High Court: ఐబొమ్మ రవికి బిగ్ రిలీఫ్.. బెయిల్ మంజూరు చేసిన కోర్టు
సినిమాల పైరసీ కేసులో అరెస్టయిన ఐబొమ్మ రవికి బిగ్ రిలీఫ్ దక్కింది. ఎట్టకేలకు హైకోర్టు అతడికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ప్రతిరోజూ సీపీఎస్ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది.
సినిమాల పైరసీ కేసులో అరెస్టయిన ఐబొమ్మ రవికి బిగ్ రిలీఫ్ దక్కింది. ఎట్టకేలకు హైకోర్టు అతడికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ప్రతిరోజూ సీపీఎస్ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది.
బంగ్లాదేశ్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ (BNP) పార్టీ చీఫ్ తారిక్ రెహమాన్ ఆ దేశ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేశారు. బంగ్లాదేశ్ అధ్యక్షుడు మొహమ్మద్ షహబుద్ధీన్ ఆయన చేత ప్రమాణం స్వీకారం చేయించారు
ఆర్థిక రాజధాని ముంబయిలో ఫిబ్రవరి 17 నుంచి 19 వరకు 'ముంబయి క్లైమేట్ వీక్' సదస్సు జరగనున్న సంగతి తెలిసిందే. సీఎం రేవంత్ ఈ సదస్సులో పాల్గొనున్నారు. ఈరోజు రాత్రికి ఆయన శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరనున్నారు.
భారత సరిహద్దు వద్ద చైనా మరింత దూకుడు పెంచుతోంది. అరుణాచల్‌ప్రదేశ్‌కు దాదాపు 800 కిలోమీటర్ల దూరంలోని సిచువాన్ ప్రాంతంలో ఉన్న పర్వత లోయల్లో భారీగా అణు ఆయుధ సంపత్తిని పెంచుకుంటోంది. 2026 ప్రారంభానికి సుమారు 600కి న్యూక్లియర్ వార్హెడ్లు చేరినట్లు అంచనా.
డబ్బు మానవ సంబంధాలను దూరం చేస్తుందని అనేకసార్లు రుజువైంది. అనాథ అయిన ఒక యువకుడిపై రెండు కోట్లు బీమా చేయించి, ఆ డబ్బును కాజేయడానికి అతడిని హతమార్చేందుకు పథకం పన్నారు ఇద్దరు వ్యక్తులు. అయితే ఆ ప్రయత్నం వికటించి కటకటాల పాలయ్యారు.
జనగామ మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక ఉత్కంఠ భరితంగా సాగింది. గెలుపు ఎవరిని వరిస్తుందా అని ఎదురుచూసిన వేళ, చివరకు లాటరీ పద్ధతిలో కాంగ్రెస్ అభ్యర్థి బాలమణి విజేతగా నిలిచారు.
కొత్తగూడెం మున్సిపాలిటీ ఎవరికి దక్కనుందో అనే ఉత్కంఠకు తెర వీడింది. అక్కడ కాంగ్రెస్ పార్టీ తన బలాన్ని మరింత పెంచుకుంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులుగా గెలుపొందిన ఐదుగురు కార్పొరేటర్లు ఆదివారం అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో చేరారు.
శామ్సంగ్ కంపెనీలలో Samsung Galaxy M36 5G స్మార్ట్‌ఫోన్ అత్యధికంగా అమ్ముడవుతున్న ఫోన్లలో ఒకటి. కంపెనీ దీనిని జూన్ 2025లో ప్రారంభించింది. ఇప్పుడు ఈ ఫోన్ అతి తక్కువ ధరకే అందుబాటులో ఉంది.
తారిఖ్ రెహమాన్ ప్రమాణస్వీకారంలో పాల్గొనాలని భారత ప్రధాని నరేంద్ర మోదీకి బంగ్లాదేశ్ అధికారికంగా ఆహ్వానం పంపింది. భారత్‌తో పాటు చైనా, పాకిస్థాన్, సౌదీ అరేబియా సహా మొత్తం 13 దేశాల ప్రతినిధులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు.