నేషనల్ Alcohol : మందు బాబుల గుండెలు పిండేసే వార్త.. ఏమిటో తెలిస్తే తట్టుకోలేరు! మద్య నిషేద చట్టం అమలులో ఉన్న గుజరాత్లో భారీగా అక్రమ సరుకు పట్టబడింది. రూ. 2 కోట్లకుపైగా విలువైన ఫారిన్ మందును స్వాధీనం చేసుకున్న పోలీసులు రోడ్ రోలర్‌తో తొక్కించారు. ఇలాంటి చర్యను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేదిలేదని ఎక్సైజ్ శాఖ హెచ్చరించింది. By srinivas 28 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Karnataka: మద్యం తాగేవాళ్లకి వారానికి రెండు బాటిళ్లు ఫ్రీగా ఇవ్వాలి.. ఎమ్మెల్యే డిమాండ్ కర్ణాటక అసెంబ్లీలో ఓ వింత ప్రతిపాదన వచ్చింది. సీనియర్ జేడీఎస్ ఎమ్మెల్యే ఎంటీ కృష్ణప్ప మాట్లాడుతూ పురుషులకు వారానికి రెండు బాటిళ్లు ఉచిత మద్యం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 20 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana: మందుబాబులకు అదిరిపోయే వార్త... మార్కెట్లోకి ఏకంగా 37 కొత్త బ్రాండ్లు..! తెలంగాణలోని మందుబాబులకు కిక్కెక్కించే వార్త వినిపించనుంది ఎక్సైజ్ శాఖ.37 కొత్త బ్రాండ్లు మార్కెట్లోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. ఇందులో 15 విదేశీ బ్రాండ్లు కాదు.. మరో 15 దేశీయ బ్రాండ్లుగా తెలుస్తోంది. ఇక మిగిలినవి కొత్త బీర్ల బ్రాండ్లుగా సమాచారం. By Bhavana 18 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Liquor Door Delivery: ఏపీలో వైన్ డోర్ డెలివరీ.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియోలు ఏపీలో మద్యం డోర్ డెలివరీ చేస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ఏలూరు ఏజెన్సీ ప్రాంతంలో చిన్న వ్యాన్‌లో మద్యం డోర్ డెలివరీ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా.. పోలీసులు కేసు నమోదు చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు. By Kusuma 12 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Fake liquor manufacturing : కోడూరులో తీగ...తిరుపతిలో కదిలిన డొంక తిరుపతి రూరల్ దామినేడు ఇందిరమ్మ కాలనీలో శుక్రవారం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ (సెబ్) అధికారులు దాడులు నిర్వహించి నకిలీ మద్యం తయారు చేస్తున్న మెటీరియల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల అన్నమయ్య జిల్లా కోడూరు లో పెద్ద ఎత్తున నకిలీ మద్యం పట్టుబడింది. By Madhukar Vydhyula 31 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ap Liquor: ఓరి మీ దుంపలు తెగ..అన్ని కోట్లు ఎలా తాగేశార్రా బాబు! సంక్రాంతి మూడు రోజుల్లో ఏపీ వ్యాప్తంగా మద్యం ఏరులై పారింది.పండుగ రోజుల్లోనే ఏకంగా రూ.400 కోట్ల విలువైన మద్యం తాగేసినట్లు అధికారులు అంటున్నారు. ఇక చివరి రెండు రోజుల్లోనే రూ.300 కోట్ల మద్యం విక్రయాలు జరిగినట్లు సమాచారం. By Bhavana 17 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana: తెలంగాణలో మందుబాబులకు షాక్...ధరల పెంపు! తెలంగాణలో మందుబాబులకు త్వరలోనే షాక్ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో మద్యం ధరలు పెంచేందుకు సర్కార్ రంగం సిద్దం చేస్తోంది.6 నెలల క్రితం ఏర్పాటు చేసిన హైకోర్టు మాజీ న్యాయమూర్తి కమిటీ ఇచ్చిన నివేదికను పరిశీలించి నిర్ణయించనుంది. By Bhavana 17 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Liquor rates: ఏపీలో మందుబాబులకు గుడ్‌న్యూస్.. మద్యం ధరలు తగ్గాయోచ్! ఆంధ్రప్రదేశ్‌లో మందుబాబులకు సంక్రాంతి పండగ వేళ మద్యం కంపెనీలు గుడ్‌న్యూస్ చెప్పింది. మద్యం ధరలను తగ్గించింది. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 16 రకాల బ్రాండ్ల మద్యం దొరుకుతుండగా.. ఇప్పటికే 10 బ్రాండ్ల ధరలను తగ్గించారు. By Bhavana 15 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: న్యూ ఇయర్ కిక్కు.. వామ్మో ఒక్కరోజులోనే అంత తాగారా? ఏపీలో డిసెంబర్ 31 ఒక్కరోజునే మందుబాబులు రూ. 200 కోట్ల మద్యాన్నితాగారు. వీటిలో 60 లక్షల లిక్కర్ బాటిల్స్, 18 లక్షల బీర్లు ఖాళీ చేసేశారు మద్యం వీరులు.దాదాపు 14 గంటల పాటూ మద్యం అమ్మకాలు జరగడంతో భారీగా ఆదాయం వచ్చింది. By Bhavana 02 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn