Latest News In Telugu Telangana: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ ఆగస్ట్ 1కి వాయిదా కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావుపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి వివేకానంద గౌడ్ పిటిషన్లు దాఖలు చేశారు. దీని మీద హైకోర్టులో విచారణ జరిగింది. By Manogna alamuru 31 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Breaking: కాంగ్రెస్ సీనియర్ నేత కన్నుమూత! కాంగ్రెస్ సీనియర్ నేత ఆరిఫ్ అకిల్ కన్నుమూశారు. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ లో ఆయనకు మంచి పేరు ఉంది. ఆయన గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆరిఫ్ భోపాల్ నార్త్ అసెంబ్లీ స్థానం నుంచి 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. By Bhavana 29 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Nitish Kumar: నువ్వొక మహిళవు.. అసలు నీకేమైనా తెలుసా? కేంద్ర బడ్జెట్ లో బీహార్‌కు ప్రత్యేక హోదా దక్కకపోవడంతో విపక్ష పార్టీల ఎమ్మెల్యేలు అసెంబ్లీలో నిరసన వ్యక్తం చేశారు. బీహార్ సీఎం నితిశ్ ప్రసంగిస్తున్న సమయంలో సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. దీంతో ఆగ్రహానికి గురైన నితిశ్ ఓ మహిళ ఎమ్మెల్యే పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. By Bhavana 25 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ andhra pradesh: గన్ మెన్ లును వెనక్కి పంపిన టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ ఆముదాలవలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ తన గన్మెన్లను వెనక్కు పంపారు. తనకు ఎవరూ రక్షణ అవసరం లేదని ఆయన తెలిపారు. ఆయన మంత్రి పదవి దక్కలేదన్న అసంతృప్తితో ఉన్నారని...అదుకే గన్ మెన్లను వెనక్కు పంపారని తెలుస్తోంది. By Manogna alamuru 27 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan : పవన్ స్పెషల్ ఆఫీసర్ ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..? ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ(ఓఎస్డీ)గా, కేరళలో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యంగ్ ఐఏఎస్ అధికారి మైలవరపు వీఆర్ కృష్ణతేజ రానున్నారు.ఐఏఎస్ అధికారి అయిన కృష్ణతేజ నియామకానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక అనుమతి ఇచ్చారు. By Bhavana 21 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: ఉమ్మడి పాలమూరు జిల్లాలో కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్... గద్వాల అసెంబ్లీ స్థానాన్ని హస్తగతం చేసుకునేందుకు కాంగ్రెస్ కసరత్తులు ప్రారంభించింది. ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా గద్వాల ఎంఎల్ఏ కృష్ణమోహన్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానిస్తోంది. కృష్ణమోహన్ రెడ్డి కూడా దీనికి సుముఖంగానే ఉన్నట్టు తెలుస్తోంది. By Manogna alamuru 17 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chiranjeevi-Pawan Kalyan Video: చిరంజీవి ఇంటికి పవన్ కల్యాణ్.. ఓ రేంజ్ లో సెలబ్రేట్ చేసిన మెగా ఫ్యామిలీ! ఢిల్లీ నుంచి హైదరాబాద్ తిరిగి వచ్చిన పవన్ కళ్యాణ్ తన భార్య పిల్లలతో కలిసి నేరుగా మెగాస్టార్ ఇంటికి వెళ్లారు. ఎమ్మెల్యేగా విజయం సాధించిన తర్వాత తొలిసారి వచ్చిన పవర్ స్టార్ కు మెగా ఫ్యామిలీ ఘన స్వాగతం పలికింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. By Bhavana 06 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan: జీతం ఎందుకు తీసుకుంటున్నానో తెలుసా..: పవన్! తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన తాను ప్రజల కష్టం, రక్తం, స్వేధం నుంచి వచ్చే డబ్బును జీతం రూపంలో తీసుకున్నప్పుడల్లా బాధ్యత గుర్తుకు రావాలని తీసుకుంటున్నానంటూ పిఠాపురం ఎమ్మెల్యే, జనసేన అధినేత పవన్ కల్యాణ్ వెల్లడించారు. By Bhavana 05 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ap Politics : తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి అరెస్ట్...! అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. ఎన్నికల ముందు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నగరంలో విధ్వంసకాండను సృష్టించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాడిపత్రి ఎమ్మెల్యేని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. By Bhavana 15 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn