తెలంగాణ BIG BREAKING: మంత్రివర్గ విస్తరణలో బిగ్ ట్విస్ట్.. హైకమాండ్ కు జానారెడ్డి సంచలన లేఖ! తెలంగాణ కేబినెట్ విస్తరణలో ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు ప్రాధాన్యత ఇవ్వాలని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి అధిష్టానానికి లేఖ రాశారు. ఈ మేరకు మంగళవారం ఏఐసీసీ అధ్యక్షులు మళ్లిఖార్జున ఖర్గే, జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌కు లేఖ పంపించారు. By Madhukar Vydhyula 01 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Bandi Sanjay : కాంగ్రెస్, బీఆర్ఎస్లు దేశాన్ని విభజింటే కుట్ర.. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి సంచలన వ్యాఖ్యలు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు దేశాన్ని విభజించేందుకు కుట్ర పన్నుతున్నాయని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్లో మీడియా సమావేశంలో బండి మాట్లాడుతూ..ఆ రెండు పార్టీలు దేశ విభజనకు కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. By Madhukar Vydhyula 30 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ తెలంగాణ ప్రజలకు ఉగాది కానుక.. నేటి నుంచే సన్న బియ్యం పంపిణీ తెలంగాణ ప్రభుత్వం నేడు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. ఉగాది కానుకగా సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో సన్నబియ్యం పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతోంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తారు. By Kusuma 30 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Cinema: మోహన్ లాల్ ఎంపురాన్ సినిమాపై బీజేపీ గుర్రు..సపోర్ట్ చేస్తున్న కాంగ్రెస్ పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో మోహన్ లాల్ నటించిన ఎంపురాన్ 2 సినిమా గురువారం విడుదల అయింది. మొదటిరోజు రూ.22 కోట్లు వసూలు చేసి రికార్డ్ సృష్టించిన ఈ సినిమా ప్రస్తుతం కాంగ్రెస్, బీజీపీల మధ్య కాంట్రవర్సీకి దారి తీస్తోంది. By Manogna alamuru 29 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Priyanka Gandhi: వారికి దగ్గరయ్యేందుకు మలయాళం నేర్చుకుంటున్నాను అంటున్న ప్రియాంక! వయనాడ్ ఎన్నికల ప్రచారం సమయంలో మాజీ సీఎం ఏకే ఆంటోని మలయాళం నేర్చుకోవాలని సూచించారని ప్రియాంక గాంధీ తెలిపారు. ఆయన మాట మీదుగానే తానిప్పుడు మలయాళం నేర్చుకుంటున్నట్లు వివరించారు. By Bhavana 29 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society నేను మంత్రి అయితే ఒవైసీ బ్రదర్స్ కి చుక్కలే.. | MLC Ameer Ali Khan Comments On Owaisi Brothers | RTV By RTV 28 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Komatireddy : ఛీ..ఛీ.. నేనలా అనలేదు.. హోంశాఖపై కోమటిరెడ్డి ట్వీట్! హోంశాఖ అంటే తనకు ఇష్టమని అన్నట్లుగా జరుగుతున్న ప్రచారాన్ని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించారు. తనకు హోంశాఖ అయితే బాగుంటుందని తన అభిమానులు, కార్యకర్తలు అభిప్రాయపడుతున్నట్లుగా మీడియాతో చెప్పాను అంతే కానీ తనకు హోంశాఖ కావాలని కోరలేదన్నారు. By Krishna 26 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Uttam Kumar Reddy: అధిష్ఠానంపై అలిగిన ఉత్తమ్.. మంత్రి పదవి బిస్కెట్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ అధిష్ఠానంపై అలిగినట్లు తెలుస్తోంది. తన భార్య పద్మావతికి మంత్రి అడగగా.. దీనికి హైకమాండ్ ఒప్పుకోలేదు. దీంతో ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. రాహుల్‌గాంధీతో సమావేశం జరగగా.. 20 నిమిషాల్లోనే ఆయన బయటికొచ్చారు. By B Aravind 25 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Parliament: ముస్లిం రిజర్వేషన్లపై పార్లమెంట్లో గందరగోళం.. రాజ్యాంగంపై నడ్డా సంచలన కామెంట్స్! కర్ణాటకలో ముస్లిం రిజర్వేషన్ల అంశంపై సోమవారం పార్లమెంటు ఉభయ సభల్లో గందరగోళం నెలకొంది. అవసరమైతే రాజ్యాంగాన్ని మారుస్తామని కర్ణాటక డిప్యూటీ సీఎం వ్యాఖ్యలపై జేపీ నడ్డా మండిపడ్డారు. రాజ్యాంగాన్ని కాంగ్రెస్ ముక్కలు ముక్కలు చేయాలని చూస్తోందని ఆరోపించారు. By srinivas 24 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn