సినిమా Jr NTR : ఫ్యామిలీతో లండన్ లో చిల్ అవుతున్న తారక్.. వీడియో వైరల్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి చిల్ అవుతున్నాడు. షూటింగ్ నుంచి విరామం తీసుకుని ప్రస్తుతం లండన్‌లో తన కుటుంబంతో కలిసి ఆనందంగా గడుపుతున్నారు. అక్కడ హైడ్ పార్క్‌లో పిల్లలతో కలిసి ఎన్టీఆర్ ఎంజాయ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది . By Anil Kumar 29 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Nag Ashwin: 'కల్కి' ఆ హీరో చేసుంటే 2000 కోట్లు కలెక్ట్ చేసేది: నాగ్ అశ్విన్ నాగ్ అశ్విన్ తాజా చిట్ చాట్‌లో 'కల్కి' సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'సలార్' డైనోసార్ అయితే, 'కల్కి' డ్రాగన్ అవుతుందని అన్నారు. ఒకవేళ ఈ ప్రాజెక్ట్‌లో మహేశ్ బాబు 'లార్డ్ కృష్ణ' పాత్రలో కనిపిస్తే, ఈ సినిమా రూ.2000 కోట్లు కలెక్ట్ చేసేదని తెలిపారు. By Anil Kumar 29 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Game changer: ఫ్యాన్స్ రెడీ అవ్వండమ్మా.. 'గేమ్ ఛేంజర్' ట్రైలర్ వచ్చేస్తోంది! మెగా ఫ్యాన్స్ అంతా ఎప్పుడెప్పుడని ఎదురుచూస్తున్న 'గేమ్ ఛేంజర్' ట్రైలర్ ను జనవరి 4 న రిలీజ్ చేయనున్నారట. ఇప్పటికే ట్రైలర్ కట్‌పై పనులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. జనవరి మొదటి వారంలో ఏపీలో ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. By Anil Kumar 29 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Ram Charan: రామ్ చరణ్ 256 అడుగుల భారీ కటౌట్.. మాములుగా లేదు, మీరు చూశారా? రామ్ చరణ్ హీరోగా నటించిన 'గేమ్ ఛేంజర్' సినిమా సక్సెస్ కావాలని కోరుతూ ఆయన అభిమానులు 256 అడుగుల కటౌట్‌ను ఏర్పాటు చేశారు. ఈ కటౌట్‌ను గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదు చేయాలనే ఉద్దేశంతో రాంచరణ్ యువశక్తి ఆధ్వర్యంలో నిర్మించారు. By Anil Kumar 29 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా యూట్యూబ్ ను షేక్ చేసిన ఏకైక ఇండియన్ సాంగ్..'కుర్చీ మడతపెట్టి' నయా రికార్డ్ యూట్యూబ్.. తమ ప్లాట్ఫామ్లో టాప్‌లో నిలిచిన పాటల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో 'కుర్చీ మడతపెట్టి’ సాంగ్ ఇండియా నుంచి చోటు దక్కించుకున్న ఏకైక పాటగా నిలిచింది. దీనిపై సంగీత దర్శకుడు తమన్, హీరోయిన్ శ్రీలీల ఆనందం వ్యక్తం చేశారు. By Anil Kumar 29 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా VD12: రెండు భాగాలుగా 'VD12'..క్లారిటీ ఇచ్చిన నాగవంశీ, రిలీజ్ అప్పుడేనట విజయ్ దేవరకొండ 'VD12' ప్రాజెక్ట్ ను రెండు భాగాలుగా ప్లాన్ చేస్తున్నట్లు నిర్మాత నాగవంశీ తెలిపారు.ఈ ఆలోచన సినిమా షూటింగ్ కి ముందే వచ్చిందని, అందువల్ల మొదటి భాగం భాగంపై ఎలాంటి సందేహాలు అవసరం లేదని చెప్పారు. వచ్చే ఏడాది మార్చి నాటికి రిలీజ్ ఉంటుందని అన్నారు. By Anil Kumar 27 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Ram Charan : అభిమాని ఫోన్ లాక్కున్న రామ్ చరణ్.. వీడియో వైరల్ 'గేమ్ ఛేంజర్' ఈవెంట్ లో రామ్ చరణ్, అభిమానికి మధ్య జరిగిన ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది. అభిమాని తన ఫోన్ లో సెల్ఫీ అడిగాడు. దాంతో చరణ్ ఫోన్ తీసుకోని తానే స్వయంగా సెల్ఫీ తీశాడు. ఆ తర్వాత ఫోన్ అతనికి ఇవ్వడం మర్చిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. By Anil Kumar 27 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Manmohan Singh: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ బయోపిక్.. ఈ ఓటీటీలో చూడొచ్చు! మన్మోహన్ సింగ్ జీవితం ఆధారంగా 2019లో 'ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్' అనే సినిమా తెరకెక్కింది. ప్రస్తుతం ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ 'జీ5' లో స్ట్రీమింగ్ అవుతోంది. కాకపోతే తెలుగులో కాకుండా కేవలం హిందీ, ఇంగ్లీష్ భాషల్లో మాత్రమే అందుబాటులో ఉంది. By Anil Kumar 27 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn