క్రైం Couple Murder: అయోధ్యలో పెళ్లి.. అదే రాత్రి నవ దంపతుల మర్డర్.. అసలేం జరిగిందంటే! ఉత్తరప్రదేశ్ అయోధ్యలో దారుణం జరిగింది. ఉదయం పెళ్లి చేసుకుని భారీ ఊరేగింపుతో ఇళ్లు చేరిన నవదంపతులు ప్రదీప్, శివాని అదే రాత్రి మరణించడం సంచలనం రేపుతోంది. మొదట ఆమె గొంతుకోసి వరుడు ఉరేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సివుంది. By srinivas 14 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Manchu Mohan Babu : సౌందర్యది హత్యే! చంపింది మోహన్ బాబే.. మంచు మోహన్ బాబుపై సంచలన ఫిర్యాదు నటుడు మోహన్ బాబు కుటుంబంలో కొద్ది నెలలుగా తీవ్రమైన గొడవలు జరుగుతున్నాయి. ఆ గొడవలు పోలీస్ స్టేషన్, కోర్టుల వరకు వెళ్లాయి. ఈ వివాదం ఇలా ఉండగానే.. ఖమ్మం జిల్లాలో మోహన్ బాబుపై ఒక విచిత్రమైన కేసు నమోదైంది. సౌందర్యను చంపింది మోహన్ బాబు అన్నది కేసు సారాంశం. By Madhukar Vydhyula 11 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం AP Crieme: స్టార్ హోటల్ బాత్రూమ్లో రోజా అనుమానస్పద మృతి.. ఎన్నారై డాక్టర్ అరెస్ట్!? ఏపీ విశాఖ పట్నంలో దారుణం జరిగింది. ఉమెన్స్ డే రోజున మేఘాలయ హోటల్లో రోజా అనే మహిళ అనుమానస్పదంగా మృతి చెందింది. ఎన్ఆర్ఐ డాక్టర్. పి.శ్రీధర్‌ను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. ఆత్మహత్య చేసుకుందా, లేక చంపేశారా అనే విషయం తెలియాల్సివుంది. By srinivas 09 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Khammam: ఐ లవ్ యూ బంగారం తిన్నావా.. రమ్మంటావా: లెక్చరర్ సైకో చేష్టలు! ఖమ్మంలో దారుణం జరిగింది. ప్రభుత్వ జూనియర్ కళాశాల బాలికను ప్రేమ పేరిట లెక్చరర్ వేధింపులకు గురిచేయడం కలకలం రేపుతోంది. ఐ లవ్ యూ బంగారం. తిన్నావా, పడుకున్నావా, రమ్మంటావా అంటూ సైకో చేష్టలకు పాల్పడిన హరిశంకర్‌ను అరెస్ట్ చేసి ఫొక్సో కేసు నమోదు చేశారు పోలీసులు. By srinivas 08 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Murder Sketch : ఆస్తికోసం సొంత అన్న.. అన్న కొడుకు మర్డర్ కు తమ్ముడు స్కెచ్... పోలీసుల ఎంట్రీతో... ఆస్తి కోసం అన్న... అన్న కొడుకును హత్య చేసేందుకు సుఫారి కుదుర్చుకున్నాడు. హత్య చేసేందుకు 23 లక్షలకు మారుతి రెడ్డి అనే వ్యక్తితో ఒప్పందం చేసుకున్నాడు. మూడు లక్షలు అడ్వాన్స్ గా ఇచ్చి మర్డర్ చేయడానికి వెళుతుండగా పోలీసులకు చిక్కడంతో హత్యకుట్ర భగ్నమైంది. By Madhukar Vydhyula 07 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Crime: ఎంత పనిచేశావ్ రా.. శత్రువు ఇంటికెళ్లిందని 5ఏళ్ల కూతురిని చంపి, 4 ముక్కలుగా నరికిన తండ్రి! ఉత్తరప్రదేశ్ సీతాపూర్‌లో ఘోరం జరిగింది. తనతో గొడవపడిన వ్యక్తి ఇంటికి వెళ్లిందనే కోపంతో ఐదేళ్ల కూతురిని గొంతు నులిమి చంపేశాడు ఓ తండ్రి. ఆ తర్వాత కూతురి మృతదేహాన్ని నాలుగు ముక్కలుగా నరికేశాడు. మిస్సింగ్ కేసు పెట్టేందుకు వెళ్లి అడ్డంగా బుక్కయ్యాడు. By srinivas 06 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Crime News: అమెరికాలో కాల్పుల కలకలం.. తెలంగాణ విద్యార్థి మృతి! అమెరికాలోని మిల్వాకీ కౌంటీ విస్కాన్సిన్ రాష్ట్రం మిల్వాకీ నగరంలో కాల్పులు కలకలం సృష్టించాయి. తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా కేశం పేటకు చెందిన 27 ఏళ్ల ప్రవీణ్‌పై దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ప్రవీణ్ స్పాట్లోనే తుదిస్వాస విడిచాడు. By Seetha Ram 05 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Wife Murder: హైదరాబాద్ మలక్‌పేట్‌లో మరో గురుమూర్తి.. భార్యను చంపి ఏం చేశాడంటే! హైదరాబాద్‌లో మరో గురుమూర్తి ఘటన జరిగింది. ఓల్డ్ మలక్‌పేట్ జమున టవర్స్‌లో నివాసం ఉంటున్న వినయ్ కుమార్ తన భార్య శిరీషను హతమార్చి గుండెపోటుతో చనిపోయినట్లు నమ్మించే ప్రయత్నం చేశాడు. శిరీష పేరెంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. By srinivas 03 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Kerala: 65 లక్షల అప్పు కోసం వరుస హత్యలు...కేరళ మర్డర్స్ మిస్టరీ దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేరళ వెంజరమూడు హత్యల కేసులో మరిన్ని విషయాలు బయటపడుతున్నాయి. ప్రేయసి తర్వాత సహా నలుగురు కుటుంబ సభ్యులను కేవలం రూ.65 లక్షల అప్పు కోసమే చేశాడని పోలీసులు చెబుతున్నారు. By Manogna alamuru 01 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn