ఆంధ్రప్రదేశ్ Ap Weather Report: ఏపీ ప్రజలకు ఐఎండీ హెచ్చరికలు.. ఈ జిల్లాల్లో వర్షాలు, పిడుగులు ...! ఏపీలో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ, ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల అకస్మాత్తుగా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు పేర్కొన్నారు. By Bhavana 04 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Health Tips:వేసవి కాలంలో ప్రతిరోజూ ఒక గ్లాసు మజ్జిగ తాగండి..డీ హైడ్రేషన్ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోండి! మజ్జిగ తాగడం ద్వారా రోగనిరోధక శక్తిని చాలా వరకు బలోపేతం చేసుకోవచ్చు. రోగనిరోధక శక్తి బలహీనంగా ఉండటం వల్ల తరచుగా అనారోగ్యానికి గురికాకుండా ఉండటానికి, మజ్జిగ తాగడం ప్రారంభించండి. By Bhavana 03 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Tollywood Manchu Manoj: ముగ్గురం నలుగురం అయ్యామంటూ మంచు మనోజ్ ఆసక్తికర పోస్ట్! టాలీవుడ్ యంగ్ హీరోస్ లో మంచు మనోజ్-మౌనిక దంపతులకు గతేడాది కూతురు పుట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ పాప పుట్టి సంవత్సరం అయ్యింది.ఈ సందర్భంగా మంచు మనోజ్ సోషల్ మీడియా వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నాడు. By Bhavana 03 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Trump-North Korea-Russia: రష్యా,ఉత్తర కొరియాలకు బంపరాఫర్ ఇచ్చిన ట్రంప్..ఏంటో తెలుసా! ట్రంప్ అనేక దేశాలపై తాజాగా ప్రతీకార సుంకాలు ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే.అయితే ఆయన సుంకాల ప్రకటన నుంచి కొన్ని దేశాలు తప్పించుకోగలిగాయి. అయితే ఆ దేశాల్లో ముందుగా రష్యా, కెనడా, ఉత్తర కొరియాలు ఉన్నాయి. By Bhavana 03 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Gujarat: గుజరాత్లో కూలిన జాగ్వార్ యుద్ధ విమానం..! గుజరాత్‌లోని జామ్‌నగర్ సమీపంలో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన యుద్ద విమానం సాంకేతిక సమస్యతో కూలిపోయింది.ఈ ఘటనలో ఓ పైలట్ మృతి చెందగా.. మరొకరు గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. By Bhavana 03 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana: తెలంగాణలో నేడు ఈ జిల్లాల్లో వానలు... ఆరెంజ్ అలర్ట్ జారీ తెలంగాణలో వర్షాలపై హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. నేటి నుంచి నాలుగు రోజులు పాటు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయన్నారు. నేడు వనపర్తి, ఆదిలాబాద్ వంటి జిల్లాల్లో వానలు కురిసే అవకాశాలున్నట్లు తెలిపారు. By Bhavana 03 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Trump Tarriffs: నిజమైన స్నేహితుడు అయితే ఇలా చేయడు...ట్రంప్ సుంకాల పై వివిధ దేశాధినేతలు! ట్రంప్ టారిఫ్ ప్రకటన పై పలు దేశాధినేతలు తీవ్రంగా స్పందించారు. నిజమైన స్నేహితుడు అయితే ఇలాంటి పని చేయడని ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్ పేర్కొన్నారు.ఈ సుంకాలు ఊహించనివి కావు. కానీ అవి పూర్తిగా అసంబద్ధమైనవని అన్నారు. By Bhavana 03 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Juveniles Escape:గేట్లు, సీసీ టీవీలు పగులగొట్టి మరీ జువైనల్ హోమ్ నుంచి తప్పించుకున్న 21 మంది బాల నేరస్థులు...! జార్ఖండ్‌లోని పశ్చిమ సింగ్భూమ్ జిల్లాలోని చైబాసా జువైనల్ హోమ్ నుంచి సుమారు 21 మంది బాలనేరస్థులు బయటకు వచ్చేశారు. వారంతా గేట్లు దూకి,సీసీ కెమెరాలు పగలకొట్టి రచ్చ రచ్చ చేశారు. చేతిలో కర్రలతో హంగామా చేశారు. By Bhavana 03 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ap Weather Report: ఏపీలో వింత వాతావరణం.. అక్కడ ఎండలు ..ఇక్కడ వానలు! ఏపీలో మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత కనిపిస్తోంది. సాయంత్రానికి వాతావరణం మారిపోయి దట్టమైన మేఘాలతో చల్లగా ఉంటోంది. అయితే రాబోయే రోజుల్లో రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు ఉంటాయని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. By Bhavana 03 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn