Society కేసీఆర్ ను అక్కడే దెబ్బ కొట్టాం | Addanki Dayakar About MLC Elections | CM Revanth Reddy | RTV By RTV 13 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society మొగుడ్ని కొట్టి నోరప్ప చెప్పినట్లుంది | MLA Yashaswini Reddy Fire On Jagadish Reddy | Congress | RTV By RTV 13 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society సభ నీ జాగీరు కాదు.. | BRS MLA Jagadeesh Reddy Fires On Speaker | Telangana Assembly | RTV By RTV 13 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Politics హోంమంత్రిగా విజయశాంతి? | Vijayasanthi As Home Minister.. ? | CM Revanth Reddy | Congress | RTV By RTV 11 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ KCR : కేసీఆర్ కు కాంగ్రెస్ నేతల బిగ్ షాక్ ....వేతనం నిలిపివేయాలంటూ... మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై కాంగ్రెస్ నేతలు స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. అసెంబ్లీకి రాకుండా జీతం తీసుకోవడం సరికాదని, ఆయనకు చెల్లించే వేతనం నిలిపివేయాలంటూ వారు ఫిర్యాదు చేశారు.కేసీఆర్‌కు ఇచ్చిన జీతాన్ని కూడా రికవరీ చేయాలని డిమాండ్ చేశారు. By Madhukar Vydhyula 11 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ BIG BREAKING : వరంగల్ లో హైటెన్షన్.. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.భూ వివాదంలో రెండ వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. మాదన్నపేట రోడ్డులో గల త్రిబుల్ వన్ అసైన్డ్ భూమి లో గల 4 ఎకరాలలో పనులు జరుపుతున్నారంటూ ఓ వర్గం వారిని మరో వర్గం వారు అడ్డుకున్నారు. By Madhukar Vydhyula 11 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Congress: కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్.. హాజరైన సీఎం రేవంత్ ఎమ్మెల్యేల కోటాలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్ నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు. సీపీఐ నుంచి నెల్లికంటి సత్యం నామపత్రాలు దాఖలు చేశారు. By Madhukar Vydhyula 10 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Congress MLC: ఎవరీ శంకర్ నాయక్.. కాంగ్రెస్ పార్టీ నుంచి శాసన మండలికి కాంగ్రెస్ అధిష్ఠానం MLA కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రస్తుతం నల్గొండ DCC అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్‌ను ప్రకటించింది. శంకర్ నాయక్ మిర్యాలగూడ, నాగార్జున సాగర్, సూర్యాపేట్ ప్రాంతాల్లో పెద్ద గిరిజన నాయకుడు. ఎన్నో ఎళ్లుగా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ వచ్చాడు. By K Mohan 09 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ BIG BREAKING: కాంగ్రెస్ MLC అభ్యర్థుల పేర్లు ఖరారు కాంగ్రెస్ పార్టీ MLA కోటా ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులకు ప్రకటించింది. AICC చైర్మన్ మల్లిర్జున ఖర్గే, కార్యదర్శి వేణు గోపాల్ MLC అభ్యర్థుల లిస్ట్ ఫైనల్ చేశారు. కేతావత్ శంకర్ నాయక్, విజయశాంతి, అద్దంకి దయాకర్లను ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో దించనున్నారు. By K Mohan 09 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn