Bomb Threats: రజినీకాంత్, ధనుష్ ఇళ్లలో బాంబులు..
తమిళ సినీ ఇండస్ట్రీలో ఆసక్తిరక ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ నటులు రజనీకాంత్, ధనుష్ ఇళ్లల్లో బాంబులు పెట్టినట్లు బెదిరింపులు రావడం కలకలం రేపింది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
తమిళ సినీ ఇండస్ట్రీలో ఆసక్తిరక ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ నటులు రజనీకాంత్, ధనుష్ ఇళ్లల్లో బాంబులు పెట్టినట్లు బెదిరింపులు రావడం కలకలం రేపింది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాక్ ప్రభుత్వం ఇస్లామాబాద్‌లో రెండు రోజుల పాటు ప్రభుత్వ సెలవులు ప్రకటించింది. శాంతి చర్చలు సజావుగా జరిగేందుకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది.
రేషన్ కార్డు ఉన్న ప్రజలు ఇక మీదట గంటల తరబడి రేషన్ షాపుల ఎదుట నిలబడి సరుకులు తీసుకోవలసిన అవసరం లేదు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు వీలుగా ఏపీ సర్కార్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.
శాంతి చర్చల కన్నా ముందుగా పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ధరించిన దుస్తులు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ కన్నా అసిమ్ మునీర్ తన ఉనికిని బలంగా చాటుకుంటున్నారు. ఒకే రోజులో ఆయన రెండు విభిన్న దుస్తుల్లో కనిపించారు.
దేశ రాజధాని నగరాన్ని కాలుష్యం నుంచి విముక్తి చేసేందుకు ఢిల్లీ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఢిల్లీలో కాలుష్యానికి చెక్ పెట్టాలంటే ఇంధన వాహనాల వినియోగాన్ని తగ్గించాలని భావిస్తోంది. అందులో భాగంగా ఎలక్ట్రిక్ వెహికిల్ ముసాయిదా పాలసీని విడుదల చేసింది.
శనివారం పార్లమెంట్ ప్రాంగణంలో ఓ అరుదైన దృశ్యం కనిపించింది. ప్రధాని మోదీ.. రాహుల్ గాంధీతో కాసేపు ముచ్చటించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గించేందుకు కీలక ముందడుగు పడింది. ఇరాన్ తీసుకొచ్చిన ప్రతిపాదనలకు అమెరికా సానుకూలంగా స్పందించింది. మరికొన్ని గంటల్లో ఇరు దేశాల మధ్య చర్చలు ప్రారంభం కానున్నాయి.
ఉత్తరప్రదేశ్‌లో ఈ ఉదయం నడిరోడ్డుపై ఓ లాయర్‌ను అత్యంత దారుణంగా కాల్చిచంపిన ఘటన కలకలం సృష్టించింది.ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీర్జాపూర్లో మార్నింగ్ వాక్‌కి వెళ్లిన లాయర్ రాజీవ్ సింగ్‌ను దుండగులు నడిరోడ్డుపై కాల్చిచంపారు.