి ముప్పుగా మారుతున్న ఖగోళ భూతం! డిసెంబర్ 22, 2032న మన చంద్రునికి అత్యంత సమీపంగా ఓ గ్రహశకలం రానుంది. ఈ శకలం వాయుమండలాన్ని చీల్చుకుంటూ ప్రవేశిస్తే, ఎట్మాస్ఫెరిక్ ఎక్స్ప్లోషన్ అనే భయంకరమైన సంఘటన జరుగుతుందని ఖగోళశాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. By Archana 30 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ NASA: అద్భుతమైన అరోరా వీడియోను పోస్ట్ చేసిన నాసా వ్యోమగామి నాసా వ్యోమగామి పెటిట్ ఆరోరా పోస్ట్ చేసిన వీడియో ఒకటి తెగ వైరల్ అయింది. ఇందులో ఆయన అద్భుతమైన అరోరా ఫోటోలు, వీడియోలను పెట్టారు. ఆకుపచ్చ రంగులో మెరిసిపోతున్న అంతరిక్షం కనిపించింది. అయితే ఈ వీడియోలు కొంత మంది ఫేక్ అని కూడా అంటున్నారు. By Manogna alamuru 09 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Sunita Williams: ఒకే రోజు 16 సూర్యోదయాలు చూసిన సునీతా విలియమ్స్ ఎక్స్‌పెడిషన్ 72 టీమ్ సునీతావిలియమ్స్,బుచ్ విల్మోర్, డాన్ పెటిట్ లాంటి వ్యోమగాములు అంతరిక్షంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే.సునీతాతో పాటు అక్కడ ఉన్న అందరూ వ్యోమగాములు న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1, 2025న 16 సూర్యోదయాలు చూశారు. By Bhavana 02 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ NASA: అంతరిక్షంలో సునీతా విలియమ్స్ సేఫ్..క్రిస్మస్ వేడుకలు.. అంతరిక్షలో చిక్కుకుపోయిన వ్యోమగామలు సేఫ్‌గా ఉన్నారు. వారు ఈరోజు అక్కడ క్రిస్మస్ సంబరాలను చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను నాసా తన ఎక్స్ ప్లాట్ ఫామ్‌లో పోస్ట్ చేసింది. By Manogna alamuru 24 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Asteroid: పోతారు.. మొత్తం పోతారు..! దూసుకొస్తున్న భారీ గ్రహశకలం నాసా హెచ్చరిక, 2024 XN1 అనే భారీ గ్రహశకలం డిసెంబర్ 24న భూమికి సమీపంగా దాటనుంది, మరి కొన్ని చిన్న ఆస్టరాయిడ్లు కూడా సమీపంగా భూమికి దాటనున్నాయి. ఈ గ్రహశకలాలు భూమిపై ఎక్కడ పడతాయో, ఎంత నష్టం జరుగుతుందో అనే ప్రశ్నలు ప్రజల్లో ఉత్కంఠను రేపుతున్నాయి. By Lok Prakash 20 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn