క్రైం Hyderabad : మధురానగర్‌లో సాఫ్ట్వేర్ ఫ్యాకల్టీ దారుణ హత్య హైదరాబాద్ మధురానగర్‌లో దారుణ హత్య జరిగింది. రవికుమార్ అనే అనే వ్యక్తిని ముఖానికి మాస్క్, టోపీ ధరించిన యువకుడు తలపై రాడ్డుతో కొట్టి చంపాడు. నిందితుడు ఎవరన్నది ఇంకా తెలియలేదు. By Manogna alamuru 09 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Crime News: ఆస్ట్రేలియాలో దారుణం.. కత్తిపోట్లకు గురై భారత విద్యార్థి మృతి ఆస్ట్రేలియాలో కత్తిపోట్లకు గురై నవ్‌జీత్ సంధు అనే ఓ భారత విద్యార్థి మృతి చెందారు. ఇంటి అద్దె విషయంలో భారత విద్యార్థుల మధ్య గొడవ జరగగా.. వారిని ఆపేందుకు నవ్‌జీత్ ప్రయత్నించాడు. ఈ ఘర్షణలో అతడి ఛాతిలోకి కత్తి దూసుకెళ్లడంతో ప్రాణాలు కోల్పోయాడు. By B Aravind 06 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.. పార్కింగ్ గొడవతో కక్షగట్టి ఏడాది తర్వాత హత్య హోటల్ వెనుక వాహనం పార్కింగ్ విషయంలో సంవత్సరం క్రితం జరిగిన గొడవతో కక్షకట్టిన ఓ వ్యక్తి ఈ దారుణ హత్యకు పాల్పడ్డాడు. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని గచ్చిబౌలి అంజయ్యనగర్‌లో జరిగింది. పూర్తి వివరాలకు ఈ కథనం చదివేయండి! By Bhavana 04 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Suicide : సూర్యాపేట ఎల్కారంలో టెన్షన్..టెన్షన్! సూర్యాపేట జిల్లా ఎల్కారంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రెండు రోజుల క్రితం జరిగిన మాజీ మావోయిస్టు ఎల్లయ్య హత్యపై నిరసనలు వెల్లువెత్తాయి. ఎల్లయ్య ప్రత్యర్థుల ఇళ్లపై రాళ్ల దాడులు జరిగాయి. By Bhavana 04 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Murder : వంట ఆలస్యమైందని భార్య హత్య! వంట చేయడం ఆలస్యమైందని భార్యను హత్య చేశాడో భర్త. మేడ్చల్ జిల్లా బాచుపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.వంట రుచిగా లేదని నవీన్ అనే వ్యక్తి భార్య తల పై ఇటుక రాయితో బలంగా కొట్టాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. By Bhavana 01 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Hyderabad : మొబైల్ ఇవ్వనందుకు దారుణ హత్య.. హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్‌లో రోడ్డు పక్కన వ్యాపారం చేసుకుంటున్న సనావుల్లా(24) అనే వ్యక్తిని ఇద్దరు దుండగులు మొబైల్ అడిగారు. అతడు ఇవ్వకపోవడంతో కత్తితో పొడిచి పరారయ్యారు. బాధితుడిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. By B Aravind 01 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Medak : భార్య కాపురానికి రాలేదని అత్తపై దారుణం.. నిద్రలో ఉండగా! భార్య కాపురానికి రావట్లేదనే కోపంతో ఓ వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. అత్త సూది కంసమ్మ నిద్రలో ఉన్నప్పుడు అల్లుడు దశరథం దాడి చేసి దారుణంగా హతమార్చాడు. ఈ భయంకరమైన ఘటన మెదక్ మండలం కలానుశెట్టి గ్రామంలో జరిగింది. By srinivas 23 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh : సొంత తల్లిని కత్తితో పొడిచి చంపిన కొడుకు.. కారణం ఇదే ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ఐతవరం గ్రామంలో సొంతతల్లినే కొడుకు కత్తితో విచక్షణారహితంగా పొడిచి హత్య చేశాడు. చెడు వ్యసానాలకు బానిసైన కొడుకు ఇటీవల ఆస్తి పంపకాలు చేయమని అడిగాడు. తల్లి నిరాకరించి కోర్టుకు వెళ్లడంతో ఈ దారుణానికి పాల్పడ్డాడు. By B Aravind 20 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Zelensky: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ హత్యకు కుట్ర.. వ్యక్తి అరెస్ట్! ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీని హత్య చేసేందుకు కుట్ర పన్నిన ఓ వ్యక్తిని పోలీసులు పోలాండ్ లో అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. ఈ వ్యక్తి రష్యా ఇంటెలిజెన్స్ సర్వీస్ తరుపున కుట్ర పన్నినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. By Bhavana 19 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn