ఆంధ్రప్రదేశ్ Earthquake in AP: ఏపీలో మళ్లీ భూకంపం.. భయంతో జనం పరుగులు! ఏపీ ప్రకాశం జిల్లాలో మరోసారి భూప్రకంపనలు సంభవించాయి. దర్శి నియోజకవర్గంలో ఉదయం 10.34 నిమిషాలకు శబ్దాలతో స్వల్పంగా భూమి కంపించింది. దీంతో ప్రజలు భయాందోళనలతో ఇళ్లలోకి పరుగులు తీశారు. By Archana 23 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Parwada Fire Accident: పరవాడ ఫార్మాసిటీలో మరో అగ్ని ప్రమాదం.. ఇద్దరి పరిస్థితి విషమం! ఏపీలో మరో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పరవాడ ఫార్మా సిటీలో విష వాయువులు లీక్ అయ్యాయి. రక్షిత డ్రగ్స్ నుంచి ఒక్కసారిగా వాయువులు విడుదల కావడంతో నలుగురు కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషయంగా ఉంది. By Vijaya Nimma 23 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ap: ఏపీ వాసులకు బిగ్ అలర్ట్.. ఈ జిల్లాలలో మరో రెండ్రోజులు వానలే వానలు బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఏపీలో శ్రీకాకుళం, తూర్పు, పశ్చిమ తదితర జిల్లాల్లో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఈ అల్పపీడనం వాయుగుండంగా మారగా.. ప్రస్తుతం ఆ వాయుగుండం బలహీనపడినట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. By Bhavana 23 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా ఈ ఒక్క వీడియో చూస్తే .. అల్లు అర్జున్ VS రేవంత్ రెడ్డి తప్పెవరిదో తెలిసిపోతుంది! సంధ్యా థియేటర్ ఘటనకు సంబంధించిన పూర్తి వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. అల్లు అర్జున్ థియేటర్ లోకి ఎప్పుడు వచ్చాడు? తొక్కిసలాట ఏ టైంలో జరిగింది? రేవతి ఎప్పుడు చనిపోయింది? ఇలా ప్రతి సంఘటనను ఈ వీడియోలో చూపించారు. By Archana 22 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అవ్వాలని.. || Mancherial Family Incident || RTV By RTV 12 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn