నేషనల్ Supreme Court: గవర్నర్ చర్య చట్ట విరుద్ధమే.. సుప్రీంలో స్టాలిన్ ప్రభుత్వానికి ఊరట! సుప్రీం కోర్టులో తమిళనాడు స్టాలిన్ ప్రభుత్వానికి ఊరట లభించింది. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను గవర్నర్లు శాశ్వతంగా తమ వద్ద ఉంచుకోలేరని న్యాయస్థానం తెలిపింది. కీలక బిల్లులకు సమ్మతి తెలపకుండా పెండింగ్‌లో పెట్టడం చట్టవిరుద్ధమని తీర్పు వెల్లడించింది. By srinivas 08 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Gold theft : ఏపీ సరిహద్దులో భారీగా బంగారం చోరీ....దాని విలువ ఎంతంటే? ఆంధ్ర - తమిళనాడు సరిహద్దుల్లో వీ.కోట మండల పరిధిలోని నాయకనేరి అటవీ ప్రాంతంలో దారిదోపిడి ముఠా ఓ కారును అడ్డగించి రూ.3కోట్ల విలువైన బంగారాన్ని దోచుకెళ్లింది. కారును అడ్డగించి కత్తులతో బెదిరించి 3.75 కిలోల బంగారు కడ్డీలను దోచుకెళ్లారు. By Madhukar Vydhyula 05 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ NEET: స్టాలిన్‌కు షాక్.. నీట్ వ్యతిరేక బిల్లును తిరస్కరించిన రాష్ట్రపతి తమిళనాడులోని స్టాలిన్ ప్రభుత్వానికి బిగ్ షాక్ తగిలింది. డీఎంకే పంపిన నీట్ వ్యతిరేక బిల్లును రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తిరస్కరించారు. ఈ విషయాన్ని స్టాలిన్ అసెంబ్లీలో వెల్లడించారు. నీట్‌ను తమిళనాడుకు మినహాయించాలని గత కొన్నేళ్లుగా డీఎంకే డిమాండ్ చేస్తోంది. By B Aravind 04 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Tamilnadu: చెన్నైలో త్వరలో కార్ల్‌మార్క్స్ విగ్రహం.. సీఎం స్టాలిన్ కీలక ప్రకటన తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కీలక ప్రకటన చేశారు. జర్మన్ తత్వవేత్త, సోషలిస్టు నేత కార్ల్‌మార్క్స్ విగ్రహాన్ని చెన్నైలో ప్రతిష్ఠించనున్నట్లు పేర్కొన్నారు. గురువారం అసెంబ్లీలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. By B Aravind 03 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Stalin Vs Yogi: హిందీపై యోగి, స్టాలిన్ మధ్య మాటల యుద్ధం.. బ్లాక్ కామెడీ అంటూ! త్రి భాష సూత్రంపై సీఎం స్టాలిన్, యోగి మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి. ఓటు బ్యాంకు కోసమే స్టాలిన్ త్రిభాషా సూత్రాన్ని వ్యతిరేకిస్తున్నారని యోగి అన్నారు. దీంతో యోగి తమకు పాఠాలు నేర్పడం పొలిటికల్ బ్లాక్ కామెడీలా ఉందంటూ స్టాలిన్ కౌంటర్ ఇచ్చారు. By srinivas 27 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ మాతృభాష వస్తేనే ప్రభుత్వ ఉద్యోగం.. కోర్టు సంచలన తీర్పు మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. తమిళనాడులో ప్రభుత్వ ఉద్యోగాలు కోరుకునే వాళ్లకు తప్పకుండా తమిళంలో చదవడం, రాయడం వచ్చి ఉండాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 12 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Dog bite: కుక్క కరిచిందని గొంతు కోసుకున్న వ్యక్తి.. ఆపరేషన్ థియేటర్లో ఏరులై పారిన నెత్తురు! తమిళనాడు కోయంబత్తూరులో దారుణం జరిగింది. ఇటీవల 35 ఏళ్ల రామ్ చానర్‌ను పిచ్చి కుక్క కరిచింది. రేబిస్ ఇన్ఫెక్షన్ సోకడంతో అతన్ని ఆసుపత్రిలో చేర్చారు. కానీ వ్యాధి తీవ్రత పెరగడంతో కుక్కలా ప్రవర్తించిన రామ్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ గొంతు కోసుకుని చనిపోయాడు. By srinivas 12 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Amit Shah: ఆ భాషలోనూ విద్యనందించాలని.. తమిళనాడు సీఎంకి అమిత్ షా విజ్ఞప్తి తమిళంలో వైద్య, ఇంజినీరింగ్ విద్యను అందించాలని ముఖ్యమంత్రి స్టాలిన్‌కి కేంద్ర హోంమంత్రి అమిత్ షా విజ్ఞప్తి చేశారు. చెన్నై సమీపంలోని రాణిపేట జిల్లా నగరికుప్పంలో జరిగిన సీఐఎస్ఎఫ్ 56వ ఆవిర్భావ వేడుకల్లో అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా కోరారు. By Kusuma 08 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం BIG BREAKING: ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం! తమిళనాడులోని తిరుత్తని సమీపంలో బస్సు, లారీ రెండు ఒక్కసారిగా ఢీకొన్నాయి. దీంతో బస్సులో ఉన్న ఐదుగురు ప్రయాణికులు అక్కడిక్కడే మృతి చెందగా.. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఈ ఘోర ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. By Kusuma 07 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn