Latest News In Telugu Kamal Haasan : ధోనీపై కమల్ ప్రశంసలు.. క్రిస్ గేల్ తో 'కాంతారా' హీరో ఫోటో మూమెంట్! కమల్ హాసన్, కన్నడ హీరో రిషబ్ శెట్టి శనివారం చెన్నై, బెంగళూర్ మధ్య జరిగిన మ్యాచ్ ని చూసేందుకు వచ్చారు. ఈ క్రమంలోనే తన అభిమాన క్రికెటర్ ధోని పై ప్రశంసలు కురిపించారు. 'కాంతారా' హీరో రిషబ్ శెట్టి వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ క్రిస్ గేల్ ని కలిసి ఫొటో దిగారు. By Anil Kumar 19 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Dhoni Sixer: అయ్యయ్యో.. ధోనీ కొట్టిన ఆ సిక్స్ చెన్నై కొంప ముంచేసింది! టైటిల్ చూసి.. సిక్స్ కొడితే కొంప ఎందుకు మునిగిపోద్ది.. మీది మరీ విడ్డూరం కాకపోతేనూ.. అనుకుంటున్నారా? ఆగండి.. మీ టెన్షన్ పక్కన పెట్టి.. ఈ ఆర్టికల్ చదవండి. మీరు కూడా కచ్చితంగా ఔను.. సుమా! అని అనుకుంటారు. ఇది నిజం. By KVD Varma 19 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Dhoni Retairment: ఎన్నెన్నో అనుకుంటాం.. ధోనీ కోరిక తీరలేదు..అభిమానుల ఆశలు చావలేదు.. చెన్నైలో చివరి మ్యాచ్ ఆడాలనేది ధోనీ కోరిక. అయితే, ఆర్సీబీ పై ఓడిపోవడంతో చెన్నై కి మరో మ్యాచ్ ఆడే ఛాన్స్ లేదు. ఇప్పుడు ధోనీ ఏం చేస్తాడు అనేది పెద్ద ప్రశ్న. మరో పక్క అభిమానులు మాత్రం ధోనీ రిటైర్ అవ్వకూడదనీ.. వచ్చే ఐపీఎల్ లో చెన్నైలోనే వీడ్కోలు పలకాలని కోరుకుంటున్నారు By KVD Varma 19 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ఐపీఎల్ నుంచి ధోని ఎప్పుడు రిటైర్ అవుతాడో చెప్పిన..సీఎస్ కే బ్యాటింగ్ కోచ్ By Durga Rao 16 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MS Dhoni: నెం.9లో మహేంద్రుడు బ్యాటింగ్‌కి రావడం వెనుక అసలు కారణం ఇదే..! ధోనీ లోయర్ ఆర్డ్లో బ్యాటింగ్‌కి వస్తున్న విషయం తెలిసిందే. ఇక గత మ్యాచులోనైతే ఏకంగా నెం.9 స్థానంలో కూడా బ్యాటింగ్ చేశాడు. దీంతో మాజీలనుంచి తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి.తాజాగా భారత మాజీ ఆటగాడు హర్భజన్ సింగ్ ధోని ప్లేస్ లో ఒక బౌలర్ కు ఛాన్స్ ఇవ్వాలని పేర్కొన్నాడు. By Durga Rao 07 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IPL: క్రికెట్ లో ఆయనొక తండ్రిలాంటివాడు.. పతిరన ఇంట్రెస్టింగ్ కామెంట్స్! ఎంఎస్ ధోనీ వ్యక్తిత్వంపై శ్రీలంక యువ క్రికెటర్ మతీశా పతిరన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. క్రికెట్ లో ధోనీ తనకు తండ్రిలాంటివాడు అన్నాడు. 'మా నాన్నలాగే ధోనీ నన్ను బాగా చూసుకుంటారు. నా పట్లనే కాదు ఆటతీరుకు సంబంధించి చాలా జాగ్రత్తలు తీసుకుంటారు' అని ప్రశంసలు కురిపించాడు. By srinivas 04 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Sakshi Dhoni: బేబీ ఈజ్ ఆన్ ది వే.. ధోనీ భార్య సాక్షి ఇంట్రెస్టింగ్ పోస్ట్! ఎంఎస్ ధోనీ సతీమణి సాక్షి ధోనీ అభిమానులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. ‘ప్లీజ్ ఈ రోజు మ్యాచ్ త్వరగా కంప్లీట్ చేయండి. బేబీ ఈజ్ ఆన్ ది వే. కాబోయే అత్తగా నా రిక్వెస్ట్ ఇదే’ అంటూ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది. ఇది వైరల్ అవుతోంది. By srinivas 29 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IPL 2024: మహేంద్రుడి పై సంచలన వ్యాఖ్యలు చేసిన హర్భజన్ సింగ్! ధోనీ డెత్ ఓవర్లలో బ్యాటింగ్ చేస్తున్నాడంటే ఇంక ఫ్యాన్స్ కు పండగే..అతడు కొట్టే సిక్సులకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే.అయితే తాజాగా టీమిండియా మాజీ ఆటగాడు హర్బజన్ సింగ్, మహేంద్రుని సిక్సులు కొట్టే సామర్థ్యంపై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. By Durga Rao 26 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IPL 2024: రోహిత్ శర్మ ఖాతాలోకి అరుదైన రికార్డ్.. రోహిత్ శర్మ మరో అరుదైన రికార్డు అందుకోనున్నాడు. ఏప్రిల్ 18న గురువారం పంజాబ్ కింగ్స్(PBKS) వర్సెస్ ముంబై ఇండియన్స్ (MI) మ్యాచ్‌లో ఈ అరుదైన గుర్తింపును సొంతం చేసుకోనున్నాడు. ఆ రికార్డ్ విశేషాలేంటో చూసేయండి! By Durga Rao 18 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn