క్రైం HYD CRIME: హైదరాబాద్ లో దారుణం.. నడి రోడ్డుపై తండ్రిని 15 సార్లు పొడిచిన కొడుకు (వీడియో) హైదరాబాద్ కుషాయిగూడలో దారుణం జరిగింది. కుటుంబ ఆస్తి తగాదాలతో లాలాపేటకు చెందిన సాయి తన తండ్రి మోగిలిని పట్టపగలే రోడ్డుపై వెటాడి వేంటాడి 15 పోట్లు పొడిచాడు. బాధితుడిని శ్రీకర ఆస్పత్రికి తరలించగా చనిపోయాడు. సాయిని పోలీసులు అరెస్టు చేశారు. By srinivas 22 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Crime: అల్లుడితో అత్త శృంగారం.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న మామ.. చివరికి ముగ్గురు కలిసి! యూపీలో దారుణం జరిగింది. మేనల్లుడు నిమిష్‌తో అక్రమ సంబంధం పెట్టుకున్న ప్రీతి తన భర్త గౌరవ్‌ను ఘోరంగా హతమార్చింది. అల్లుడు, అతని స్నేహితుడి సాయంతో గొంతుకోసి చంపి రోడ్డు యాక్సిడెంట్‌గా క్రియేట్ చేసింది. కాల్ డేటా ఆధారంగా పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. By srinivas 21 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Murder in Warangal: వరంగల్ లో దారుణం...నడిరోడ్డుపై డాక్టర్ హత్య వరంగల్ జిల్లాలో దారుణం జరిగింది. నడిరోడ్డుపై డాక్టర్ సుమంత్ రెడ్డిపై ఇనుపరాడ్లతో దాడి చేసి హత్య చేశారు. కొంత మంది గుర్తు తెలియని దుండగులు రోడ్డుపై వెళుతున్న సుమంత్ కారును అడ్డుకొని, ఆయనను కిందికి దించి ఇనుప రాడ్లతో అత్యంత దారుణంగా దాడి చేశారు. By Madhukar Vydhyula 21 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Kaleshwaram Case: కేసీఆర్ పై కేసు.. పిటిషనర్ హత్య భూపాలపల్జి జిల్లా కేంద్రంలో నాగవెల్లి రాజలింగమూర్తి అనే వ్యక్తిని గుర్తుతెలియని దుండగులు కత్తులతో పొడిచి హత్య చేశారు. కాగా కాళేశ్వరం ప్రాజెక్టు కుంగుబాటుపై కేసీఆర్, మాజీ మంత్రులతో పాటు గుత్తేదారు కంపెనీలపై రాజలింగమూర్తి కేసు నమోదు చేసి వెలుగులోకి వచ్చాడు. By Madhukar Vydhyula 19 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG Crime : భధ్రాధ్రికొత్తగూడెం లో దారుణం...ఇల్లరికం రానందుకు అల్లుడిపై పెట్రోల్ పోసి.... భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఇల్లరికం రానన్నాడని అల్లుడిపై అత్తమామలు బామ్మర్థులు పెట్రోల్ పోసి తగలబెట్టడంతో అల్లుడు గౌతమ్ మృతిచెందాడు. తనపై అత్తామామలు, భార్య కుటుంబసభ్యులు పెట్రోల్ పోసి నిప్పంటినట్లు గౌతమ్ మరణవాంగ్మూలం ఇచ్చాడు. By Madhukar Vydhyula 17 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ మేడ్చల్‌లో మరో దారుణం... ఫామ్‌హౌస్‌లో హత్య మేడ్చల్ లో వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి. 24 గంటలు గడవకముందే మరో హత్య జరగడం స్థానికంగా కలకలం రేపింది. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లో వెంకటరమణ అనే వ్యక్తిని మెడ కోసి హత్య చేశారు గుర్తుతెలియని వ్యక్తులు . ఆయన మేనల్లుడే చంపినట్లు తెలుస్తోంది. By Madhukar Vydhyula 17 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం AP Crime: ఆమెకు ఓ భర్త, ఇద్దరు ప్రియులు.. ముగ్గురిలో ఒకరు మర్డర్.. చివరికి మరో బిగ్ ట్విస్ట్! విజయనగరం జిల్లా సాఫ్ట్వేర్ ఇంజనీర్ హత్యకేసులో మిస్టరీ వీడింది. ప్రసాద్ హత్యకు వివాహేతర బంధమే కారణమని పోలీసులు వెల్లడించారు. అచ్చుతరావు భార్య లక్ష్మీతో అక్రమ సంబంధం పెట్టుకున్న కృష్ణనే మర్డర్ సూత్రధారిగా గుర్తించారు. By srinivas 14 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం మరో మీర్ పేట్.. ప్రేమించిందని బిడ్డను ముక్కలుగా నరికి.. ఆ కసాయి తండ్రి ఏం చేశాడంటే.. !? జార్ఖండ్‌లో పరువు హత్య కేసు వెలుగులోకి వచ్చింది. సోదరి ప్రేమ వ్యవహారంతో కలత చెందిన ఇద్దరు సోదరులు ఆమె గొంతు కోసి చంపారు, ఆ తర్వాత ఆమె తండ్రి తన కూతురు తలను, ఎడమ చేతిని నరికివేశాడు. ఈ దారుణ హత్య కేసును పోలీసులు ఛేదించి, తండ్రీకొడుకులను అరెస్టు చేశారు. By Krishna 14 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: ప్రముఖ పాశ్రామిక వేత్త జనార్దనరావు దారుణ హత్య... వెల్జాన్ గ్రూపు సంస్థల అధినేత, ప్రముఖ పారిశ్రామిక వేత్త వెలమాటి జనార్ధన్ రావు దారుణ హత్యకు గురయ్యారు. తన మనుమడి చేతిలోనే ఆయన ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఆస్తి తగాదాల కారణంగా మనుమడు తాతను 73 సార్లు కత్తిపొడిచి చంపాడు. By Manogna alamuru 09 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn