నేషనల్ DMK: అప్పటికీ పవన్ ఇంకా పుట్టలేదేమో..డీఎంకే త్రిభాష మీద డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనం అవుతున్నాయి. దీనిపై డీఎంకే కౌంటరిచ్చింది. త్రి భాష విధానాన్ని పవన్ తప్పుగా అర్ధం చేసుకున్నారంటూ వ్యాఖ్యలు చేశారు. By Manogna alamuru 15 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ DMK Member: నీ కామం తగలెయ్యా... అందరి ముందే మహిళా కార్యకర్తతో కౌన్సిలర్ రచ్చ! డీఎంకేకు చెందిన ఓ కౌన్సిలర్ రెచ్చిపోయాడు. ఇటీవల ఆ పార్టీ కార్యకర్తలతో హిందీ వ్యతిరేక ప్రతిజ్ఞలు చేయించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కౌన్సిలర్ జాకీర్ హుసేన్ ఒళ్లు మరిచి ప్రవర్తించాడు. సుశీల అనే ఓ మహిళా కార్యకర్త చేతికున్న గాజును లాగేందుకు ప్రయత్నించాడు. By Krishna 05 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Amit Shah: తమిళంలో మాట్లాడలేకపోతున్నా: అమిత్ షా తమిళ భాష ప్రపంచంలోనే అతి ప్రాచీనమైనదని అమిత్ షా అన్నారు. ఇలాంటి గొప్ప భాషలో మాట్లాడలేకపోతున్నందుకు తనను క్షమించాలని తమిళ ప్రజలకు కోరారు. కోయంబత్తూర్‌లో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. 2026లో తమిళనాడులో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్నారు. By B Aravind 26 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Tamil Nadu: తమిళనాడులో హిందీ భాష వివాదం.. బోర్డులపై నల్ల రంగు పూస్తున్న డీఎంకే కార్యకర్తలు తమిళనాడులో డీఎంకే కార్యకర్తలు పలు బోర్డులపై ఉన్న హిందీ పేర్లకు నల్ల రంగం పూయడం దుమారం రేపుంతోంది. దీనిపై స్పందించిన బీజేపీ చీఫ్ అన్నమలై డీఎంకేపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. By B Aravind 24 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ MK Stalin:దేని మీద రాళ్లు రువ్వుతున్నారో గమనించుకోండంటూ స్టాలిన్ స్ట్రాంగ్ వార్నింగ్! తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కేంద్రానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తేనె తుట్టే పై రాళ్లు రువ్వొద్దని హెచ్చరించారు.డీఎంకే ఉనికిలో ఉన్నంత కాలం ఈ గడ్డ పై తమిళ భాష,ప్రజలకు విఘాతం కలిగించే ఎటువంటి చర్యలనూ అనుమతించనని అన్నారు. By Bhavana 22 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Kamal Haasan : ఫిక్స్ .. రాజ్యసభకు కమల్ హాసన్! మక్కల్ నీది మయ్యం చీఫ్ కమల్ రాజ్యసభలో అడుగు పెట్టనున్నారు. అధికార డీఎంకే ఆయన్ను రాజ్యసభకు పంపాలని నిర్ణయించింది. దీనికోసం డీఎంకే మంత్రి శేఖర్‌బాబు నిన్న కమల్ తో చర్చలు జరిపారు. కాగా అధికార డీఎంకేతో కమల్ పార్టీ పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. By Krishna 12 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ అప్పటిదాకా చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన నిర్ణయం చెన్నైలో ఓ విద్యార్థినిపై గ్యాంగ్‌రేప్ జరగడంతో రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై విమర్శించారు. డీఎంకే పార్టీ అధికారం కోల్పోయేవరకు తాను పాదరక్షలు వేసుకోనన్నారు.అలాగే ఆరు కొరడా దెబ్బలు కొట్టించుకుంటానని ప్రతీజ్ఞ చేశారు. By B Aravind 26 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rahul Gandhi: సీఎం స్టాలిన్ నోటిని తీపి చేసిన రాహుల్ గాంధీ..ఫేమస్ మైసూర్ పాక్ గిఫ్ట్ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌కు ఫేమస్ మైసూర్‌పాక్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారు కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ. తానే స్వయంగా చెన్నైలోని శ్రీ విఘ్నేశ్వర స్వీట్స్‌కు వెళ్ళి స్వీట్ కొని మరీ ఇచ్చారు. పనిలో పనిగా అక్కడ ఉన్నవారితో కూడా కాసేపు స్పెండ్ చేశారు రాహుల్ గాంధీ. By Manogna alamuru 13 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu RN Ravi : ఆ రాష్ట్ర గవర్నర్ పై సుప్రీంకోర్టు సీరియస్..కోర్టునే ధిక్కరిస్తున్నారంటూ.! తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవిపై సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. నిర్దోషిగా తేలిన డీఎంకే నాయకుడిని తిరిగి కేబినెట్ లో చేర్చుకోవడానికి నిరాకరించడంపై అత్యున్నత న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. గవర్నర్ రాజ్యాంగాన్ని ధిక్కరిస్తే ప్రభుత్వం ఏం చేస్తుందని కేంద్రాన్ని ప్రశ్నించింది. By Bhoomi 21 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn