హైదరాబాద్ Metro romance: హైదరాబాద్ మెట్రోలో రాసలీలలు.. అడ్డంగా బుక్కైన జంట! హైదరాబాద్ మెట్రోలో ఓ యువజంట రెచ్చిపోయింది. చైతన్యపురి నుంచి ఎల్బీనగర్ వెళ్లిన ఈ ప్రేమజంట ట్రైన్లో అందరిముందే ముద్దుల్లో మనిగిపోయింది. ఒకరినొకరు కౌగిలించుకుని అసభ్యకరంగా తాకిన వీడియో వైరల్ అవుతోంది. ప్రయాణికులు తీవ్రంగా మండిపడుతున్నారు. By srinivas 30 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ISRO: అంతరిక్షంలో ట్రాఫిక్ జామ్, ప్రయోగం వాయిదా.. ఇస్రో కీలక ప్రకటన సోమవారం రాత్రికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టబోయే స్పేడెక్స్ ప్రయోగం వాయిదా పడింది. తాజాగా దీనిపై ఇస్రో ఛైర్మన్ ఎస్. సోమ్‌నాథ్ స్పందించారు. అంతరిక్షంలో ట్రాఫిక్ జామ్ జరగడం వల్లే రెండు నిమిషాలు ఆలస్యంగా రీషెడ్యూల్ చేశామని చెప్పారు. By B Aravind 30 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu 🛑LIVE BREAKINGS: Manmohan Singh కు భారత రత్న ఇవ్వాలి: సీఎం రేవంత్ రెడ్డి By Manoj Varma 30 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Mahakumbh: మహా కుంభమేళాకు భారీగా ఏర్పాట్లు.. పూర్తి వివరాలు వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్‌లో ప్రయాగ్‌రాజ్‌లో జరగనున్న మహా కుంభమేళాకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు 45 రోజుల పాటు ఈ ఉత్సవం జరగనునుంది. ఈ వేడుక కోసం ఏం ఏర్పాట్లు చేస్తున్నారో తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చదవండి By B Aravind 29 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Mann ki Baat: మన్‌కీ బాత్‌లో ఏఎన్నార్ ప్రస్తావన.. ఎన్టీఆర్‌ను మర్చిపోయిన మోదీ ప్రధాని మోదీ మన్‌కీ బాత్ 117వ ఎపిసోడ్లో ప్రముఖ దివంగత నటుడు అక్కినేని నాగేశ్వరరావు పేరును ప్రస్తావించారు. తెలుగు సినిమాను ఆయన మరో స్థాయికి తీసుకెళ్లారని కొనియాడారు. అయితే సీనియర్ ఎన్టీఆర్ పేరును ప్రస్తావించకపోవడంతో ప్రధానిపై విమర్శలు వస్తున్నాయి. By B Aravind 29 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ China: 200 జైళ్లు నిర్మిస్తున్నారు..ఎవరి కోసం జిన్‌పింగ్! చైనా లో సర్కారు సరికొత్తగా 200 ప్రత్యేకమైన జైళ్లను నిర్మిస్తోంది.అధ్యక్షుడు జిన్ పింగ్ చేపట్టిన అవినీతి వ్యతిరేక కార్యక్రమంలో వినియోగించేందుకు వీలుగా వీటిని నిర్మిస్తోంది. By Bhavana 29 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Pushpa2: బన్నీని ఏకి పారేస్తూ జానపద సాంగ్.. లిరిక్స్ వింటే అసలు మేటర్ అర్ధవుతుంది! అల్లు అర్జున్ 'పుష్ప2' ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందడం సంచలనం సృష్టించింది. ఈ క్రమంలో సంధ్యా థియేటర్ ఘటన పై ఓ సెటైరికల్ ఫోక్ సాంగ్ నెట్టింట వైరలవుతోంది. టికెట్లు మేమే కొనాలే.. సావులు మేమే సావాలే అంటూ ఈపాట సాగుతుంది. By Archana 29 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Railway Jobs: నిరుద్యోగులకు అదిరిపోయే వార్త...రైల్వేలో ఏకంగా 32 వేల ఉద్యోగాలు! రైల్వేలో 32000 గ్రూప్ డీ పోస్టుల భర్తీకి సంబంధించిన అధికారిక సమాచారం వెల్లడైంది. రైల్వే మంత్రిత్వ శాఖ సంబంధించిన రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ జారీ చేసిన లెవల్-1 గ్రూప్ డీ రిక్రూట్మెంట్ ను వెల్లడించింది. By Bhavana 29 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TTD: శ్రీవారి భక్తులకు శుభవార్త.. దర్శనం గంట నుంచి 3 గంటల్లోపే తిరుమల శ్రీవారి దర్శనంపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.. ఇకపై గంట నుంచి మూడు గంటల్లోనే భక్తులకు దర్శనం పూర్తయ్యేలా టీటీడీ AI సహకారం తీసుకోవాలని ప్లాన్ చేసింది. By Bhavana 24 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn