నేషనల్ CRIME NEWS: వీడి కోపం తగలెయ్య.. భార్యతో గొడవపడి నలుగురు పిల్లల గొంతు కోసి చంపిన తండ్రి యూపీలోని షాజహాన్పూర్లో దారుణం జరిగింది. రాజీవ్ కతేరియా అనే వ్యక్తి తన భార్య కంతీదేవితో తీవ్ర స్థాయిలో గొడవపడ్డాడు. ఆ కోపంలో తన నలుగురు పిల్లల(స్మృతి, కీర్తి, ప్రగతి, రిషబ్) గొంతు కోసి హతమార్చాడు. ఆపై అతడు కూడా ఉరివేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. By Seetha Ram 27 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Murder: రైల్వేస్టేషన్లో దారుణం.. తండ్రీకూతురిని తుపాకితో కాల్చి చంపిన యువకుడు! బిహార్ రైల్వేస్టేషన్లో దారుణం జరిగింది. ఢిల్లీ వెళ్లేందుకు సిద్ధమైన తండ్రీకూతురు అనిల్ సిన్హా, ఆరాను అమన్‌కుమార్ తుపాకితో కాల్చిచంపాడు. ప్లాట్‌ఫామ్‌ల మధ్య ఉన్న ఓవర్ బ్రిడ్జి ఎక్కి నడుస్తుండగా కాల్చేశాడు. అమన్ కూడా కాల్చుకుని చనిపోయాడు. By srinivas 26 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం EX Sarpanch: సూర్యాపేట మాజీ సర్పంచ్ ను చంపింది అల్లుళ్లే.. కూతుళ్లు కూడా.. వెలుగులోకి షాకింగ్ విషయాలు! సూర్యాపేట జిల్లా మిర్యాల మాజీ సర్పంచ్ మర్డర్ కేసులో భయంకర నిజాలు బయటపడ్డాయి. రాజకీయ ఆధిపత్యం కోసమే ముగ్గురు కూతుళ్లు, అల్లుళ్లు, వారి పిల్లలు కలిసి చక్రయ్యను హతమార్చినట్లు పోలీసులు తెలిపారు. మొత్తం 13 మందిని అరెస్ట్ చేశారు. By srinivas 25 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Wife killed husband: నాలుగేళ్ల ప్రేమ.. పెళ్లైన 15 రోజులకే భర్తను లేపేసిన నవవధువు! యూపీలో భర్తల గుండెపగిలే సంఘటన జరిగింది. పెళ్లైన 15 రోజులకే ప్రగతి అనే నవ వధువు భర్త దిలీప్‌ను లేపేసింది. ప్రియుడికోసం పెళ్లికి బహుమతిగా వచ్చిన రూ.2 లక్షలు సుపారి ఇచ్చి చంపించింది. పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. By srinivas 25 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Crime: అయ్యో బిడ్డా.. నాలుగేళ్ల చిన్నారిని బీరు సీసాతో కొట్టి చంపిన దుర్మార్గుడు! హైదరాబాద్‌లో ఘోరం జరిగింది. పోచారం ఇన్ఫోసిస్ దగ్గర నాలుగేళ్ల చిన్నారిని బీరు సీసాతో కొట్టి చంపాడు ఓ సైకో. గాంధీ ఆస్పత్రిలో చికిత్ప పొందుతూ రియా కుమారి చనిపోయింది. నిందితుడు వెస్ట్‌బెంగాల్‌కు చెందిన హేమ్‌బ్రోమ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. By srinivas 24 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం BIG BREAKING: హైదరాబాద్‌లో దారుణం.. నడి రోడ్డుపై లాయర్ దారుణ హత్య (VIDEO) పట్టపగలే నడిరోడ్డుపై లాయర్‌ను హత్య చేసిన ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. దస్తగిరి అనే ఎలక్ట్రీషియన్ ఓ మహిళను వేధింపులకు గురిచేయడంతో లాయర్ ఇజ్రాయిల్‌ను ఆశ్రయించింది. మహిళ తరఫున ఫిర్యాదు చేయడంతో ఆగ్రహంతో.. నడిరోడ్డుపై కత్తితో పొడిచి లాయర్‌ను చంపాడు. By Kusuma 24 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Anakapalli: బన్నీని ఎన్కౌంటర్ చేయండి.. బాధితుల సంచలన డిమాండ్! విశాఖ అనకాపల్లిలో జరిగిన హిజ్రా హత్యకేసుపై ట్రాన్స్‌జెండర్స్ ఆగ్రహంతో ఊగిపోతున్నారు. తాము ఆడా కాదు మగ కాదు.. అర్ధనారీశ్వరులమని, ప్రభుత్వం తమకు ప్రత్యేక చట్టం కల్పించాలని కోరుతున్నారు. దీపునీ చంపిన బన్నీని ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. By srinivas 20 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP News : భర్త వేధింపులు...బిడ్డను చంపిన తల్లి భర్త అనుమానిస్తూ వేధిస్తున్నాడనే మనస్తాపంతో కన్నబిడ్డనే చంపేసింది ఓ తల్లి. భార్యాభర్తల మధ్య గొడవలు, ఒకరిపై మరొకరి అనుమానాలకు ఓ చిన్నారి బలైపోయింది. భర్త అనుమానం వేధింపులను తట్టుకోలేని ఆ తల్లి బిడ్డ ప్రాణం తీసింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. By Madhukar Vydhyula 19 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం BIG BREAKING: నల్గొండలో ఘోరం.. మాజీ సర్పంచ్‌ను గొడ్డళ్లతో నరికిన దుండగులు! తెలంగాణలో మరో దారుణ హత్య జరిగింది. నల్గొండ జిల్లా మిర్యాల గ్రామం మాజీ సర్పంచ్ మెంచు చక్రయ్యపై గుర్తుతెలియని దుండగులు గొడ్డళ్ళతో దాడి చేశారు. ఆయన తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి చెందారు. పాత కక్షలే కారణమని పోలీసుల అనుమానిస్తున్నారు. By srinivas 17 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn