Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. 16 మంది సజీవ దహనం..
ఇండోనేషియాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ప్యాసింజర్ బస్సు, ఆయిల్ ట్యాంకర్ ట్రక్ ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో భారీ ఎత్తున మంటలు చెలరేగడంతో 16 మంది సజీవదహనమయ్యారు.
ఇండోనేషియాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ప్యాసింజర్ బస్సు, ఆయిల్ ట్యాంకర్ ట్రక్ ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో భారీ ఎత్తున మంటలు చెలరేగడంతో 16 మంది సజీవదహనమయ్యారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ కొట్టి ప్రభుత్వ ఏర్పాటుకు తహతహలాడుతున్న సూపర్ స్టార్ విజయ్‌కు ఆ రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ చుక్కలు చూపిస్తున్నారు.
'జన నాయకుడు' టైటిల్ కార్డ్ లో విజయ్ ను “తమిళనాడు ముఖ్యమంత్రి”గా చూపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే అది నిజమా లేదా AI ఎడిటా అనేది స్పష్టత లేదు. రాజకీయ నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ సినిమా మే 15న విడుదల కావచ్చని సమాచారం.
తమిళనాడు రాజకీయాల్లో ఉత్కంఠ పతాక స్థాయికి చేరింది. ముఖ్యమంత్రి పీఠం దక్కించుకునేందుకు విజయ్ (TVK) చేస్తున్న ప్రయత్నాలకు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ మరోసారి బ్రేక్ వేశారు.
'దృశ్యం 3'కు సెన్సార్ బోర్డు U/A 13+ సర్టిఫికెట్ ఇచ్చింది. మోహన్ లాల్ హీరోగా నటిస్తున్న ఈ థ్రిల్లర్ మూవీ 2026 మే 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా కథ ఈసారి మరింత ఉత్కంఠగా సాగనుంది.
తమిళనాడులో టీవీకే పార్టీ అఖండ విజయం సాధించిన నేపథ్యంలో తంజావూరు నియోజకవర్గంలోని రాజకీయాలు ఆసక్తిగా మారాయి. తంజావూరు నుంచి గెలిచిన టీవీకే ఎమ్మెల్యే మద్యం మత్తులో చిందులు వేస్తూ కనిపించడం దుమారం రేపుతోంది
టీవీకే చీఫ్ విజయ్‌కు బిగ్ షాక్ తగిలింది. వామపక్ష పార్టీలు టీవీకేకు మద్దతించేందుకు నిరాకరించింది. నాలుగు స్థానాల్లో గెలిచిన వామపక్ష పార్టీలు టీవీకేకు సపోర్ట్ ఇవ్వమని తాజాగా ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
టీవీకే చీఫ్ విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు పర్మిషన్ కోరుతూ గవర్నర్‌ను కలిసిన సంగతి తెలిసిందే. అయితే ఆయన 112 మంది ఎమ్మెల్యేల జాబితాను మాత్రమే అందించారు. దీంతో గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ ప్రభుత్వ ఏర్పాటుపై మెలిక పెట్టారు.
ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మేజిక్ ఫిగర్ (118)కు స్వల్ప దూరంలో ఆగిపోయిన విజయ్‌కు, కాంగ్రెస్ పార్టీ అనూహ్య మద్దతు ప్రకటించడం ఇప్పుడు జాతీయ రాజకీయాల్లోనూ సంచలనంగా మారింది. షరతులతో కూడిన మద్దతు ఇస్తామనిఐసీసీ ఇంచార్జి గిరీష్ చోడంకర్ స్పష్టం చేశారు