Hyderabad: అల్వాల్‌లో దారుణం.. తల్లిని చంపి ఇంట్లో పాతిపెట్టిన కూతురు!
కన్నప్రేమను మరిచి, కట్టుకున్న తల్లిని కాలయముడిలా మారి కడతేర్చిందో కుమార్తె. తన ప్రేమ వ్యవహారానికి అడ్డుపడుతోందన్న కోపంతో, ప్రియుడితో కలిసి తల్లిని చంపేయడమే కాకుండా..
కన్నప్రేమను మరిచి, కట్టుకున్న తల్లిని కాలయముడిలా మారి కడతేర్చిందో కుమార్తె. తన ప్రేమ వ్యవహారానికి అడ్డుపడుతోందన్న కోపంతో, ప్రియుడితో కలిసి తల్లిని చంపేయడమే కాకుండా..
హైదరాబాద్ అబ్దుల్లాపూర్ మెట్ బాటసింగారంలో దారుణం చోటు చేసుకుంది. అక్క చెడు తిరుగుళ్లు తిరుగుతుందని ఆరోపిస్తూ ఆమెను తమ్ముడు అతి కిరాతకంగా చంపి ముక్కలు ముక్కలు చేసి ఆ తర్వాత చెరువులో పడేశాడు. అంత్యంత దారుణమైన ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
భీమా పాలసీలే ఇప్పుడు సామాన్యుల ప్రాణాలకు యమ పాశాలుగా మారుతున్నాయి. డబ్బు కోసం కట్టుకున్న భర్తను, ప్రాణ స్నేహితుడి ప్రాణాలు తీస్తున్న ఉదంతాలు చోటు చేసుకుంటున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వెలుగు చూస్తున్న ఘటనలు వరుసగా వెలుగుచూడడం కలకలం రేపుతోంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌లను చంపడానికి ఇరానియన్ గూఢచారులు తనను నియమించుకున్నా రని పాకిస్తాన్ ఉగ్రవాది కోర్టులో వెల్లడించాడు. తన కుటుంబాన్నిచంపేస్తామని బెదిరించడం వల్ల తాను అలా చేయాల్సి వచ్చిందని అతను కోర్టుకు చెప్పాడు.
వికారాబాద్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. చేతబడి చేస్తున్నాడనే అనుమానంతో తన స్నేహితుడితే నరికి చంపాడో వ్యక్తి. నడిరోడ్డుపై జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. తాండూరు మండలం కరణ్ కోట్ గ్రామంలో జరిగిన ఈ ఘటనతో గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు.
సిద్దిపేట జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలోని దుబ్బాక మున్సిపాలిటీ పరిధి చెల్లాపూర్ వార్డుకు చెందిన వంగ బాల్ రెడ్డి అనే కాంగ్రెస్ నాయకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఆయనను రాజక్క పేట గ్రామ శివారులో శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు.
డబ్బు మానవ సంబంధాలను దూరం చేస్తుందని అనేకసార్లు రుజువైంది. అనాథ అయిన ఒక యువకుడిపై రెండు కోట్లు బీమా చేయించి, ఆ డబ్బును కాజేయడానికి అతడిని హతమార్చేందుకు పథకం పన్నారు ఇద్దరు వ్యక్తులు. అయితే ఆ ప్రయత్నం వికటించి కటకటాల పాలయ్యారు.
హైదరాబాద్ నగరంలోని అత్తాపూర్‌లో పట్టపగలు అడ్వకేట్ మహమ్మద్ ఖదీర్ దారుణ హత్యకు గురయ్యారు. సులేమాన్ నగర్‌లోని తన సొంత ఆఫీసులో అడ్వకేట్‌పై కత్తులతో దాడి చేసి హత్య చేశారు. సోంత బామ్మర్ధులే ఈ హత్య చేశారని పోలీసులు నిర్ధారించారు.
కెనడాలో భారత సంతతికి చెందిన దిల్ రాజ్ సింగ్ గిల్ అనే 28 ఏళ్ల వ్యక్తిని దుండుగులు హతమార్చారు. ఈ ఘటన బ్రిటిష్ కొలంబియాలోని బర్నబే వద్ద చోటుచేసుకుంది. వాంకోవర్ వాసి అయిన దిల్‌రాజ్ హత్యకు గ్యాంగ్ వార్ కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.