Uddhav Thackeray: ఔరంగాజేబు సమాధి వివాదంలోకి చంద్రబాబును లాగిన ఉద్ధవ్.. సంచలన వ్యాఖ్యలు!
ఔరంగజేబు 300 ఏళ్ల క్రితం మరణిస్తే ఇప్పుడు సమాధి తవ్వాల్సిన అవసరం ఏంటని ఉద్దవ్ ఠాక్రే ప్రశ్నించారు. ఒకవేళ సమాధిని తొలగించాలనుకుంటే.. ఎన్డీయేలో ప్రధాన భాగస్వాములుగా ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, బిహార్ సీఎం నితీశ్ కుమార్ను పిలవాలన్నారు.
/rtv/media/media_files/2025/03/28/8fkg5Kzj6okw1pMtRkdp.jpg)
/rtv/media/media_files/2025/03/20/n7hkIIGaayRI57C6WVyI.jpg)
/rtv/media/media_files/2025/03/19/ApRaZ9Xs8wwuW5Y386rl.jpg)
/rtv/media/media_files/2025/03/18/SQfDtLRexj91nyjGgmOV.jpg)
/rtv/media/media_files/2025/03/08/m4jjFTTw35ZazkwQd0t2.jpg)
/rtv/media/media_files/2025/03/04/wRtsd3QdS96bQN3hDZfE.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/crime.jpg)
/rtv/media/media_files/2025/02/26/CKzPzAHjxEXaqQnKtKvh.jpg)
/rtv/media/media_files/2025/02/20/ATmPWEElP6jK4pmZO0oe.jpg)