Shocking Video: విజయ్ ను CM చేయాలని కాంగ్రెస్ ధర్నా.. ఉరికించి కొట్టిన DMK కార్యకర్తలు!

తమిళనాడులో రోజురోజుకి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. విజయ్‌ను సీఎం చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ నేతలు ధర్నాకు దిగారు. దీంతో అక్కడికి వచ్చిన డీఎంకే కార్యకర్తలు వాళ్లని ఉరికించి కొట్టారు.

New Update
Clash breaks out between Congress-DMK supporters in Mayiladuthurai

Clash breaks out between Congress-DMK supporters in Mayiladuthurai

తమిళనాడులో రోజురోజుకి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. విజయ్‌(tvk vijay) ను సీఎం చేయాలని డిమాండ్ చేస్తూ మైలదుతురైలో కాంగ్రెస్ నేతలు ధర్నాకు దిగారు. దీంతో అక్కడికి వచ్చిన డీఎంకే కార్యకర్తలు వాళ్లకు అడ్డు తగిలారు. దీంతో కాంగ్రెస్ నేతలు వెళ్లిపోతుండగా వాళ్లని రోడ్డుపైనే ఉరికించి కొట్టారు. కాంగ్రెస్ జెండాలను మూటగట్టి రోడ్డుపై పారేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

Also Read :  విజయ్‌కు గుడ్‌న్యూస్‌.. ప్రభుత్వ ఏర్పాటుకు లైన్‌ క్లియర్

Clash Breaks Out between Congress-DMK Supporters

Also Read :  మంచే జరుగుతుంది .. విజయం నిశ్చయం : విజయ్ సంచలన ట్వీట్!

Advertisment
తాజా కథనాలు