సినిమా Pooja Hegde: దెయ్యంగా మారనున్న బుట్టబొమ్మ.. భయపెడుతుందా? రాఘవ లారెన్స్ 'కాంచన' సిరీస్ నుంచి త్వరలోనే పార్ట్-4 తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కథానాయికగా పూజా హెగ్డే ఎంపికైనట్లు సమాచారం. మొదట ఈ పాత్రకు నయనతారను అనుకున్నప్పటికీ, చివరకు పూజా హెగ్డేను సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. By Anil Kumar 31 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Manchu Vishnu: మరో వివాదంలో చిక్కుకున్న మంచు ఫ్యామిలీ మంచు ఫ్యామిలీ ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకుంది. మంచు విష్ణు సిబ్బంది జల్పల్లిలోని అటవీ ప్రాంతంలో అడవి పందులను వేటాడినట్లు తెలుస్తోంది. అడవి పందులను బంధించి తీసుకెళ్తున్న వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియా అంతటా వైరల్ అవుతున్నాయి. By Anil Kumar 31 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా వెంకీ మామ బ్లాక్ బస్టర్ పొంగల్.. పాటతో అదరగొట్టేశాడుగా.. టాలీవుడ్ యాక్టర్ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న సినిమా 'సంక్రాంతికి వస్తున్నాం'. తాజాగా మూడో లిరికల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. బ్లాక్ బస్టర్ పొంగల్ అంటూ వెంకీ మామ వేరే లెవల్లో పాడారు. దీంతో నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. By Kusuma 31 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Chiranjeevi : మెగా ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. ఆగిన చిరు సినిమా! మెగాస్టార్ చిరంజీవి క్లాసిక్ మూవీ 'హిట్లర్' ను రీ రిలీజ్ చేస్తున్నట్లు ఇటీవలే మేకర్స్ అనౌన్స్ చేశారు. న్యూ ఇయర్ కానుకగా జనవరి 1 ఈ సినిమాను రీ-రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. అయితే అనుకోని కారణాల రీ రిలీజ్ ను వాయిదా వేశారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. By Anil Kumar 30 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా PawanKalyan: ఎట్టకేలకు 'ఓజీ' మూవీ గురించి మాట్లాడిన పవన్.. ఏమన్నారంటే? పవన్ కళ్యాణ్ ఎట్టకేలకు 'ఓజీ' సినిమా గురించి మాట్లాడారు. ఓజీ 1980-90ల మధ్య జరిగే కథ. OG అంటే. ఒరిజినల్ గ్యాంగ్ స్టర్. అభిమానులు ఎక్కడికి వెళ్లినా.. ‘OG OG’ అని అరుస్తున్నారు. అవి నాకు బెదిరింపుల్లాగా అనిపిస్తున్నాయని మంగళగిరిలో విలేకరుల సమావేశంలో చెప్పారు. By Anil Kumar 30 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Rajamouli: కిచ్చా సుదీప్ 'మ్యాక్స్' మూవీపై రాజమౌళి పోస్ట్..రియాక్ట్ అయిన హీరో కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ నటించిన 'మ్యాక్స్' మూవీపై ఎస్. ఎస్. రాజమౌళి పోస్ట్ పెట్టారు. సినిమా సక్సెస్ అయినందుకు ఎంతో ఆనందంగా ఉంది. ప్రస్తుతం నాకు సినిమాను చూడటానికి సమయం లేదు, కానీ ‘మ్యాక్స్’ చూడటానికి ఆతృతగా ఎదురుచూస్తున్నానని పేర్కొన్నారు. By Anil Kumar 30 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా నా అసలు పేరు అదికాదు.. ఆ ఇన్సిడెంట్ తో పేరు మార్చుకున్నా : రెజీనా కసాండ్రా హీరోయిన్ రెజీనా కసాండ్రా తన పేరుకు సంబంధించి ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. పేరెంట్స్ లవ్ మ్యారేజ్ చేసుకోవడం వల్ల తనకు మొదట రెజీనా అని ముస్లిం పేరు పెట్టారని, వాళ్ళు విడాకులు తీసుకోవడంతో అమ్మ క్రిస్టియన్ గా మారి కసాండ్రా అనే పేరు యాడ్ చేసిందని తెలిపారు. By Anil Kumar 30 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా 'సలార్' కు ఫస్ట్ నన్నే అడిగారు.. కానీ? స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ ప్రభాస్ 'సలార్' లో ఓ రోల్ కోసం ప్రశాంత్ నీల్.. మాళవిక మోహనన్ ను అడిగారట. ఈ విషయాన్ని ఆమె తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు. 'సలార్' లో తనను ఒక రోల్ కోసం అడిగినప్పుడు ఆ క్షణం ఎంతో సంతోషించానని, కానీ అనుకోని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ చేయలేకపోయానని తెలిపారు. By Anil Kumar 30 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Vijay Antony: నన్ను క్షమించండి.. స్టార్ హీరో సంచలన ప్రకటన, షాక్ లో ఫ్యాన్స్? తమిళ హీరో విజయ్ ఆంటోని చెన్నైలో లైవ్ కాన్సర్ట్ ప్లాన్ చేశారు. అనుకోని పరిస్థితుల కారణంగా ఈ కార్యక్రమాన్ని వాయిదా వేయాల్సి వచ్చింది. దీంతో ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. లైవ్ కాన్సర్ట్‌ను మరో తేదీకి మార్చమని, త్వరలో కొత్త తేదీ ప్రకటిస్తామని ప్రకటనలో తెలిపారు. By Anil Kumar 29 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn