Rishabh Pant: ధోనీని రీప్లేస్ చేయడం కష్టం.. అతడు దేశానికి హీరో: పంత్
MS ధోనీపై రిషబ్ పంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత జట్టుకు రెండుసార్లు వరల్డ్ కప్‌ను అందించిన సారథిగా ధోనీ చిరస్థాయిగా నిలిచిపోతాడని ప్రశంసలు కురిపించాడు. ధోనీ దేశానికి హీరో అని, అతడిని రీప్లేస్ చేయడం కష్టమని అన్నాడు. ఆ దిశగా తాను సాగుతానని తెలిపాడు.
/rtv/media/media_files/2025/02/02/t3iLSyyrZJvRzXKs551q.jpg)
/rtv/media/media_files/2025/01/06/YpEderFtYxbJ9UqhfkIS.jpg)
/rtv/media/media_files/2024/12/05/FhbwlGBJLsctgDsVmbus.jpg)
/rtv/media/media_files/2024/11/03/APhjFeWkQu9MO7hvWjLj.jpg)
/rtv/media/media_files/2024/10/17/oURQTE5AWjKYOrZXcZ6U.jpg)
/rtv/media/media_files/42R741qfjmDVJIfoyYeY.jpg)
/rtv/media/media_files/dPIfZKMfh5sfQ4wZA06R.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-3-10.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2-10.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-15T105237.238.jpg)