By Elections: తెలంగాణలో మరో రెండు ఉప ఎన్నికలు!
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ మాంచి జోష్ మీద ఉంది. అయితే తెలంగాణలో మరో రెండు అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికలను ఎదురుకునేందుకు కాంగ్రెస్ సిద్దం కాబోతుంది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ మాంచి జోష్ మీద ఉంది. అయితే తెలంగాణలో మరో రెండు అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికలను ఎదురుకునేందుకు కాంగ్రెస్ సిద్దం కాబోతుంది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి సాధించిన విజయం కేవలం ఆ పార్టీ బలం మాత్రమే కాదని, తెరవెనుక జరిగిన రాజకీయ వ్యూహాలు, కీలక సామాజిక వర్గాల మద్దతు కూడా ఉన్నాయి.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఈ మేరకు ఎన్నికల అధికారులు నవీన్ యాదవ్ గెలుపుని అధికారికంగా ప్రకటించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నవీన్ యాదవ్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
తెలంగాణలో అధికార పార్టీగా ఉన్న కాంగ్రెస్, అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికను కైవసం చేసుకోవడానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యంగా ఆరు వ్యూహాలను అమలు చేశారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో అధికారిక కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో దూసుకెళ్తుంది. 9 రౌండ్లు ముగిసే సరికి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 23,612 ఓట్ల మెజార్టీతో ఉన్నారు. ఈ క్రమంలో గాంధీ భవన్లో సంబరాలు జరుపుకున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలో మాజీ సీఎం కేసీఆర్ స్పందించారు. ఈ ఎన్నికల ఫలితాలు తమకు అనుకూలంగా రాకపోయినా, ఈ పోరాటంలో తాము నైతికంగా గెలిచామని వ్యాఖ్యానించారు.