/rtv/media/media_files/2025/09/17/breaking-2025-09-17-12-56-08.jpg)
BREAKING
CPI, CPM Rejects To Support TVK Party
టీవీకే చీఫ్ విజయ్(tvk vijay) కు బిగ్ షాక్ తగిలింది. వామపక్ష పార్టీలు టీవీకేకు మద్దతించేందుకు నిరాకరించింది. నాలుగు స్థానాల్లో గెలిచిన వామపక్ష పార్టీలు టీవీకేకు సపోర్ట్ ఇవ్వమని తాజాగా ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు 118 ఎమ్మెల్యేల బలం కావాల్సి ఉండగా టీవీకేకు 112 మంది ఎమ్మెల్యేల బలం లభించింది. మరో అయిదు మంది 6 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ కావాల్సి ఉంది. వామపక్ష పార్టీలు సపోర్ట్ చేసే అవకాశాలున్నాయనే ప్రచారం కూడా నడిచింది. కానీ తాజాగా సీపీఐ, సీపీఎం పార్టీలు టీవీకేకు మద్దతివ్వమని తేల్చిచెప్పేశాయి.
Also Read : స్టాలినే సీఎం.. విజయ్ కు బిగ్ షాక్ ఇచ్చిన గవర్నర్!
Also Read : త్రిషకు విజయ్ బిగ్‌షాక్.. తిరుచ్చి ఈస్ట్ నుంచి నో టికెట్!
Follow Us