Work From Home: ఇండియాలో చమురు సంక్షోభం...ఇక వారికి మళ్లీ వర్క్ ఫ్రం హోం..?
గల్ఫ్ దేశాల్లో నెలకొన్న ఉద్రిక్తతలతో చమురు సంక్షోభాన్ని అధిగమించేందుకు ఐటీ రంగం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇంధన పొదుపును ప్రోత్సహించేందుకు ‘వర్క్ ఫ్రం హోం’ విధానాన్ని ఎంచుకోవాలంటూ ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపునకు ఐటీ పరిశ్రమ సానుకూలంగా స్పందించింది.
AIADMK : అన్నాడీఎంకేలో చీలిక? విజయ్‌కు అనుకూలంగా 38 మంది ఎమ్మెల్యేలు?
తమిళనాడు రాజకీయాల్లో కీలక పార్టీ అయిన అన్నాడీఎంకే (AIADMK) తీవ్ర సంక్షోభంలో మునిగిపోయింది. పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిసామి (ఈపీఎస్) నాయకత్వానికి వ్యతిరేకంగా సీనియర్ నేతలు తిరుగుబావుటా ఎగురవేయడంతో, పార్టీ చీలిక దిశగా వేగంగా అడుగులు వేస్తోంది.
AIADMK: ఊహించని ట్విస్ట్.. TVKలోకి ఐదుగురు AIDMK ఎమ్మెల్యేలు!
తమిళగ వెట్రి కజగం (TVK) ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన బల నిరూపణ దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో ఊహించని భారీ ట్విస్ట్ చోటుచేసుకుంది. ప్రధాన ప్రతిపక్షమైన ఏఐఏడీఎంకే (AIADMK) లో పెద్ద ఎత్తున చీలిక రాబోతున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి.
Tamil Nadu CM Vijay: తమిళనాడు సీఎంగా విజయ్.. లైన్ క్లీయర్!
తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠకు తెరదించుతూ నటుడు, తమిళగ వెట్రి కజగం (TVK) వ్యవస్థాపకుడు విజయ్ ముఖ్యమంత్రి కావడానికి ఉన్న అడ్డంకులన్నీ దాదాపు తొలగిపోయాయి. విడుతలై చిరుతైగల్ కట్చి (VCK) చివరకు విజయ్ పార్టీ (TVK) కి మద్దతు ప్రకటించింది.
TVK Chief Vijay: రేపే విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం..
వామపక్షాలు, వీసీకే పార్టీలు శుక్రవారం టీవీకేకు మద్దతు ఇవ్వడంతో ఆ పార్టీ మెజార్టీ 118కి చేరింది. ఈ క్రమంలోనే ఆ పార్టీ చీఫ్ విజయ్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. శనివారం ఆయన సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది.
Suvendu Adhikari: శారదా గ్రూప్ స్కామ్‌లో సువేందు అధికారి !.. అసలు ఈ స్కామ్ ఏంటో తెలుసా ?
పశ్చిమ బెంగాల్లో మొదటిసారిగా అధికారంలోకి వచ్చిన బీజేపీ నుంచి సువేందు తొలి సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. అయితే సువేందు అధికారికి దేశవ్యాప్తంగా సంచలనం రేపిన శారాదా గ్రూప్ పొంజీ స్కామ్‌లో ప్రమేయం ఉన్నట్లు సమాచారం.
Suvendhu Adhikari: పశ్చిమ బెంగాల్ సీఎంగా సువేందు అధికారి..
పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ఎన్నికలలో చరిత్రాత్మక విజయం సాధించిన బీజేపీ తొలిసారి ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. చివరికి అందరూ ఊహించినట్లుగానే సువేందు అధికారినే హైకమాండ్ సీఎంగా ఎంపిక చేసింది
/rtv/media/media_files/2025/03/15/VexUFh2nnZ974TCKUXCL.jpg)
/rtv/media/media_files/2026/05/12/work-from-home-2026-05-12-06-51-30.jpg)
/rtv/media/media_files/2026/05/11/fotojet-2026-05-11-06-42-59.jpg)
/rtv/media/media_files/2026/05/09/fotojet-2026-05-09-17-15-45.jpg)
/rtv/media/media_files/2026/05/08/tvk-vijay-2026-05-08-15-38-16.jpg)
/rtv/media/media_files/2026/05/08/tvk-chief-vijay-to-take-oath-as-tamil-nadu-chief-minister-on-monday-2026-05-08-18-56-19.jpg)
/rtv/media/media_files/2026/05/08/suvendu-adhikari-linked-to-the-saradha-group-scam-2026-05-08-18-28-29.jpg)
/rtv/media/media_files/2026/05/08/suvendhu-adhikari-to-swear-in-as-cm-2026-05-08-16-50-37.jpg)
/rtv/media/media_files/2026/05/08/nashik-tcs-case-accused-nida-khan-held-in-chhatrapati-sambhajinagar-2026-05-08-16-29-29.jpg)