Latest News In Telugu Election polling:మధ్యప్రదేశ్ పోలింగ్ లో గొడవలు..రాళ్ళు రువ్వుకున్న నేతలు మధ్యప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరుగుతోంది. ఇందులో రాష్ట్రంలో పలుచోట్ల ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తులు రాళ్ళు విసురుకున్నారు. ఈ ఘర్షణలో బీజేపీ నేత రాకేశ్ శుకా గాయపడ్డారు. By Manogna alamuru 17 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Elections:మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్ లలో పోలింగ్ ప్రారంభం మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్లలో పోలింగ్ మొదలైంది. మధ్యప్రదేశ్ లో 230 స్థానాలకు, ఛత్తీస్ ఘడ్ లో రెండో విడతలో 70 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఉదయాన్నే పోలింగ్ కేంద్రాల వద్ద సందడి నెలకొంది. ఓటు వేసేందుకు ఓటర్లు ఉదయాన్నే వచ్చి నిలుచున్నారు. By Manogna alamuru 17 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Elections:మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్ లలో ముగిసిన ప్రచారం, రేపు పోలింగ్ By Manogna alamuru 16 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం బైక్ ని ఢీకొట్టిన కేంద్ర మంత్రి కారు..ఉపాధ్యాయుడు మృతి, విద్యార్థులకు తీవ్ర గాయాలు! మధ్యప్రదేశ్ లో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ పటేల్ కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో మంత్రికి స్వల్పంగా గాయాలు కాగా..ఓ ఉపాధ్యాయుడు, ముగ్గురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. By Bhavana 07 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Election Offers: ముందుగా ఓటేసిన వారికి ఫ్రీగా జిలేబీలు..పోహా! సాధారణంగా ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకోవడానికి వారికి చీరలు, సారెలు, మిక్సీలు, గ్రైండర్లు మొదలైన వాటిని బహుమతులుగా ఇస్తూ ఆకర్షిస్తుంటారు. కానీ మధ్య ప్రదేశ్ లోని ఇండోర్ లో మాత్రం వారికి ఓ వెరైటీ ఆఫర్ ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలో ముందుగా ఓటు వేసిన వారికి జిలేబీలు(Jilebi), పోహా (Poha)ఫ్రీగా ఇస్తామంటున్నారు కొందరు.అయితే ఈ ఆఫర్లు ప్రకటించింది ఏ రాజకీయ పార్టీనో, నాయకుడో కాదు. By Bhavana 16 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Opinion Poll : ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ దే అధికారం.. సంచలన సర్వే.. సీట్ల లెక్కలివే..!! మరికొన్ని రోజుల్లో ఐదురాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. 2024 లోకసభ ఎన్నికలకు ముందు ఈ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు కీలకంగా మారనున్నాయి. ప్రజల నాడీ తెలుసుకునేందుకు ఈ ఎన్నికలు ఉపయోగపడతాయి. అయితే మధ్యప్రదేశ్ కు సంబంధించి టైమ్స్ నౌ నవభారత్ ఈటీజీ ఒపీనియన్ పోల్ సర్వే తన ఫలితాలను వెల్లడించింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య పోరు హోరాహోరీగా ఉన్నప్పటికీ...కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని సర్వే తేల్చి చెప్పింది. అధికార బీజేపీకి ఎన్ని సీట్లు, కాంగ్రెస్ పార్టీకి గెలుచుకునే స్థానాలెన్నో చూద్దాం. By Bhoomi 30 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Minor Girl Rape:బాలిక పై అత్యాచారం..నడి రోడ్డు పై సాయం కోసం వేడుకున్న ముందుకు రాని జనం! కొందరు గుర్తు తెలియని వ్యక్తులు 12 ఏళ్ల బాలిక పై ఆమె ఇంట్లోనే అత్యాచారం (Rape)చేసి, బాలికను తీవ్రంగా వేధించారు. బాలిక ఒంటి పై దుస్తులన్ని చించివేశారు. దుండగులు నుంచి తప్పించుకున్న బాలిక..అలాగే సాయం కోసం రోడ్ల వెంట పరుగులు పెట్టింది. కానీ ఎవరూ ఆమెకు సాయం అందించడానికి ముందుకు రాలేదు. By Bhavana 27 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Madhyapradesh: రెండు వర్గాల మధ్య కాల్పులు...ఐదుగురు మృతి, 6గురికి గాయాలు..!! మధ్యప్రదేశ్లోని దాతియాలోని సివిల్ లైన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రెండా గ్రామంలో భారీ కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు చనిపోయారు. మరో ఆరుగురు గాయపడ్డారు. దతియా మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా అసెంబ్లీ నియోజకవర్గం. బుధవారం ఉదయం పశువులను పొలం నుంచి తరిమి కొట్టే విషయంలో రెండు వర్గాల మధ్య తలెత్తిన వివాదం కాల్పులకు దారి తీసింది. By Bhoomi 13 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn